PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-lead-in-two-mlc-seats-in-telangana62375cce-6823-4b98-a9a6-2a036d787468-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-lead-in-two-mlc-seats-in-telangana62375cce-6823-4b98-a9a6-2a036d787468-415x250-IndiaHerald.jpgనల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ రసవత్తరంగా మారింది.ఎవరికీ గెలుపుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు నమోదైన అభ్యర్థుల ఎలిమినేషన్ ప్రక్రియకు ఎన్నికల అధికారులు శ్రీకారం చుట్టారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల అనంతరం ఏకంగా 16 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయినట్టు సమాచారం. అయితే ఎలిమినేట్ అయిన 16 మంది అభ్యర్థులకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లను మిగిలిన అభ్యర్థులకు బదలాయింపు చేయనున్నmlc;ramu;tara;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;godha;warangal;huzur nagar;nalgonda;winner;nayakఎలిమినేషన్‌లో అంత‌మంది ఎగిరిపోయారు... వాళ్లకు పడ్డ ఓట్లు తెలిస్తే షాక‌వుతారు...ఎలిమినేషన్‌లో అంత‌మంది ఎగిరిపోయారు... వాళ్లకు పడ్డ ఓట్లు తెలిస్తే షాక‌వుతారు...mlc;ramu;tara;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;godha;warangal;huzur nagar;nalgonda;winner;nayakFri, 19 Mar 2021 09:40:14 GMT

నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీఓట్ల లెక్కింపులో  మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏడు రౌండ్ల తర్వాత ఆధిక్యంలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యం సాధించారు.   ఏడో బ్యాచ్ ముగిసేసారికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి (తెరాస)కి 1,10,840 ఓట్లు, తీన్మార్‌ మల్లన్నకు 83,290 ఓట్లు, కోదండరామ్‌ (తెజస)కు 70,072 ఓట్లు, ప్రేమేందర్‌రెడ్డి (భాజపా) 39,107 ఓట్లు, రాములు నాయక్ (కాంగ్రెస్‌) 27,588 ఓట్లు వచ్చాయి. మొత్తంగా 21, 636 చెల్లబాటు కాలేదు. మొదటి ప్రాధాన్య ఓట్లతో ఎవరికి పోలైన ఓట్లలో సగానికి పైగా రాకపోవడంతో.. ఫలితం తేలలేదు. ఫలితంగా రెండో ప్రాధాన్య ఓట్లు లెక్కింపు తప్పనిసరైంది. ముందుగా తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్ చేసి లెక్కింపు ప్రారంభించారు.


శ‌నివారమే విజేత ఎవ‌రో తెలిసే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ స్థానం పోలింగ్ ఓట్లను సరూర్ నగర్ స్టేడియంలోనూ, నల్లగొండ స్థానంలో ఓట్ల లెక్కింపును జిల్లాలోని అర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో చేప‌డుతున్నారు. హైదరాబాద్ స్థానం నుంచి 93 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 67.26 శాతం పోలింగ్ నమోదయింది. నల్లగొండ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా.. పోలింగ్ 76.41 శాతం నమోదయింది. ఈ సారి ముందస్తుగా విజేతలను ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు.


స్వరం మార్చిన పవన్...?

చంద్రబాబు తప్పుల నుంచే జగన్ పాఠాలు.. ఇదిగో సాక్ష్యం..?

మెగా స్టార్ పై కోపంగా ఉన్న కొరటాల శివ.. అంత పనిచేశావేంటి మెగాస్టార్..!!

వైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!

అప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివే

జ‌గ‌న్ చేసిన ఈ ఒక్క ప‌నితో విశాఖలో టీడీపీ ఎప్ప‌ట‌కీ గెల‌వ‌దా ?

భూమ‌న‌కు జ‌గ‌న్ భారీ షాక్‌.. వార‌సుడిని ప్రోత్స‌హించలేదా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>