BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newse620b9c6-d955-49f5-9e5c-8d9e86e725bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newse620b9c6-d955-49f5-9e5c-8d9e86e725bd-415x250-IndiaHerald.jpgనల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటివరకు 45 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. latest news;warangal;nalgonda;letter;reddyఎమ్మెల్సీ పోరు : కౌంటింగ్ లో 45 మంది అభ్యర్థులు ఎలిమినేషన్..!!ఎమ్మెల్సీ పోరు : కౌంటింగ్ లో 45 మంది అభ్యర్థులు ఎలిమినేషన్..!!latest news;warangal;nalgonda;letter;reddyFri, 19 Mar 2021 16:38:09 GMT నల్గొండ- ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపట్టారు. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఇప్పటివరకు 45 మంది అభ్యర్థులు ఎలిమినేషన్ అయ్యారు. దీంతో ఎలిమినేషన్ అయిన వారి ఓట్లను తొలి మూడు స్థానాల్లో ఉన్న వారికి జమ చేయనున్నారు అధికారులు. ఇప్పటివరకు పల్లా కు 174 ఓట్లు, తిన్మార్ మల్లన్న కు 149 ఓట్లు, కోదండరామ్ కు 193 ఓట్లు జమ అయ్యాయి. ఇక మొత్తం మీద పల్లా రాజేశ్వర్ రెడ్డి కి 1,11,014 ఓట్లు, తిన్మార్ మల్లన్న కు 83,539 ఓట్లు, కోదండరామ్ కు 70,265 ఓట్లు నమోదు అయ్యాయి. అయితే విజయనికి ఇంకా 1,83,167 ఓట్లు కావాల్సి ఉంది. దీంతో అభ్యర్థుల్లో టెంక్షన్ వాతావరణం నెలకొంది. .


8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>