MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5839180d-6134-408c-8b68-b79be7a5a0da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5839180d-6134-408c-8b68-b79be7a5a0da-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మామ కోడళ్ళకు ఎంత క్రెజ్ ఉందో.. అత్తా అల్లుడులకి కూడా చెప్పలేని కనెక్షన్ ఉంటుంది. మన టాలీవుడ్ డైరెక్టర్లు ఎప్పుడు ఇలాంటి క్రియేటివ్ అంశాల్ని వాడుకోవడంలో ముందుంటారు. అలా అత్తా, అల్లుడుల కధాంశంతో మన ముందుకు వచ్చిన టాలీవుడ్ సినిమాల లిస్ట్ పై ఓ లుక్ వేద్దాం. tollywood;pawan;chiranjeevi;ntr;venkatesh;naga chaitanya;nagma;rambha;sharada;shobhana;shriya;sridevi kapoor;vijayashanti;anjali;annapurna;bhanu;bharathi old;jayachitra;kalyan;krishna;meena;naga;nageshwara rao akkineni;pawan kalyan;ramya krishnan;sharan;vanisri;tollywood;cinema;naga aswin;heroine;nandamuri taraka rama rao;chaitanya 1;reddy;rowdy alludu;murari;divya bhatnagar;allari;aamaniటాలీవుడ్ లో మనల్ని మస్తు ఎంటర్టైన్ చేసిన అత్తా అల్లుళ్లు వీరే..!?టాలీవుడ్ లో మనల్ని మస్తు ఎంటర్టైన్ చేసిన అత్తా అల్లుళ్లు వీరే..!?tollywood;pawan;chiranjeevi;ntr;venkatesh;naga chaitanya;nagma;rambha;sharada;shobhana;shriya;sridevi kapoor;vijayashanti;anjali;annapurna;bhanu;bharathi old;jayachitra;kalyan;krishna;meena;naga;nageshwara rao akkineni;pawan kalyan;ramya krishnan;sharan;vanisri;tollywood;cinema;naga aswin;heroine;nandamuri taraka rama rao;chaitanya 1;reddy;rowdy alludu;murari;divya bhatnagar;allari;aamaniFri, 19 Mar 2021 11:00:00 GMTటాలీవుడ్ డైరెక్టర్లు ఎప్పుడు ఇలాంటి క్రియేటివ్ అంశాల్ని వాడుకోవడంలో ముందుంటారు. అలా అత్తా, అల్లుడుల కధాంశంతో మన ముందుకు వచ్చిన టాలీవుడ్ సినిమాల లిస్ట్ పై ఓ లుక్ వేద్దాం.

అయితే అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ కాంబో అంటే వేరే లెవెల్ ఉండేది. వీరికి సూర్యకాంతం జత కలిసింది. గుండమ్మ కథ సూపర్ హిట్ గా నిలిచింది. వెంకటేష్, శ్రీదేవి కాంబోలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ కు అత్తా గా అలనాటి హీరోయిన్ వాణిశ్రీ నటించారు. ఎన్టీఆర్ అల్లుడుగా నటించిన ఈ సినిమా లో శ్రీయ శరణ్, జెనీలియా హీరోయిన్లుగా నటించారు. అందాల నటి రమ్యకృష్ణ ఎన్టీఆర్ కి అత్తగా నటించి అలరించారు.

ఇక ఈ రెండు సినిమాలలోను అల్లుడి గా బాల కృష్ణ నటించారు. అనసూయమ్మ గారి అల్లుడు సినిమా లో హీరోయిన్ గా భానుప్రియ నటించగా, అత్తగా శారద నటించింది. నారి నారి నడుమ మురారి సినిమాలో హీరోయిన్లుగా శోభన, నిరోషా రాధ నటించారు. ఇందులో కూడా అత్తగా శారద గారే నటించారు. ఈ సినిమాలో మోడరన్ అత్తగా నదియా కనిపించగా అల్లుడి పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆకట్టుకున్నారు.

ఈ రెండు సినిమాల్లోనూ నాగార్జునే హీరోగా నటించాడు. అల్లరి అల్లుడు సినిమాలో మీనా, నగ్మా హీరోయిన్లుగా నటించగా, వాణిశ్రీ అత్తగా నటించింది. ఘరానా బుల్లోడు సినిమాలో రమ్యకృష్ణ, ఆమని హీరోయిన్లుగా నటిస్తే.. జయచిత్ర అత్తగా నటించింది. శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నాగ చైతన్య అల్లుడిగా నటించగా, రామికృష్ణ అత్త పాత్ర పోషించారు. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించారు. అందరికంటే ఎక్కువ సార్లు మెగాస్టార్ అల్లుడిగా నటించారండోయ్. రౌడీ అల్లుడులో దివ్య భారతి, శోభన హీరోయిన్లుగా నటించారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమాలో విజయశాంతి, వాణిశ్రీ నటించారు. అన్నపూర్ణ, అంజలి దేవి కూడా ముఖ్య పాత్ర పోషించారు. అల్లుడా మజాకా సినిమాలో రంభ హీరోయిన్ గా నటించారు.


ప్లాన్ మార్చిన శ్రీను వైట్ల.. ఈసారి సరికొత్తగా..??

మహేష్ తో సినిమా ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సందీప్ రెడ్డి వంగా...

చాలామందితో బ్రేకప్.. ఫ్రెష్ గా ఆ నటుడితో డేటింగ్..స్టార్ హీరోయిన్..!!

చంద్రబాబు తప్పుల నుంచే జగన్ పాఠాలు.. ఇదిగో సాక్ష్యం..?

మెగా స్టార్ పై కోపంగా ఉన్న కొరటాల శివ.. అంత పనిచేశావేంటి మెగాస్టార్..!!

వైశ్యుల వేద‌న‌: వైశ్య సోద‌రులు.. ఉద్య‌మించాల్సిన స‌మ‌య‌మిదే..!

అప్పుల కుప్ప‌గా తెలంగాణ‌... ఆ లెక్క‌లివే




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>