MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/same-musica2b66c0b-5f36-4018-9f5f-c1f7ce61c96b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/same-musica2b66c0b-5f36-4018-9f5f-c1f7ce61c96b-415x250-IndiaHerald.jpgసాధారణంగా కొన్ని సార్లు మనం చూసిన సినిమాలనే మళ్ళి చూసినట్లు అనిపిస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా మన ఆలోచనలు అలాంటివే ఇంకొకరికి వస్తూ ఉండటం చూస్తూనే ఉంటాం. కొన్ని సార్లు డబ్బింగ్ మూవీస్ కూడా మనకు సమె అనిపిస్తూ ఉంటాయి. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి.same music;chiranjeevi;prabhu deva;shankar mahadevan;udit narayan;vidyasagar;geetha;govi;indra;mahadevan;prasad;shankar;sujatha;thaman s;cinema;sangeetha;telugu;tamil;blockbuster hit;director;dubbing moviesఆ రెండు పాటల్లో ఒకే మ్యూజిక్ ఉంది.. కాపీ కొట్టినట్టేనా..!?ఆ రెండు పాటల్లో ఒకే మ్యూజిక్ ఉంది.. కాపీ కొట్టినట్టేనా..!?same music;chiranjeevi;prabhu deva;shankar mahadevan;udit narayan;vidyasagar;geetha;govi;indra;mahadevan;prasad;shankar;sujatha;thaman s;cinema;sangeetha;telugu;tamil;blockbuster hit;director;dubbing moviesFri, 19 Mar 2021 07:00:00 GMTడబ్బింగ్ మూవీస్ కూడా మనకు సమె అనిపిస్తూ ఉంటాయి. దానికి కొంత మంది కాపీ అని పేరు పెడితే, కొంత మంది ఇన్స్పిరేషన్ అంటారు. ఇలాంటివి సినిమాల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఒక సినిమా కథని పోలిన కథతో మరొక సినిమా రావడం, కాస్ట్యూమ్స్ ఒకేలా ఉండడం, ఇలాంటివన్నీ అవుతూనే ఉంటాయి.

అయితే ఇంకా కొన్ని సందర్భాల్లో పాటలు ఒకే లాగా ఉండటం కూడా జరుగుతూ ఉంటాయి. అలా ఒక పాట ట్యూన్ ఇంకొక భాషలోనే మరొక ట్యూన్ మ్యాచ్ అయ్యింది. తమిళ్ లో ప్రభుదేవా హీరోగా నటించిన 2001లో వచ్చిన అల్లి తంద వానం అనే సినిమాలోని ఒక పాట తెలుగులో ఒట్టేసి చెబుతున్నా సినిమాలో ఒక పాట సిమిలర్ గా ఉంటాయి. తమిళ్ లో ఈ పాటని శంకర్ మహదేవన్, సుజాత పాడగా, తెలుగులో ఉదిత్ నారాయణ్, సుజాత పాడారు.

అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన 2002లో విడుదలైన బ్లాక్ బస్టర్ ఇంద్ర సినిమాలో రాధే గోవిందా పాట కూడా ఇదే ట్యూన్ కి కొంచెం సిమిలర్ గా ఉంటుంది. ఒక విషయం ఏంటంటే తమిళ్ సినిమాకి, తెలుగులో విడుదలైన ఒట్టేసి చెబుతున్నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్. కాబట్టి వాళ్ళ ట్యూన్స్ వాళ్లు వేరే సినిమాలకు ఉపయోగించుకోవడం జరుగుతూనే ఉంటుంది. ఒక విద్యాసాగర్ మాత్రమే కాదు ఇలాగే ఎ.ఆర్.రెహమాన్, హ్యారిస్ జయరాజ్, తమన్, దేవి శ్రీ ప్రసాద్ ఇంకా ఎంతోమంది సంగీత దర్శకులు తాము కంపోజ్ చేసిన ట్యూన్స్ వారి వేరొక సినిమాల్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాగానో, లేదా ఇంకొక పాట లాగానో ఉపయోగించారు.


గెలుపు ఎంజాయ్ మిస్ అయ్యామే.. వైసీపీలో గుస‌గుస‌...!

హెరాల్డ్ స్మ‌రామీ : ర‌ఘువ‌ర‌న్ డిఫ‌రెంట్ విల‌నిజం...

టీడీపీకి కమ్మవారు చేసిన ద్రోహం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ కౌంట్ డౌన్ మొదలైందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు అనుకున్నంతా చేశారా ?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>