BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telangana-budgetfe8760c2-71a9-47d9-9766-c2e8be52e82a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/telangana-budgetfe8760c2-71a9-47d9-9766-c2e8be52e82a-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఏర్ప‌డి ఏడేళ్లు అయ్యిందో లేదో అప్పుల కుప్ప‌గా మారిపోయింది. ప్ర‌తి యేడాదికి ఇక్క‌డ అప్పులు పెరిగి పోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.41,522 కోట్ల మేర అప్పులు పెరుగుతాయని తాజా బడ్జెట్‌లో అంచనా వేశారు. ఇదే జ‌రిగితే వ‌చ్చే యేడాదికి ఇక్క‌డ మొత్తం అప్పులు రూ. 2,86,804.64 కోట్లకు చేరుకుంటాయి. ఈ అప్పులు రాష్ట్ర జీఎస్‌డీపీలో 24.84 శాతంగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంపై రూ. 2,45,282.19 కోట్ల మేర రుణభారం ఉన్నట్లు వెల్లడించింది. telangana;telangana;letterఅప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివేఅప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివేtelangana;telangana;letterFri, 19 Mar 2021 09:20:24 GMTతెలంగాణ ఏర్ప‌డి ఏడేళ్లు అయ్యిందో లేదో అప్పుల కుప్ప‌గా మారిపోయింది. ప్ర‌తి యేడాదికి ఇక్క‌డ అప్పులు పెరిగి పోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.41,522 కోట్ల మేర అప్పులు పెరుగుతాయని తాజా బడ్జెట్‌లో అంచనా వేశారు. ఇదే జ‌రిగితే వ‌చ్చే యేడాదికి ఇక్క‌డ మొత్తం అప్పులు రూ. 2,86,804.64 కోట్లకు చేరుకుంటాయి. ఈ అప్పులు రాష్ట్ర జీఎస్‌డీపీలో 24.84 శాతంగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంపై రూ. 2,45,282.19 కోట్ల మేర రుణభారం ఉన్నట్లు వెల్లడించింది.




జ‌గ‌న్ చేసిన ఈ ఒక్క ప‌నితో విశాఖలో టీడీపీ ఎప్ప‌ట‌కీ గెల‌వ‌దా ?

భూమ‌న‌కు జ‌గ‌న్ భారీ షాక్‌.. వార‌సుడిని ప్రోత్స‌హించలేదా ?

బీజేపీకి షాక్‌: నాగార్జున‌సాగ‌ర్ బ‌రిలో జ‌న‌సేన

గెలుపు ఎంజాయ్ మిస్ అయ్యామే.. వైసీపీలో గుస‌గుస‌...!

కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తున్న చంద్రబాబు...?

ష‌ర్మిల చేసిన త‌ప్పే శాప‌మైందా?

కాపు వేద‌న‌: ఇక జ‌గ‌నే గ‌తా... న్యాయం చేస్తున్న‌ట్టేనా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>