MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya-tollywood-gossips-3b0ebe5f-af7e-461a-a86f-562856fed47b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeya-tollywood-gossips-3b0ebe5f-af7e-461a-a86f-562856fed47b-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి…మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే ఈ కుర్రాడిలో మంచి టాలెంట్ ఉంది అని నిరూపించుకున్నాడు.హీరోగా సినిమాలు చేసిన హిట్లేమి రాలేదు. ఆ తర్వాత వెంటనే 'గ్యాంగ్‌లీడర్‌'లో విలన్‌గా కనిపించి…నటనతో ఆకట్టుకున్నాడు.. ఏ పాత్ర అయినా చేసేస్తాడు అనిపించుకున్నాడు. ఏదో కొత్త కదా అన్ని రకాల పాత్రలు చేయాలని ఒప్పుకున్నాడేమో అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నది కరెక్ట్‌ కాదని నిరూపిస్తూ… అజిత్‌ 'వాలిమై' సిkarthikeya, tollywood-gossips;ajith kumar;karthikeya;kartikeya;tiru;india;ram madhav;tollywood;cinema;tamil;interview;blockbuster hit;hero;research and analysis wing;ajit pawarకార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!karthikeya, tollywood-gossips;ajith kumar;karthikeya;kartikeya;tiru;india;ram madhav;tollywood;cinema;tamil;interview;blockbuster hit;hero;research and analysis wing;ajit pawarFri, 19 Mar 2021 18:00:00 GMTటాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ 'ఆర్‌ఎక్స్‌ 100' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి…మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మొదటి సినిమాతోనే ఈ కుర్రాడిలో మంచి టాలెంట్ ఉంది అని నిరూపించుకున్నాడు.హీరోగా సినిమాలు చేసిన హిట్లేమి రాలేదు. ఆ తర్వాత వెంటనే 'గ్యాంగ్‌లీడర్‌'లో విలన్‌గా కనిపించి…నటనతో ఆకట్టుకున్నాడు.. ఏ పాత్ర అయినా చేసేస్తాడు అనిపించుకున్నాడు. ఏదో కొత్త కదా అన్ని రకాల పాత్రలు చేయాలని ఒప్పుకున్నాడేమో అని అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నది కరెక్ట్‌ కాదని నిరూపిస్తూ… అజిత్‌ 'వాలిమై' సినిమాలో విలన్‌గా సైన్‌ చేశాడు. దీంతో అవాక్కవడం సినిమా జనాల వంతు అయ్యింది. తాజాగా అసలు ఆ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడో చెప్పాడు కార్తికేయ.ఇక నేడు కార్తికేయ నటించిన 'చావు కబురు చల్లగా'  ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఈ సందర్భంగా గత కొద్ది రోజులుగా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ, ఊళ్లు తిరుగుతూ సినిమా ప్రచారం చేసుకుంటున్నాడు.


ఈ క్రమంలో 'వాలిమై' గురించి కూడా మాట్లాడాడు కార్తికేయ. హీరోగా వరుసగా అవకాశాలు వస్తున్నప్పుడు విలన్‌గా ఎందుకు చేశారు అనే ప్రశ్నకు సమాధానమిచ్చాడు. 'వాలిమై' కథ తన దగ్గరకు వచ్చినప్పుడు అందులో హీరో అజిత్‌ అని తెలియగానే 'నో' ఎందుకు చెప్పాలి అనిపించిందట. దీంతో సినిమా ఒప్పేసుకున్నాడట.నిజం చెప్పాలంటే 'ఆర్‌ఎక్స్‌ 100' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హీరోగా కార్తికేయకు సరైన హిట్‌ లేదు. అలాంటి సమయంలో విలన్‌గా చేస్తుండటంతో రాంగ్‌ ట్రాక్‌లోకి వెళ్తున్నాడా అంటూ కొంతమంది సినీ విమర్శకులు అంటున్నారు.కాని విలన్ గా కార్తికేయ నటన చూశాకా శభాష్ అన్నారు.విలన్ క్యారెక్టర్ హీరోకి ఏమాత్రం తగ్గకుండా జీవించిపోయాడు కారకేయ. అందుకే ఇప్పుడు తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి....



ఇండ్రస్టీకి ఆ నలుగురు హీరోలే పిల్లర్స్.. మిగతా వాళ్లంతా పక్కకెళ్లి ఆడుకోండి : శ్రీరెడ్డి

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?

ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!

లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>