BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp936929db-0b24-4b4c-abcb-b73154643046-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp936929db-0b24-4b4c-abcb-b73154643046-415x250-IndiaHerald.jpgఇక టీడీపీ అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మిని ఆ పార్టీ అధిష్టానం ఎప్పుడో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమె ఈ నెల 24వ తేదీన పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్ప‌టికే ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన ఆమె నామినేషన్ ను మాత్రం ఈ నెల 24వ తేదీన దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప‌న‌బాక ల‌క్ష్మి ముందు పోటీకి ఆస‌క్తి చూపినా స్థానిక‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెన‌కంజ‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. 24న tdp;lakshmi;tiru;minister;doctor;letter;tdp;central government;ycp;party;panabaka lakshmiతిరుప‌తి టీడీపీ అభ్య‌ర్థిపై ట్విస్ట్‌... 24 వ‌ర‌కు ఉత్కంఠతిరుప‌తి టీడీపీ అభ్య‌ర్థిపై ట్విస్ట్‌... 24 వ‌ర‌కు ఉత్కంఠtdp;lakshmi;tiru;minister;doctor;letter;tdp;central government;ycp;party;panabaka lakshmiFri, 19 Mar 2021 09:08:56 GMTతిరుప‌తి పార్ల‌మెంటు స్థానానికి జ‌రిగే ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయిన సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే నెల 17వ తేదీన ఇక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక టీడీపీ అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మిని ఆ పార్టీ అధిష్టానం ఎప్పుడో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆమె ఈ నెల 24వ తేదీన పనబాక లక్ష్మి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్ప‌టికే ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన ఆమె నామినేషన్ ను మాత్రం ఈ నెల 24వ తేదీన దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ప‌న‌బాక ల‌క్ష్మి ముందు పోటీకి ఆస‌క్తి చూపినా స్థానిక‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెన‌కంజ‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. 24న ఆమె నామినేష‌న్ దాఖ‌లు చేసే వ‌ర‌కు ఆమె పోటీ ఉంటారా ? అన్న‌ది కొంత సందేహంగా ఉంద‌ని పార్టీ నేత‌లే చెపుతున్నారు.



చరిత్ర సృష్టించిన జగన్.. ఇది విప్లవమే..?

జ‌గ‌న్ చేసిన ఈ ఒక్క ప‌నితో విశాఖలో టీడీపీ ఎప్ప‌ట‌కీ గెల‌వ‌దా ?

బీజేపీకి షాక్‌: నాగార్జున‌సాగ‌ర్ బ‌రిలో జ‌న‌సేన

గెలుపు ఎంజాయ్ మిస్ అయ్యామే.. వైసీపీలో గుస‌గుస‌...!

కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తున్న చంద్రబాబు...?

ష‌ర్మిల చేసిన త‌ప్పే శాప‌మైందా?

కాపు వేద‌న‌: ఇక జ‌గ‌నే గ‌తా... న్యాయం చేస్తున్న‌ట్టేనా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>