Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-d9cb3fe3-f6b1-4d99-bbf3-77de87f18614-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-d9cb3fe3-f6b1-4d99-bbf3-77de87f18614-415x250-IndiaHerald.jpgసినిమాల్లో పవర్ స్టార్ గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జనంలోకి వెళ్లి జనసేన పార్టీని స్థాపించారు అన్న విషయం తెలిసిందే.వరుస ఓటములు ఎదురైనప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం అనే విధంగా సరికొత్త ఎజెండాతో ముందుకు సాగారు పవన్ కళ్యాణ్. అయితే మొన్నటి వరకు ప్రతి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులే జనసేనPawan;pawan;kalyan;krishna;pawan kalyan;ranina;andhra pradesh;janasena;smart phone;panchayati;service;tdp;local language;janasena party;partyపవన్ కాల్ చేస్తే ఆ కిక్కే వేరప్పా.. జనసేన నేత ఫుల్ ఖుష్..?పవన్ కాల్ చేస్తే ఆ కిక్కే వేరప్పా.. జనసేన నేత ఫుల్ ఖుష్..?Pawan;pawan;kalyan;krishna;pawan kalyan;ranina;andhra pradesh;janasena;smart phone;panchayati;service;tdp;local language;janasena party;partyFri, 19 Mar 2021 19:20:00 GMTసినిమాల్లో పవర్ స్టార్  గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత జనంలోకి వెళ్లి జనసేన పార్టీని స్థాపించారు అన్న విషయం తెలిసిందే.వరుస ఓటములు ఎదురైనప్పటికీ ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం అనే విధంగా సరికొత్త ఎజెండాతో ముందుకు సాగారు పవన్ కళ్యాణ్. అయితే మొన్నటి వరకు ప్రతి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం జనసేన పార్టీ సత్తా చాటింది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది పవన్ కళ్యాణ్ అభిమానులే జనసేన కార్యకర్తలకు గా ఉంటారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే అలాంటి జనసేన కార్యకర్తలు ఇటీవల జనసేన పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు.



 అయితే ఇలాంటి స్థానిక నేతలు విజయం సాధించిన సమయంలో ఏకంగా పార్టీ అధినేతలు ఫోన్ చేసి అభినందిస్తే వారి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు టిడిపి కార్యకర్తలకు ఫోన్ చేసి అభినందించడం.. ధైర్యం చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే చేసి ఒక అభిమానిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాడు. ఏకంగా ఇటీవలే మున్సిపల్ ఎన్నికల్లో మంచి విజయాన్ని సాధించిన జనసేన కార్యకర్త కు ఫోన్ చేసిన జనసేనాని అభినందించడం తో అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.



 కృష్ణాజిల్లా నందిగామ 21వ వార్డు జనసేన అభ్యర్థి తాటి వెంకటకృష్ణ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అయితే ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా తాటి వెంకట కృష్ణ కు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. మిగతా పార్టీల నుంచి ఎంత ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ ఎన్ని కష్టాలు ఎదురైనా ఎంతో ఓపికతో నిలబడి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన మీకు అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.



సిఐడి కేసులో చంద్రబాబు,నారాయణల పై హైకోర్టు సంచలన తీర్పు...?

8 రోజుల్లో వసూళ్ల సునామి సృష్టించిన జాతి రత్నాలు... ఎంతంటే...???

వైసీపీ ఎమ్మెల్యేకి రాజధాని దళితుల షాక్

కార్తికేయ అజిత్ సినిమాలో అందుకే నటించాడట....!!!

మోసగాళ్లు సినిమా టాక్ ఏంటి ?? మంచు విష్ణు కి హిట్ వచ్చిందా??

ఆది డైరెక్టర్ తో జూనియర్ మరో సినిమా...?

చంద్రముఖి 2 లైన్ అదేనట.. ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>