HealthSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/super-bug-virus-attack-on-worold-peoplebef0be4d-76ff-4bbd-9a32-f21f904f3d44-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/super-bug-virus-attack-on-worold-peoplebef0be4d-76ff-4bbd-9a32-f21f904f3d44-415x250-IndiaHerald.jpg మాన‌వాళి వ‌ణికిపోయే వార్త ఇది అని చెప్పాలి. క‌రోనాతోనే ప్ర‌పంచ‌మంతా అల్ల‌క‌ల్లోలం అవుతుంటే దానికి మించిన మ‌హ‌మ్మారి కాపుకాచుకుని ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు బాంబుపేల్చేశారు. కరోనాకే భయపడితే ఎలా దాన్ని మించిన మహమ్మారి రాబోతోంది. ప్రస్తుతం మనం వాడుతున్న అన్ని వ్యాక్సిన్లను తట్టుకునే సామర్ధ్యం ఈ వైర‌స్‌కు ఉంద‌ని చెబుతున్నారు. super bug virus attack;drugs;coronavirusక‌రోనాక‌న్నా డేంజ‌ర్ మ‌హ‌మ్మారి వ‌స్తోంది....అండ‌మాన్ దీవుల్లో గుర్తించిన శాస్త్ర‌వేత్త‌లుక‌రోనాక‌న్నా డేంజ‌ర్ మ‌హ‌మ్మారి వ‌స్తోంది....అండ‌మాన్ దీవుల్లో గుర్తించిన శాస్త్ర‌వేత్త‌లుsuper bug virus attack;drugs;coronavirusFri, 19 Mar 2021 07:48:24 GMT

 ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ కంటే సూపర్ బగ్స్ అత్యంత ప్రాణాంతకమైనవి. యాంటీబయాటిక్ మందులకు కూడా లొంగవు. రోగాన్ని మరింత తీవ్రంగా మార్చగల ప్రాణాంతకమైన బ్యాక్టీరియాలుగా పిలుస్తుంటారు.అతిగా యాంటీబయాటిక్స్ వాడేవారిలో ఈ అనారోగ్య సమస్యకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడు ఇలా జరుగుతుందంటే.. ఏదైనా బ్యాక్టిరీయా, వైరస్‌లు, ఫంగస్, పారాసైట్లు మ్యూటేషన్ అయితే.. మరింత ప్రాణాంతకంగా మారిపోతాయి. సూపర్ బగ్స్‌ను అంతం చేసే డ్రగ్స్ కూడా వాటిని నాశనం చేయలేవు.మహమ్మారిగా మారి ప్రాణాలను బలితీసుకుంటుంది. యాంటీమైక్రోబయల్ నిరోధకత ఇన్ఫెక్షన్ల కారణంగా 2050నాటికి ఒక ఏడాదిలో 10 మిలియన్ల మరణాలు సంభవించే ముప్పు ఉందని ఓ రివ్యూ వెల్లడించింది.



ఈ ఫంగస్‌ ఎలా వ్యాపిస్తుందన్న విషయం శాస్త్రవేత్తలకు ఇప్పటికీ మిస్టరీనే. వాతావరణంలో మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదలే దీనికి కారణం కావొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఫంగస్‌ను మొట్టమొదట 2009లో జపాన్‌లో ఓ రోగి శరీరంలో గుర్తించారు. 2019లో 270 మందిలో ఇది కనిపించింది. వీరిలో 8 మంది చనిపోయారు. 


ష‌ర్మిల చేసిన త‌ప్పే శాప‌మైందా?

హెరాల్డ్ స్మ‌రామీ : ర‌ఘువ‌ర‌న్ డిఫ‌రెంట్ విల‌నిజం...

టీడీపీకి కమ్మవారు చేసిన ద్రోహం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ కౌంట్ డౌన్ మొదలైందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు అనుకున్నంతా చేశారా ?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>