MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-tollywood-gossips-cddf7cd3-2bb9-4ada-afdd-da30ae1fb3da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-tollywood-gossips-cddf7cd3-2bb9-4ada-afdd-da30ae1fb3da-415x250-IndiaHerald.jpgమెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట్లో మొహం బాగలేదు, యాక్టింగ్ సరిగ్గా చెయ్యట్లేదు అని ఎన్నో ట్రోల్ల్స్ వచ్చిన వాటిని తట్టుకుంటూ తన స్టైల్ తో డాన్స్ తో తనని మార్చుకొని మెల్ల మెల్లగా ఫ్యాన్స్ ని సంపాదించుకొని ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకడిగా వెలుగుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నాడు. ఇటీవల "అల వైకుంఠపురంలో" సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కి కేరళలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్Allu arjun tollywood-gossips;view;kumaar;allu arjun;rani;sukumar;india;tollywood;cinema;telugu;television;hindi;hero;mythri movie makers;duvvada jagannadham;arjun 1;nijam;ala vaikuntapuramloభోజ్ పూరిలో సంచలన రికార్డు నమోదు చేసిన స్టైలిష్ స్టార్ సినిమా...!!!భోజ్ పూరిలో సంచలన రికార్డు నమోదు చేసిన స్టైలిష్ స్టార్ సినిమా...!!!Allu arjun tollywood-gossips;view;kumaar;allu arjun;rani;sukumar;india;tollywood;cinema;telugu;television;hindi;hero;mythri movie makers;duvvada jagannadham;arjun 1;nijam;ala vaikuntapuramloFri, 19 Mar 2021 18:45:00 GMTమెగా హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట్లో మొహం బాగలేదు, యాక్టింగ్ సరిగ్గా చెయ్యట్లేదు అని ఎన్నో ట్రోల్ల్స్ వచ్చిన వాటిని తట్టుకుంటూ తన స్టైల్ తో డాన్స్ తో తనని మార్చుకొని మెల్ల మెల్లగా ఫ్యాన్స్ ని సంపాదించుకొని ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకడిగా వెలుగుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోవర్స్ ని సంపాదించుకుంటున్నాడు. ఇటీవల "అల వైకుంఠపురంలో" సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కి కేరళలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలిసిన విషయమే. అక్కడ అతని సినిమాలు కూడా బాగా ఆడతాయి.ఇక భోజ్ పూరిలో కూడా బన్నీ సినిమా బాగా ఆకట్టుకుంటుంది.ఆ సినిమా మరేదో కాదు. "దువ్వాడ జగన్నాథం". ఈ సినిమా ఇప్పుడు భోజ్‌పురి డబ్బింగ్‌ వెర్షన్‌ను ఇటీవల అక్కడ టీవీల్లో టెలీకాస్ట్‌ చేశారు. అప్పుడే రికార్డులు సాధించింది. టీవీల్లో భోజ్‌పురి 'డీజే' వేసినప్పుడు ఏకంగా 39.83 లక్షల ఇంప్రెషన్లు వచ్చాయట.


ఇప్పటివరకు భోజ్‌పురి టీవీ చరిత్రలో ఇన్ని ఇంప్రెషన్స్‌ వచ్చిన తొలి సినిమా అట ఇది.ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హరీష్‌ శంకర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సినిమా తెలుగులో మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే వసూళ్ల పరంగా చూస్తే… మంచి విజయమే అందుకుంది. ఇప్పుడు భోజ్‌పురిలోనూ మంచి విజయం దక్కించుకుంది.ఇది నిజంగా అభినందించదగ్గ విషయం అనే చెప్పాలి.బన్నీ నటించి సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా డబ్బింగ్‌ చేసి అక్కడ రిలీజ్‌ లేదా టెలీకాస్ట్‌ చేస్తే.. వాటినీ ఆదరిస్తారు. సో అలా మాలీవుడ్‌లోనే కాకుండా, భోజ్‌పురిలోనూ అల్లు అర్జున్‌ రాణించొచ్చు ఏమంటారు. మరోవైపు యూట్యూబ్‌లోనూ హిందీ వెర్షన్‌ దూసుకుపోతోంది. 32 కోట్లకుపైగా వ్యూస్‌తో ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతోంది.ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.



రోహిత్ తెలివే తెలివి.. శార్దుల్ చెవిలో ఆ మాట.. టీమిండియాకు విజయం..?

8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>