MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/harshad-mehatha-storyc67b22ef-1cbd-4799-bdd9-4426366e01a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/harshad-mehatha-storyc67b22ef-1cbd-4799-bdd9-4426366e01a0-415x250-IndiaHerald.jpgహర్షద్ మెహతా అనే ఒక స్టాక్ బ్రోకర్...ముంబై నేపధ్యంగా ఎంతటి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డాడో తెలిసిన విషయమే. ఇది ఒక వెబ్ సిరీస్ గా ఓ టి టి ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో విడుదలయి ఎంతో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ అంశంపై సినిమా తీయడానికి రంగం సిద్ధమైంది. ఇలాంటి కథలు త్వరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా ముంబై లో జరిగిన కథ కావడం వలన బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. harshad mehatha story;abhishek bachchan;abhishek;bhama;mumbai;sony;bollywood;cinema;director;vegetable market;success;the big bull;ileana d'cruz;harshad mehta;kookie gulati;chitramఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!harshad mehatha story;abhishek bachchan;abhishek;bhama;mumbai;sony;bollywood;cinema;director;vegetable market;success;the big bull;ileana d'cruz;harshad mehta;kookie gulati;chitramFri, 19 Mar 2021 15:00:00 GMT
" style="height: 370px;">
హర్షద్ మెహతా అనే ఒక స్టాక్ బ్రోకర్...ముంబై నేపధ్యంగా ఎంతటి ఆర్ధిక నేరాలకు పాల్పడ్డాడో తెలిసిన విషయమే. ఇది ఒక వెబ్ సిరీస్ గా ఓ టి టి ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో విడుదలయి ఎంతో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ అంశంపై సినిమా తీయడానికి రంగం సిద్ధమైంది. ఇలాంటి కథలు త్వరగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయనే ఉద్దేశంతోనే ఇలా ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా ముంబై లో జరిగిన కథ కావడం వలన బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్ మరియు అందాల భామ ఇలియానా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమా కథకు సూట్ అయ్యేలాగా  "ది బిగ్ బుల్" ఆమె టైటిల్  ను ఖరారు చేశారు. ఈ కథను కూకీ గులాటి దర్శకత్వంలో తెరకెక్కనుంది.

 దీనిపై ఇప్పటికే ప్రజలకు మంచి అవగాహన ఉండడంతో విడుదలయ్యాక సులభంగా క్లిక్ అవుతుంది అనే నమ్మకం ఉంది. కరోనా తరువాత ప్రస్తుతం అన్ని సినిమాలు థియేటర్లోనే విడుదల  అవుతున్నాయి. ఈ చిత్ర యూనిట్ మాత్రం అందుకు భిన్నంగా ఓ టీ టీ లోనే విడుదల చేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే విడుదల తేదీని కూడా ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు. వెబ్ సెరీస్ లో ఇదైతే చూశామో దానికి మించి ఆసక్తికరంగా కథనాన్ని మలిచారని డైరెక్టర్ చెబుతున్నారు.

ఒక సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి డబ్బులు కోసం ఒక బిలియనీర్ గా  మార్పు చెందే క్రమంలో ఆర్థిక వ్యవస్థను మరియు సమాజాన్ని ఈ విధంగా వాడుకున్నాడో ...అలాగే స్టాక్ మార్కెట్ ని తన బుద్ధి బలముతో ఎలా  శాసించాడో, అలాగే చివరికి ఎలా పతనమయ్యాడో ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా పాత్రలో అభిషేక్ బచ్చన్ మరియు లేడీ జర్నలిస్ట్ పాత్రలో ఇలియానా నటించారు. ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలున్నాయి. స్టార్ కాస్టింగ్ తో వస్తున్నందున ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకోనుందో తెలియాల్సి ఉంది.


మెగాస్టార్ చిరంజీవి నాకు బాబాయ్ అవుతాడు అంటున్న ఈ పవన్ కొణిదెల ఎవరు..?

లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ

ఏంద‌బ్బా జ‌గ‌న్ ఇదీ... రూపాయి జీతానికి రూ.ల‌క్ష‌ల్లో ప‌న్ను క‌డుతున్నావా!!!

టీడీపీ - జనసేన బంధం బలపడుతోందా...?

తెలంగాణ బీజేపీకి వాపుకి, బలుపుకి క్లారిటీ వచ్చేసినట్టేనా ?

కమల్ హాసన్ కు బిగ్ షాక్..భారీగా నగదు స్వాధీనం.. !!

వ‌కీల్‌సాబ్ ప్ర‌మోష‌న్ కోసం వామ్మో..! అంత ఖ‌ర్చు చేస్తున్నారంట‌...‌




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>