Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/voted421a494-cdb2-49b5-af6b-4257c4e53e89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/voted421a494-cdb2-49b5-af6b-4257c4e53e89-415x250-IndiaHerald.jpgఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో డిగ్రీ పట్టా పొందిన వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి ఇక సరైన నాయకున్ని ఎన్నుకోవడానికి ముందుకు వచ్చారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో మాత్రం అటు అధికారులు దానికి గురి చేసే విధంగా ఫలితాలు వెలువడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది డిగ్రీ పట్టా పొందిన వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినిVote;telangana;nalgonda;degreeఇలా అయితే.. డిగ్రీ చదివిన ఏం లాభం..?ఇలా అయితే.. డిగ్రీ చదివిన ఏం లాభం..?Vote;telangana;nalgonda;degreeFri, 19 Mar 2021 19:50:00 GMTఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో డిగ్రీ పట్టా పొందిన వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసి ఇక సరైన నాయకున్ని ఎన్నుకోవడానికి ముందుకు వచ్చారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి.  అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో మాత్రం అటు అధికారులు దానికి గురి చేసే విధంగా ఫలితాలు వెలువడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది డిగ్రీ పట్టా పొందిన వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.



 అయితే నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాత్రం చెల్లని ఓట్లు అధికారులను సైతం విస్మయానికి గురి చేయడం గమనార్హం.  కేవలం వందల సంఖ్యలో కాదు వేల సంఖ్యలో కాదు ఇరవై వేలకు పైగా ఓట్లు చెల్లని ఓట్లు మిగిలిపోయాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  డిగ్రీ పట్టా పొందిన ప్రతి ఒక్కరు ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసి సరైన నాయకుడుని ఎన్నుకునేందుకు   ముందుకు వచ్చినప్పటికీ సరిగ్గా ఓటు వేయకపోవడంతో వారి ఓట్లు చెల్లని ఓట్లు గా మిగిలి పోవడం జరిగింది.



 కేవలం నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఏకంగా ఏడు రౌండ్లు ముగిసేసరికి 21 వేలకుపైగా చెల్లని ఓటు నమోదు కావడం గమనార్హం. అయితే మునుపెన్నడూ కూడా ఈ రేంజిలో చెల్లని ఓట్లు నమోదు కాలేదు అని చెప్పాలి. అయితే అభ్యర్థుల ఓట్లు ఈ రేంజ్లో చెల్లుబాటు కాకుండా ఉండటం సిగ్గుచేటు అంటూ అటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంత మంది విశ్లేషకులు. అయితే ఓటు వేసినప్పటికీ  నిర్లక్ష్యంగా సరిగా వేయకపోవడంతో చెల్లని ఓట్లు గా మిగిలి పోతే ఇక డిగ్రీ చదివిన ఏం లాభం అంటూ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు



నమ్మకద్రోహులే బీజేపీ అభ్యర్థులయ్యారు.. దీది సంచలన వ్యాఖ్యలు..?

8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>