PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagane22a66e0-3bfc-4a2e-80d5-bd95978fc0b1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagane22a66e0-3bfc-4a2e-80d5-bd95978fc0b1-415x250-IndiaHerald.jpgఇటీవల పురపాలక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ సర్కారు మరో చరిత్ర సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లో 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండ‌ళ్లు కొలువుదీరాయి. రాష్ట్ర వ్యాప్తంగా మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, మున్సిప‌ల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు ప్రమాణ స్వీకారం చేశారు. 9 ఏళ్ల తర్వాత గ్రేటర్‌ విశాఖ పాలకమండలి కొలువుదీరింది. విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌ ఎన్నికయ్యారు. అటు చిత్తూరు మేయర్‌గా అముద, డిప్యూటీ మేయర్‌jagan;editor mohan;hari;hari music;tiru;jagan;vijayawada;telugu;scheduled caste;vishakapatnam;tirupati;chief minister;history;husband;ycp;sv mohan reddy;reddyచరిత్ర సృష్టించిన జగన్.. ఇది విప్లవమే..?చరిత్ర సృష్టించిన జగన్.. ఇది విప్లవమే..?jagan;editor mohan;hari;hari music;tiru;jagan;vijayawada;telugu;scheduled caste;vishakapatnam;tirupati;chief minister;history;husband;ycp;sv mohan reddy;reddyFri, 19 Mar 2021 09:15:42 GMTజగన్ సర్కారు మరో చరిత్ర సృష్టించింది. ఆంధ్రప్రదేశ్‌లో 11 నగరపాలక సంస్థలు, 75 మునిసిపాలిటీల్లో కొత్త పాలక మండ‌ళ్లు కొలువుదీరాయి. రాష్ట్ర వ్యాప్తంగా మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, మున్సిప‌ల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేట‌ర్లు, కౌన్సిల‌ర్లు ప్రమాణ స్వీకారం చేశారు. 9 ఏళ్ల తర్వాత గ్రేటర్‌ విశాఖ పాలకమండలి కొలువుదీరింది. విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌ ఎన్నికయ్యారు.


అటు చిత్తూరు మేయర్‌గా అముద, డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌ ఎన్నికయ్యారు. గుంటూరు మేయర్‌గా కావటి మనోహర్‌నాయుడు, డిప్యూటీ మేయర్‌గా వనమా బాలవజ్ర బాబు ఎన్నికయ్యారు.  మచిలీపట్నం మేయర్‌గా మోకా వెంకటేశ్వరమ్మ, తిరుపతి మేయర్‌గా డా.శిరీషా, విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి, విశాఖ డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌, చిత్తూరు మేయర్‌గా అముద, చిత్తూరు డిప్యూటీ మేయర్‌గా చంద్రశేఖర్‌,  విజయవాడ మేయర్‌గా భాగ్యలక్ష్మీ, విజయవాడ డిప్యూటీ మేయర్‌గా బెల్లం దుర్గ, క‌ర్నూలు మేయ‌ర్‌గా బీవై రామ‌య్య‌, అనంత‌పురం మేయ‌ర్‌గా మ‌హ‌మ్మ‌ద్ వ‌సీం స‌లీం ప‌ద‌వీ బాధ్యత‌లు స్వీక‌రించారు.


ఇందులో చరిత్ర ఏంటంటే.. ఈ పదవుల్లో బిసి, ఎస్సీ, ఎస్టి, మైనార్టీ వర్గాలవారికి దాదాపు ఎనభై శాతం ప్రాధాన్యత ఇచ్చారు. 86 మేయర్, చైర్ పర్సన్ పదవులకు గాను 47 పదవులు బిసిలకు ఇవ్వడం జరిగింది. బిసి రాష్ట్రాలుగా చెప్పుకునే వాటికన్నా ఆంద్రప్రదేశ్ లో బిసిలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం రికార్డుగా చెబుతున్నారు. సమాజంలో ఎవరు ఎక్కువ మంది ఉన్నారో,వారికే ప్రాతినిద్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తెలుగుదేశం హయాంలో బిసిలకు చిన్నచిన్న పనిముట్టు ఇచ్చేవారని, రాజకీయ అధికారంలో వారిని భాగస్వాములను చేయలేదని, తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అట్టడుగు వర్గాలవారికి అత్యంత గుర్తింపు ఇచ్చి రాజకీయ పదవులు కూడా కట్టబెట్టారని వైసీపీ నేతలు చెబుతునత్నారు. అంతేకాక మహిళలకు అరవై శాతం పదవులు ఇవ్వడం జరిగింది.




జ‌గ‌న్ చేసిన ఈ ఒక్క ప‌నితో విశాఖలో టీడీపీ ఎప్ప‌ట‌కీ గెల‌వ‌దా ?

బీజేపీకి షాక్‌: నాగార్జున‌సాగ‌ర్ బ‌రిలో జ‌న‌సేన

గెలుపు ఎంజాయ్ మిస్ అయ్యామే.. వైసీపీలో గుస‌గుస‌...!

కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తున్న చంద్రబాబు...?

ష‌ర్మిల చేసిన త‌ప్పే శాప‌మైందా?

కాపు వేద‌న‌: ఇక జ‌గ‌నే గ‌తా... న్యాయం చేస్తున్న‌ట్టేనా ?

బీజేపీకి ఏపీలో చివ‌రి ఆశ కూడా పాయే.. క‌మ‌లంలో క‌ల్లోలం ..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>