MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/vakeel-saab-pawan-kalyan-dil-raju-4c0125b0-9ad3-4236-99f0-d24802b636d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/vakeel-saab-pawan-kalyan-dil-raju-4c0125b0-9ad3-4236-99f0-d24802b636d5-415x250-IndiaHerald.jpgవకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంక్ కి మెగా స్టార్, మెగా పవర్ స్టార్ ఇద్దరూ చీఫ్ గెస్ట్ లు అనే విషయం తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్ ఎక్కడ జరపాలి, అభిమానుల్ని పిలవాలా వద్దా అనే విషయంపైనే తర్జన భర్జన పడుతున్నారు దర్శక నిర్మాతలు. చివరకు ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కే వదిలేశారు. ఏపీలో ఫంక్షన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, లేదా హైదరాబాద్ లో ఏదైనా హోట్ లో పని పూర్తి చేస్తే ఎలా ఉంటుందనే విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ ఫంక్షన్ ఎక్కడ పెట్టినా అభిమానులు లేకపోతే సందడే ఉండదు. కరోనా ముప్పు ఉన్న ఈ సందర్భంలో అభిమానులతో గ్రాండ్ ఫంక్షvakeel saab, pawan kalyan, dil raju,;pawan;amala akkineni;kalyan;pawan kalyan;hyderabad;cinema;producer;event;producer1;dilఫ్యాన్స్ ని పిలవాలా వద్దా..? పవన్ సంశయం..ఫ్యాన్స్ ని పిలవాలా వద్దా..? పవన్ సంశయం..vakeel saab, pawan kalyan, dil raju,;pawan;amala akkineni;kalyan;pawan kalyan;hyderabad;cinema;producer;event;producer1;dilFri, 19 Mar 2021 12:00:00 GMTపవర్ స్టార్ ఇద్దరూ చీఫ్ గెస్ట్ లు అనే విషయం తెలిసిందే. అయితే ఈ ఫంక్షన్ ఎక్కడ జరపాలి, అభిమానుల్ని పిలవాలా వద్దా అనే విషయంపైనే తర్జన భర్జన పడుతున్నారు దర్శక నిర్మాతలు. చివరకు ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ కే వదిలేశారు. ఏపీలో ఫంక్షన్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది, లేదా హైదరాబాద్ లో ఏదైనా హోట్ లో పని పూర్తి చేస్తే ఎలా ఉంటుందనే విషయం తేలాల్సి ఉంది. ఒకవేళ ఫంక్షన్ ఎక్కడ పెట్టినా అభిమానులు లేకపోతే సందడే ఉండదు. కరోనా ముప్పు ఉన్న ఈ సందర్భంలో అభిమానులతో గ్రాండ్ ఫంక్షన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని పవన్ ఆలోచనలో పడిపోయారట.

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్.ఈ సినిమాకు క్రేజ్ తేవడానికి, భారీ హైప్ తో ఓపెనింగ్స్ కుమ్మేయడానికి నిర్మాత దిల్ రాజు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ వదిలిన ఫిలిం మెటీరియల్ సరిపోలేదు. అయితే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే మాత్రం జనం నోళ్లలో వకీల్ సాబ్ పేరు మారిపోగిపోతుంది. అందులోనూ ఆ ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ తరలి వస్తే ఇక చెప్పేదేముంది. అందుకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేయడానికి డిసైడ్ అయ్యారు నిర్మాత దిల్ రాజు. కానీ దాన్ని ఎక్కడ, ఎలా ప్లాన్ చేయాలనే విషయంపై ఆలోచిస్తున్నారు.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అనధికారిక ఆంక్షలు అమలులోకి వస్తున్నాయి. ఈ దశలో ఫ్యాన్స్ తో భారీ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే, ప్రభుత్వం తరపున ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆలోచనలో పడ్డారు. పోనీ ప్రభుత్వం అనుమతిచ్చినా, అభిమానుల్ని ఆపడం ఎవరి వల్లా కాదు, రేపు మీడియాలో అభిమానుల సందోహం హైలెట్ అయితే, కొవిడ్ జాగ్రత్తలు తీసుకోలేదనే చెడ్డపేరు వస్తే ఎలా అని తర్జన భర్జన పడుతున్నారు. అందుకే అభిమానులు లేకుండానే ఫంక్షన్ ని కానిచ్చేయాలని చూస్తున్నారు. కానీ అభిమానులు లేకపోతే ఫంక్షన్ కి అంత ఊపురాదు. అక్కడే ఫంక్షన్ పెండింగ్ లో పడిందని చెబుతున్నారు. 


శోభన్ బాబు స్థానంలోకి రఘువరన్ అసలు సుస్వాగతం సినిమా అప్పుడు ఏమి జరిగింది?

మహేష్ తో సినిమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగా...

చాలామందితో బ్రేకప్.. ఫ్రెష్ గా ఆ నటుడితో డేటింగ్..స్టార్ హీరోయిన్..!!

చంద్రబాబు తప్పుల నుంచే జగన్ పాఠాలు.. ఇదిగో సాక్ష్యం..?

మెగా స్టార్ పై కోపంగా ఉన్న కొరటాల శివ.. అంత పనిచేశావేంటి మెగాస్టార్..!!

వైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!

అప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివే




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>