Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/theaters7a46558d-5b69-4c3f-99ee-e2533076ed67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/theaters7a46558d-5b69-4c3f-99ee-e2533076ed67-415x250-IndiaHerald.jpg గత సంవత్సరం కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ఇదటు సామాన్య ప్రజలు అటు సినీ ఇండస్ట్రీ వారు ప్రతి ఒక్కరూ సమస్యలను ఎదుర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఆలస్యంగా మొదలైన ఇండస్ట్రీ సినిమా అదే సమయంలో అత్యంత వేగంగాసెట్ రైట్ ఆయన రంగం కూడా సినిమానే. అయితే జనవరి 14 న సంక్రాంతి సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడిపోయారు. కరోనా వల్ల చెవులు థియేటర్లకు వస్తారా? లేక మునుపటిలా సినిమాలు చూస్తారా? అన్న ఆ ప్రశ్నలు తలెత్తాయి. అయితే మళ్లీ మామూలు రోజుల్లో రాtheaters;business;nithin;kranthi;kranti;tiru;makar sakranti;pithe;cinema;sankranthi;cinema theater;january;film industry;industry;cinema theatre;nithin reddy;march;dilసినిమా థియేటర్ కీ వెళ్లే దిల్ ఉందని ప్రకటించిన ప్రేక్షకులు...?సినిమా థియేటర్ కీ వెళ్లే దిల్ ఉందని ప్రకటించిన ప్రేక్షకులు...?theaters;business;nithin;kranthi;kranti;tiru;makar sakranti;pithe;cinema;sankranthi;cinema theater;january;film industry;industry;cinema theatre;nithin reddy;march;dilFri, 19 Mar 2021 04:00:00 GMTసినీ ఇండస్ట్రీ వారు ప్రతి ఒక్కరూ సమస్యలను ఎదుర్కొన్నారు. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఆలస్యంగా మొదలైన  ఇండస్ట్రీ సినిమా అదే సమయంలో అత్యంత వేగంగాసెట్ రైట్ ఆయన రంగం కూడా సినిమానే.  అయితే జనవరి 14 న సంక్రాంతి సినిమా రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడిపోయారు. కరోనా వల్ల చెవులు థియేటర్లకు వస్తారా? లేక మునుపటిలా సినిమాలు చూస్తారా? అన్న ఆ ప్రశ్నలు తలెత్తాయి. అయితే మళ్లీ మామూలు రోజుల్లో రావడానికి ఇంకా ఎంత కాలం పడుతుందో అరె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ గురించి మరింత తెలుసుకుందాం.


 అయితే  ఇప్పుడు మార్చి మ‌ధ్య‌లో ఉన్నాం. అంటే కేవ‌లం రెండు నెల‌ల వ్య‌వ‌ధిలోనే సినీ ప్రేక్ష‌కులు సెట్ రైట్ అయిపోయారు. ఈ గ్యాప్ లో మూడు సినిమాల‌ను బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిపారు. సంక్రాంతికి వ‌చ్చిన క్రాక్‌, ఆ త‌ర్వాత వ‌చ్చిన ఉప్పెన‌, ఈ మ‌ధ్య వ‌చ్చిన జాతిర‌త్నాలు. ఈ మూడు చిత్రాలకు అద్భుత‌మైన విజ‌యాన్ని అందించారు. కాసుల వ‌ర్షం కురిపించారు.ఇక స‌మ్మ‌ర్ సీజ‌న్ కూడా వ‌చ్చేసిన‌ట్టే. త్వ‌ర‌లో మ‌రికొన్ని పేరున్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం చావుక‌బురు చ‌ల్ల‌గా, మోస‌గాళ్లు వంటి సినిమాలు బాక్సాఫీస్ త‌లు త‌ట్ట‌బోతున్నాయి. ఆ త‌ర్వాత రెండు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి. ఇందులో నితిన్ హీరోగా న‌టించిన రంగ్ దే కూడా ఉంది. ఈ సినిమా బ‌డ్జెట్ 32 కోట్ల పైనే. అయిన‌ప్ప‌టికీ బిజినెస్ మాత్రం బాగానే జ‌రిగింది.దీని త‌ర్వాత అంద‌రి క‌ళ్లూ వేచి చూస్తున్న సినిమా వ‌కీల్ సాబ్‌.


 ప‌వ‌ర్ స్టార్ రీఎంట్రీలో మొద‌టి మూవీగా వస్తున్న ఈ సినిమాపై హై ఎక్స్‌ పెక్టేష‌న్స్ ఉన్నాయి. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా.. బిజినెస్ కూడా ఓ రేంజ్ లో సాగింది.ఈ మూవీ గ‌నుక బాక్సాఫీస్ ను కొల్ల‌గొడితే ఇక ఇండ‌స్ట్రీకి తిరుగులేద‌ని చెప్పొచ్చు. ఇప్ప‌టికే ఆ ప‌రిస్థితి వ‌చ్చేసిన‌ప్ప‌టికీ అనుమానాలేమ‌న్నా ఉంటే తీరిపోతాయి.ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కూ ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్న‌ప్ప‌టికీ. అందులో విష‌యం లేద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. సో మీ సినిమాలో మ్యాట‌ర్ ఉంటే మీట‌ర్ వేయ‌డానికి మేం రెడీ అంటున్నారు ఆడియ‌న్స్‌. కాబ‌ట్టి ఇక‌, క‌రోనా సాకు చెప్పి, అందువ‌ల్ల సినిమాల‌కు న‌ష్టాలు వ‌చ్చాయ‌ని చెప్పుకోవ‌డానికి లేదు. మీరు సినిమాలో ద‌మ్ముచూపితే  థియేట‌ర్ కెళ్లే దిల్లు మాకుందని ప్రేక్ష‌కులు ప్ర‌క‌టించారు కావునా ఇక‌, స‌త్తా చూపాల్సింది మేక‌ర్సే.


హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ కౌంట్ డౌన్ మొదలైందా ?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>