MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthi-to-reveal-his-son-name73a34381-06aa-4920-8472-6bea3f760115-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/karthi-to-reveal-his-son-name73a34381-06aa-4920-8472-6bea3f760115-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ శివకుమార్, రంజనీ దంపతులు 2020 అక్టోబర్ లో ఒక అబ్బాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే కేవలం "మేము ఒక అబ్బాయికి జన్మనిచ్చాము " అని మాత్రమే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు కార్తిక్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు, తన కుమారుడికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ సోషల్ మీడియా ద్వారా పంచుకోలేదు. కానీ అభిమానులంతా కార్తీక్ కొడుకు ఎలా ఉన్నాడో..? ఏం పేరు పెట్టారో..? అనే విషయాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల తన కొడుకు కు సంబంధించిkarthi to reveal his son name;karthik;kumaar;shiva;madhura sridhar reddy;rashmika mandanna;tollywood;cinema;telugu;kollywood;media;tamil;d k siva kumar;2020;film industry;industry;lord siva;october;karthik siva kumar;hero;vegetable market;girl;instagram;sultan;siva kumarటాలీవుడ్ గాసిప్స్ : తన కొడుకు పేరును అభిమానులతో పంచుకున్న హీరో కార్తి ..!టాలీవుడ్ గాసిప్స్ : తన కొడుకు పేరును అభిమానులతో పంచుకున్న హీరో కార్తి ..!karthi to reveal his son name;karthik;kumaar;shiva;madhura sridhar reddy;rashmika mandanna;tollywood;cinema;telugu;kollywood;media;tamil;d k siva kumar;2020;film industry;industry;lord siva;october;karthik siva kumar;hero;vegetable market;girl;instagram;sultan;siva kumarFri, 19 Mar 2021 17:00:00 GMTకోలీవుడ్ స్టార్ హీరో కార్తిక్ శివకుమార్,  రంజనీ దంపతులు 2020  అక్టోబర్ లో ఒక అబ్బాయికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. అయితే కేవలం "మేము ఒక అబ్బాయికి జన్మనిచ్చాము " అని మాత్రమే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు కార్తిక్. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు, తన కుమారుడికి సంబంధించిన ఎలాంటి ఫోటోలు కానీ, వీడియోలు కానీ సోషల్ మీడియా ద్వారా పంచుకోలేదు. కానీ అభిమానులంతా కార్తీక్ కొడుకు ఎలా ఉన్నాడో..? ఏం పేరు పెట్టారో..? అనే విషయాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల తన కొడుకు కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పేరును కూడా ప్రకటించాడు శివ కుమార్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కార్తిక్ శివ కుమార్  ..


తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా.. " నేను, మీ అమ్మ, మీ సోదరి నీకు ఎంతో ప్రేమతో నీకు "కందన్ " అని పేరు పెట్టాము. నీ రాకతో మా జీవితాలు మరింత మధురంగా మారిపోయాయి.. " అంటూ రాసుకొచ్చాడు హీరో కార్తి.. ఇక తన కొడుకు పేరును ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసిన వెంటనే కార్తీక్ కు సినీ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి కూడా అభినందనలు కూడా వెల్లువెత్తుతున్నాయి.. ఇదిలా ఉండగా 2011లో కార్తీక్ రంజనీ ను వివాహం చేసుకున్నాడు  అయితే 2013లో వీళ్ళకి ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమె పేరు ఉమయాళ్...


తమిళ సినీ ఇండస్ట్రీ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు కార్తీక్. అయితే తెలుగులో అనువాదాలకు కార్తీక్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల తనకి మంచి మార్కెట్ ఏర్పడింది. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్నప్పుడు 2007లో పరుత్తివీరన్ సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తరువాత ఎన్నో తమిళ చిత్రాలను తీసి మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.


ఇదిలా ఉండగా ప్రస్తుతం కార్తీక కోలీవుడ్లో  రష్మిక మందన్న సరసన సుల్తాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాకుండా పొన్నియన్ సెల్వన్ అనే సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నాడు..




8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?

మోహన్ బాబు ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>