MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya-thripaati38f9d6cb-f361-4776-bb29-fb4e0d16c541-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/lavanya-thripaati38f9d6cb-f361-4776-bb29-fb4e0d16c541-415x250-IndiaHerald.jpgలావణ్య త్రిపాఠి ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లో పెరిగింది. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి ఉపాధ్యాయురాలిగా పదవీవిరమణ చేసింది. అంతేకాకుండా ఈమెకి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. మార్షల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత, ముంబై కి వెళ్లి రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టాను కూడా అందుకుంది. అంతే కాకుండా ఈమెకు చిన్నప్పటినుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలనే ఆసక్తి ఉండడంతో, తండ్రి సహకారం మేరకు మోడలింగ్ లోను, టీవీ కార్యక్రlavanya thripaati;nagarjuna akkineni;rishi;sandeep;sundeep kishan;mumbai;hyderabad;uttarakhand;tollywood;cinema;telugu;television;economics;tamil;hindi;lawyer;uttar pradesh;father;marchటాలీవుడ్ గాసిప్స్ : లావణ్య త్రిపాఠి ఆస్తిపాస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!టాలీవుడ్ గాసిప్స్ : లావణ్య త్రిపాఠి ఆస్తిపాస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!lavanya thripaati;nagarjuna akkineni;rishi;sandeep;sundeep kishan;mumbai;hyderabad;uttarakhand;tollywood;cinema;telugu;television;economics;tamil;hindi;lawyer;uttar pradesh;father;marchFri, 19 Mar 2021 15:00:00 GMTఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జన్మించింది. ఉత్తరాఖండ్ లోని డెహ్రడూన్ లో పెరిగింది. ఆమె తండ్రి హైకోర్టు న్యాయవాది, తల్లి ఉపాధ్యాయురాలిగా పదవీవిరమణ చేసింది. అంతేకాకుండా ఈమెకి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు కూడా ఉన్నారు. మార్షల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత,  ముంబై కి వెళ్లి రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టాను కూడా అందుకుంది. అంతే కాకుండా ఈమెకు చిన్నప్పటినుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలనే ఆసక్తి ఉండడంతో,  తండ్రి సహకారం మేరకు మోడలింగ్ లోను,  టీవీ కార్యక్రమాల్లోనూ నటించేది. ఇక 2006లో ఈమె మిస్ ఉత్తరాఖండ్ కిరీటం కూడా అందుకుంది.


ఇక ఈమెకు నటన పై ఉన్న ఆసక్తి కారణంగా 2012లో వచ్చిన"  అందాల రాక్షసి "  సినిమా ద్వారా లావణ్య త్రిపాఠి తెలుగు చలన చిత్రం లోకి ప్రవేశించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ,తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించి,  తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక పలువురు స్టార్ హీరోల సరసన లావణ్య త్రిపాఠి నటించి,  బ్లాక్ బాస్టర్ హిట్ లను తన అకౌంట్లో వేసుకుంది. 2016లో నాగార్జున సరసన "సోగ్గాడే చిన్నినాయన" చిత్రం లో నటించి,  తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇటీవల మార్చి  నెలలో విడుదలైన"  ఏ వన్ ఎక్స్ప్రెస్ "  సినిమాలో సందీప్ కిషన్ తో కలిసి నటించి, తన స్థాయిని మరింత పదిలం చేసుకుంది.


ఇక "చావు కబురు చల్లగా" మూవీ తో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో రెమ్యూనరేషన్ కింద రూ.13 లక్షలు తీసుకునేది. ఆ తర్వాత నుంచి రూ.37 లక్షలు అలా పెంచుకుంటూ వచ్చింది. ఇక ఈమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఈమె ఆస్తి విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. కోకాపేటలో 80 లక్షల విలువైన అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ కూడా కొనింది. రెండు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఒకవేళ షూటింగ్ కోసం హైదరాబాద్ వస్తే హోటల్స్ లో ఉండాల్సి వస్తుందేమో అని 2018 లోని ఈ ఫ్లాట్ కొనుగోలు చేసింది..






మెగాస్టార్ చిరంజీవి నాకు బాబాయ్ అవుతాడు అంటున్న ఈ పవన్ కొణిదెల ఎవరు..?

ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!

లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ

ఏంద‌బ్బా జ‌గ‌న్ ఇదీ... రూపాయి జీతానికి రూ.ల‌క్ష‌ల్లో ప‌న్ను క‌డుతున్నావా!!!

టీడీపీ - జనసేన బంధం బలపడుతోందా...?

తెలంగాణ బీజేపీకి వాపుకి, బలుపుకి క్లారిటీ వచ్చేసినట్టేనా ?

కమల్ హాసన్ కు బిగ్ షాక్..భారీగా నగదు స్వాధీనం.. !!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>