SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/pandya-de-plays-key-role-in-teamindias-successdbd78bc7-6b2c-4fc1-a76e-185e265c48da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/pandya-de-plays-key-role-in-teamindias-successdbd78bc7-6b2c-4fc1-a76e-185e265c48da-415x250-IndiaHerald.jpgమాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ లో స్పందిస్తూ హర్డిక్ పాండ్య పై ప్రశంశలు కురిపించాడు. " 186 పరుగుల వేటలో హార్దిక్ నుండి నాలుగు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కుంగ్ఫు పాండ్యా చేసిన అద్భుతమైన ప్రయత్నం వల్లే మ్యాచ్ చేజారిపోలేదు. తరువాత జరగబోయే 5వ టీ20 కి సిద్దంగా ఉండండి ." అంటూ ట్వీట్ చేశాడు. ఇక చివరి మ్యాచ్ 20వ తేదీన జరగనుంది. మరి సిరీస్ ఏ జట్టును వరిస్తుందో చూడాలి .sports news;modi;kumaar;rani;surya sivakumar;hardik pandya;ahmedabad;england;narendra modi;twitter;letter;icc t20;bhubaneswar;narendra;paruguటీమిండియా విజయంలో పాండ్య దే కీలక పాత్ర : సెహ్వాగ్ !!టీమిండియా విజయంలో పాండ్య దే కీలక పాత్ర : సెహ్వాగ్ !!sports news;modi;kumaar;rani;surya sivakumar;hardik pandya;ahmedabad;england;narendra modi;twitter;letter;icc t20;bhubaneswar;narendra;paruguFri, 19 Mar 2021 11:55:14 GMTజయభేరి మోగించింది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం లో ఇంగ్లాండ్ జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్ లో మ్యాచ్ లో టీమిండియా అద్బుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ విజయం ఇరు జట్లకు కూడా దోబుచులాడుతూ చివరికి టీమిండియా వైపే మొగ్గు చూపింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 185 పరుగులు చేసింది. సూర్య కుమార్ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొట్టాడు. 31 బంతుల్లో 57 పరుగులు చేసి (6 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ స్కోరు కు బాటలు వేశాడు.

 శ్రేయస్‌ అయ్యర్‌ (18 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడడంతో చెప్పుకోదగ్గ స్కోర్ వద్ద టీమిండియా నిలిచింది. ఇక 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను 177/8కి పరిమితం చేసింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. శార్దూల్‌ ఠాకూర్‌ 3 వికెట్లతో ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టగా, ఇక రాహుల్‌ చాహర్‌, హార్ధిక్ పాండ్య‌ చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్‌ ఒక వికెట్‌తో రాణించడంతో టీమిండియా విజయ తీరాలను చేరుకుంది. టీమిండియా సిరీస్ పై ఆశలు సజీవంగా నిలుపుకోవడంతో మాజీలు జట్టుపై ప్రశంశలు కురిపిస్తున్నారు. 

మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్ లో స్పందిస్తూ హర్డిక్ పాండ్య పై ప్రశంశలు కురిపించాడు. " 186 పరుగుల వేటలో హార్దిక్ నుండి నాలుగు ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. కుంగ్ఫు పాండ్యా చేసిన అద్భుతమైన ప్రయత్నం వల్లే మ్యాచ్ చేజారిపోలేదు. తరువాత జరగబోయే 5వ టీ20 కి సిద్దంగా ఉండండి ." అంటూ ట్వీట్ చేశాడు. ఇక చివరి మ్యాచ్ 20వ తేదీన జరగనుంది. మరి సిరీస్ ఏ జట్టును వరిస్తుందో చూడాలి .
" style="height: 657px;">




శోభన్ బాబు స్థానంలోకి రఘువరన్ అసలు సుస్వాగతం సినిమా అప్పుడు ఏమి జరిగింది?

మహేష్ తో సినిమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగా...

చాలామందితో బ్రేకప్.. ఫ్రెష్ గా ఆ నటుడితో డేటింగ్..స్టార్ హీరోయిన్..!!

చంద్రబాబు తప్పుల నుంచే జగన్ పాఠాలు.. ఇదిగో సాక్ష్యం..?

మెగా స్టార్ పై కోపంగా ఉన్న కొరటాల శివ.. అంత పనిచేశావేంటి మెగాస్టార్..!!

వైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!

అప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివే




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>