MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/have-u-seen-tollywood-star-hero-rana-house6063ca75-8177-4c53-8ee9-df7e802d0b67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/have-u-seen-tollywood-star-hero-rana-house6063ca75-8177-4c53-8ee9-df7e802d0b67-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీకి హీరోగా వచ్చి తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. రామానాయుడు మనవడు అయినప్పటికీ నటుడిగా మంచి గుర్తింపును పొంది అనతికాలంలోనే మంచి హీరోగా మారాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్లో నటించి అందులోనూ మంచి మార్కులు కొట్టేశాడుrana;pawan;view;rana;deva;kalyan;rajamouli;hyderabad;cinema;huzur nagar;bahubali;youtube;you tube;industry;director;letter;heroine;yuva;sai pallaviబల్లాల దేవా అదే మన రానా ఇల్లు ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూశారా?బల్లాల దేవా అదే మన రానా ఇల్లు ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా చూశారా?rana;pawan;view;rana;deva;kalyan;rajamouli;hyderabad;cinema;huzur nagar;bahubali;youtube;you tube;industry;director;letter;heroine;yuva;sai pallaviFri, 19 Mar 2021 18:00:00 GMTసినిమా ఇండస్ట్రీకి హీరోగా వచ్చి తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. రామానాయుడు మనవడు అయినప్పటి కీ నటుడి గా మంచి గుర్తింపును పొంది అనతికాలంలో నే మంచి హీరోగా మారాడు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్లో నటించి అందులోనూ మంచి మార్కులు కొట్టేశాడు

అలాంటి రానా ప్రస్తుతం అరణ్య సినిమాలో నటిస్తున్నాడు, అలాగే వేణు ఉడుముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . నిన్న రిలీజ్ అయిన సినిమా విరాటపర్వం ట్రైలర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది . అయితే రానా తనకు తగ్గట్టుగానే ఒక మంచి ఇంటిని డిజైన్ చేయించుకున్నాడు అది  హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని రామానాయుడు స్టూడియో పరిసర ప్రాంతాల్లో కళ్ళు చెదిరే ఇంటిని కట్టించుకున్నాడు రానా   .

ఆ ఇంటిని చూస్తే ఇది ఇల్ల లేకపోతే రాజమందిరమ అన్నట్టు గా అనిపిస్తుంది. అయితే రానా ఫ్యాన్స్ మాత్రం ఆయన ఇంటిని చూసి బల్లాల దేవ లాంటి భారీ క్యారెక్టర్ ని పోషించిన రానా ఆమాత్రం ఇంటిలో ఉండకపోతే ఎలా కుదురుతుంది అని అంటున్నారు . అలాగే ఇండస్ట్రీలో కొత్త పాత అన్న తేడా లేకుండా ఏ డైరెక్టర్ అయిన డైరెక్టర్ అయిన రానా దగ్గరి కి వెళ్లి కథ చెప్పచ్చు . మంచి కథ మన దగ్గర ఉంటే మనతో సినిమా చేయడానికి రానా ఎప్పుడు రెడీ గానే ఉంటాడు అని చాలా మంది కొత్త దర్శకులు చెబుతూ ఉంటారు . అందుకే ఇండస్ట్రీ లో రానా ఇప్పటి కే చాలా మంది యువ దర్శకుల తో పనిచేసి మంచి విజయాలను అందుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ మూవీ కూడా చేస్తున్నాడు  రానా .


వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?

ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!

లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>