BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/palla-rajeshwar-reddy-leads-mallannadde99c47-ead9-4fb9-92fa-580925c37075-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/palla-rajeshwar-reddy-leads-mallannadde99c47-ead9-4fb9-92fa-580925c37075-415x250-IndiaHerald.jpgనల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే మొదటి ప్రదాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మొదటి ప్రదాన్యత ఓట్లలో ఎవరికి కూడా 51 శాతం ఓట్లు నమోదు కాలేదు. మొత్తం ఓట్లు 3,87,969 కాగా చెల్లని ఓట్లు 3,66,333. అయితే ఓవరాల్ గా లక్ష 84 వేల ఓట్లు వచ్చిన అభ్యర్థే విజేత గా ప్రకటిస్తారు. ఇక ఇప్పటివరకు మొదటి ప్రదాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కి లక్ష 10,840 ఓట్లు నమోదు కాగా, తిన్మార్ మల్లన్న 83,290 ఓట్లు, కోదండరామ్ 70,072 ఓట్లు, బిజెపి 39,1latest news;bharatiya janata party;winner;letter;reddy.ఎమ్మెల్సీ పోరు : మల్లన్న పై ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి..!!.ఎమ్మెల్సీ పోరు : మల్లన్న పై ఆధిక్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి..!!latest news;bharatiya janata party;winner;letter;reddyFri, 19 Mar 2021 08:29:50 GMT నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితమే మొదటి ప్రదాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మొదటి ప్రదాన్యత ఓట్లలో ఎవరికి కూడా 51 శాతం ఓట్లు నమోదు కాలేదు. మొత్తం ఓట్లు 3,87,969 కాగా చెల్లని ఓట్లు 3,66,333. అయితే ఓవరాల్ గా లక్ష 84 వేల ఓట్లు వచ్చిన అభ్యర్థే విజేత గా ప్రకటిస్తారు. ఇక ఇప్పటివరకు మొదటి ప్రదాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డి కి లక్ష 10,840 ఓట్లు నమోదు కాగా, తిన్మార్ మల్లన్న 83,290 ఓట్లు, కోదండరామ్ 70,072 ఓట్లు, బిజెపి 39,107 ఓట్లు నమోదు అయ్యాయి. ఇక మల్లన్న పై పల్లా రాజేశ్వర రెడ్డి 27,550 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.  .


కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి కొత్త పార్టీ పేరు ఇదేనా ?

గెలుపు ఎంజాయ్ మిస్ అయ్యామే.. వైసీపీలో గుస‌గుస‌...!

కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తున్న చంద్రబాబు...?

ష‌ర్మిల చేసిన త‌ప్పే శాప‌మైందా?

కాపు వేద‌న‌: ఇక జ‌గ‌నే గ‌తా... న్యాయం చేస్తున్న‌ట్టేనా ?

బీజేపీకి ఏపీలో చివ‌రి ఆశ కూడా పాయే.. క‌మ‌లంలో క‌ల్లోలం ..?

హెరాల్డ్ స్మ‌రామీ : ర‌ఘువ‌ర‌న్ డిఫ‌రెంట్ విల‌నిజం...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>