BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-ycp-jagan-babu-tdp-pavan-bjp-latest7cd1d668-0904-47b2-a4b1-8e8f3c2c5a8c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ttd-ycp-jagan-babu-tdp-pavan-bjp-latest7cd1d668-0904-47b2-a4b1-8e8f3c2c5a8c-415x250-IndiaHerald.jpgతిరుపతి తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులును టీటీడీ అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్ లో టికెట్ లను భక్తులు బుక్ చేసారు. వాళ్ళను మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తారు. ఇక ఇదిలా ఉంటే ఏడాది కాలానికి సంబంధించి 28258 సుప్రభాత సేవ టిక్కేట్లు, 6468 తోమాల సేవా టిక్కెట్లు, 6808 అర్చన సేవా టిక్కెట్లు, 2124 అష్టదళపాదపద్మారాధన సేవ టిక్కేట్లు, 2136 తిరుప్పావడ సేవా టిక్కెట్లు, 5464 అభిషేకం సేవా టిక్కెట్లను భక్తులకు విక్రయింttd,ap;archana;nithya new;tiru;tirupati;husband;aqua;letter;service;tirumala tirupathi devasthanamటీటీడీలో ఈ పూజలపై కీలక నిర్ణయం...!టీటీడీలో ఈ పూజలపై కీలక నిర్ణయం...!ttd,ap;archana;nithya new;tiru;tirupati;husband;aqua;letter;service;tirumala tirupathi devasthanamFri, 19 Mar 2021 10:34:36 GMTతిరుపతి తిరుమల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులును టీటీడీ అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అడ్వాన్స్ రిజర్వేషన్ లో టికెట్ లను భక్తులు బుక్ చేసారు. వాళ్ళను మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తారు. ఇక ఇదిలా ఉంటే ఏడాది కాలానికి సంబంధించి 28258 సుప్రభాత సేవ టిక్కెట్లు  6468 తోమాల సేవా టిక్కెట్లు, 6808 అర్చన సేవా టిక్కెట్లు, 2124 అష్టదళపాదపద్మారాధన సేవ టిక్కేట్లు, 2136 తిరుప్పావడ సేవా టిక్కెట్లు, 5464 అభిషేకం సేవా టిక్కెట్లను భక్తులకు విక్రయించారు.

ఇక్కడ టీటీడీ ఒక నిర్ణయం వెల్లడించింది. వసంతోత్సవం, సహస్రకళషాభిషేకం, విశేష పూజలు.... ఇక పై ఏడాదికి ఒక్కసారే నిర్వహించాలని పాలకమండలి తీర్మానం చేసింది. ప్రతి నిత్యం ఉత్సవమూర్తులుకు అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి విగ్రహాలకు అరుగుదల సంభవిస్తూందని అర్చకులు పేర్కొన్నారు. ఆగమపండితులు,ఆలయ జియ్యంగార్లు సలహ మేరకు ఇక పై ఏడాదికి ఒక్కసారే వసంతోత్సవం, సహస్రకళషాభిషేకం,విశేషసేవ పూజలు నిర్వహించాలని నిర్ణయించారు.


క‌రోనా వ్యాధిలో కొత్త ల‌క్ష‌ణం...చ‌ర్మంపై అలా ఏర్ప‌డితే అనుమానించాల్సిందే...

మహేష్ తో సినిమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగా...

చాలామందితో బ్రేకప్.. ఫ్రెష్ గా ఆ నటుడితో డేటింగ్..స్టార్ హీరోయిన్..!!

చంద్రబాబు తప్పుల నుంచే జగన్ పాఠాలు.. ఇదిగో సాక్ష్యం..?

మెగా స్టార్ పై కోపంగా ఉన్న కొరటాల శివ.. అంత పనిచేశావేంటి మెగాస్టార్..!!

వైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!

అప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివే




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>