MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathi-ratnaalude341f54-1363-4f1d-b852-8d0e76027f26-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jathi-ratnaalude341f54-1363-4f1d-b852-8d0e76027f26-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎక్కడ విన్న కూడా ‘జాతి రత్నాలు’ సినిమా గురించే మాట్లాడుతున్నారు. రెండు గంటలు ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోవచ్చు అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. మహా శివరాత్రి కానుకగా ఈనెల 11న ఈ సినిమా విడుదల అయ్యింది. ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది.ఈసినిమాను వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా దాదాపు ఏడు వందలకు పైగా థియేటర్లలో విడుదలై.. అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డnaveen;nag ashwin;naveen polishetty;vijay;maha shivratri;cinema;naga aswin;tamil;anudeep kv;industry;blockbuster hit;joseph vijay;house;maha;master;anandam;vyjayanthi moviesఓవర్సీస్ లో 1 మిలియన్ దగ్గరికి వచ్చిన జాతిరత్నాలుఓవర్సీస్ లో 1 మిలియన్ దగ్గరికి వచ్చిన జాతిరత్నాలుnaveen;nag ashwin;naveen polishetty;vijay;maha shivratri;cinema;naga aswin;tamil;anudeep kv;industry;blockbuster hit;joseph vijay;house;maha;master;anandam;vyjayanthi moviesFri, 19 Mar 2021 17:45:00 GMTసినిమా గురించే మాట్లాడుతున్నారు. రెండు గంటలు ఈ సినిమా చూసి హాయిగా నవ్వుకోవచ్చు అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.   మహా శివరాత్రి కానుకగా ఈనెల 11న ఈ సినిమా విడుదల అయ్యింది. ప్రోమోస్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద హైప్ క్రియేట్ అయ్యింది.ఈసినిమాను వైజయంతీ మూవీస్ అనుబంధ సంస్థ స్వప్నా సినిమాస్ పతాకంపై నాగ్ అశ్విన్ ప్రొడ్యూస్ చేసాడు. అనుదీప్ కేవీ దర్శకత్వం వహించారు.ఈ సినిమా దాదాపు ఏడు వందలకు పైగా థియేటర్లలో విడుదలై.. అన్ని చోట్లా హౌస్‌ఫుల్ బోర్డులతో అదరగొడుతోంది. మొదటి రోజు ‘జాతి రత్నాలు'కు భారీగానే కలెక్ట్ చేయడం విశేషం.ఓ చిన్న సినిమాగా విడుదలై ఇంత మొత్తంలో గ్రాస్ అండ్ షేర్ రావడం మామూలు విషయం కాదు. ఈ సినిమా ఈరోజు పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టుకుంది అని టాక్. ఇక ఈరోజు నుంచి ఈ సినిమాకి అన్ని లాభాలే. ఇంత చిన్న సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడమతో మూవీ టీం అంత చాలా ఆనందంగా ఉన్నారు.  ఈ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ కలెక్షన్స్ లో తమిళ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా విజయ్ మాస్టర్ సినిమాని 3 రోజాల్లో క్రాస్ చేయడం విశేషం.ఇండియాలో కోవిడ్ తర్వాత వచ్చిన సినిమాల్లో ఇదే హైయెస్ట్ కలెక్షన్స్ దీనికే వచ్చాయి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా అయింది.అయితే వరసగా హౌస్ ఫుల్ కలెక్షన్స్ కొట్టిన జాతి రత్నాలు సినిమా ఓవర్సీస్ లో 1 మిలియన్ కి చాలా దగ్గరికి వచ్చింది అని టాక్. ఈ సినిమా ఈ వీక్ లో అది క్రాస్ చేస్తాదట.ఇక నవీన్ పొలిశెట్టి కి ఈ వరస హిట్స్ రావడంతో ఆయన రేంజ్ మెల్లగా పెరుగుతుంది. నవీన్ తర్వాత సినిమా ఏది ఎంచుకుంటాడో అని ఇండస్ట్రీ ఆసక్తి గా ఉంది.


8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?

ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!

లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>