BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news74b8d862-540c-46ba-a0a4-832fecc12619-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-news74b8d862-540c-46ba-a0a4-832fecc12619-415x250-IndiaHerald.jpgతెలంగాణ ప్రజలు వైఎస్ షర్మిల మాయలో పడరు అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణ లో సి‌ఎం కే‌సి‌ఆర్ పరిపాలనపై ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఖమ్మం ప్రజలు అన్నీ రాజ్యాలను చూసిన తరువాతే కే‌సి‌ఆర్ వైపు మల్లారని ఆయన తెలిపాడు. ఇక్కడి ప్రజలు ఎవరి ఉచ్చులో పడరు అని అన్నారు, ప్రజలు తెరాస ప్రభుత్వం,కెసిఆర్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజా రంజకంగా పాలన సాగుతుందని మంత్రి అజయ్‌ తెలిపారు.latest news;kcr;kumaar;ajay;telangana rashtra samithi trs;telangana;rtc;minister;letter;partyతెలంగాణ ప్రజలు షర్మిల మాయలో పడరు : మంత్రి అజయ్తెలంగాణ ప్రజలు షర్మిల మాయలో పడరు : మంత్రి అజయ్latest news;kcr;kumaar;ajay;telangana rashtra samithi trs;telangana;rtc;minister;letter;partyFri, 19 Mar 2021 14:53:52 GMT తెలంగాణ ప్రజలు వైఎస్ షర్మిల మాయలో పడరు అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తెలంగాణ లో సి‌ఎం కే‌సి‌ఆర్ పరిపాలనపై ప్రజలకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉందని ఆయన అన్నారు. ఖమ్మం ప్రజలు అన్నీ రాజ్యాలను చూసిన తరువాతే కే‌సి‌ఆర్ వైపు మల్లారని ఆయన తెలిపాడు. ఇక్కడి ప్రజలు ఎవరి ఉచ్చులో పడరు అని అన్నారు, ప్రజలు తెరాస ప్రభుత్వం,కెసిఆర్ కు పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజా రంజకంగా పాలన సాగుతుందని మంత్రి అజయ్‌ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ అద్బుతంగా ఉందని, అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు జరిగాయ‌ని సీఎం కేసీఆర్ ను కొనియాడారు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్. రాష్ట్ర బడ్జెట్‌లో ఆర్టీసీ సంస్థకు రూ.3 వేల కోట్లు కేటాయించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ  కృతజ్ఞతలు తెలిపారు. ఇక తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై వైయస్‌ షర్మిల స్పీడ్‌ పెంచిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించాలని వైయస్‌ షర్మిల నిర్ణయించారు. ఈ మేరకు సభ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి  .


రామ్ చరణ్ కు మామగా చిరంజీవి...?

ఆ "స్టాక్ బ్రోకర్" కథతో సినిమా..ఆసక్తికర టైటిల్....!

లోట‌స్ పాండ్‌లో ష‌ర్మిల‌తో ఆ ఇద్ద‌రు భేటీ

ఏంద‌బ్బా జ‌గ‌న్ ఇదీ... రూపాయి జీతానికి రూ.ల‌క్ష‌ల్లో ప‌న్ను క‌డుతున్నావా!!!

టీడీపీ - జనసేన బంధం బలపడుతోందా...?

తెలంగాణ బీజేపీకి వాపుకి, బలుపుకి క్లారిటీ వచ్చేసినట్టేనా ?

కమల్ హాసన్ కు బిగ్ షాక్..భారీగా నగదు స్వాధీనం.. !!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>