PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-party-info2d33b4b7-f45b-43b8-b414-14c43e2302b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-party-info2d33b4b7-f45b-43b8-b414-14c43e2302b5-415x250-IndiaHerald.jpgతెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఒకవైపు మరియు షర్మిల కొత్త రాజకీయ పార్టీకి సంబంధించిన వారతలతో మరోవైపు రాజకీయాలు మంచి ఊపుమీదున్నాయని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే షర్మిల ఏప్రిల్ 9 వతేదీన పార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు చూపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ys sharmila party info;hyderabad;telangana rashtra samithi trs;andhra pradesh;congress;adinarayanareddy;jcdiwakarareddy;రాజీనామా;district;letter;reddy;partyవైఎస్ షర్మిల పార్టీలోకి మధిర వైస్ చైర్మన్...!వైఎస్ షర్మిల పార్టీలోకి మధిర వైస్ చైర్మన్...!ys sharmila party info;hyderabad;telangana rashtra samithi trs;andhra pradesh;congress;adinarayanareddy;jcdiwakarareddy;రాజీనామా;district;letter;reddy;partyFri, 19 Mar 2021 09:00:00 GMTపార్టీ పేరును ప్రకటించబోతున్నట్లు చూపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే నిన్న మొన్నటి వరకు షర్మిల పార్టీ నాయకుల మదిలో ఒకింత ఆందోళన ఉండనే ఉంది. మన పార్టీలో పెద్ద పెద్ద నాయకులూ ఎవరూ జాయిన్ కావడం లేదు. ప్రజా ప్రతినిధులు ఎవరూ రావడం లేదు అని అనుకుంటూ ఉండేవారు. కానీ ప్రస్తుతం అధికార పార్టీ తెరాస కి షాక్ ఇచ్చే విధంగా ఒక సంచలన విషయం జరిగింది.

అదేమిటంటే ఖమ్మం జిల్లాకు చెందిన మధిర మునిసిపాలిటీ వైస్ చైర్ పర్సన్ శీలం విద్యాలత వెంకట రెడ్డి దంపతులు రాజీనామా చేశారు. అంతే కాకుండా వైఎస్ షర్మిలను కూడా కలవడమా జరిగింది. ప్రస్తుత ఈ అంశం తెలంగాణలో రాజకీయ చర్చలకు తెరలేపింది. అధికారంలో ఉన్న తెరాస పార్టీకి రాజీనామా చేసి షర్మిల పార్టీలోకి వెళుతున్నారంటే ఎంతో ముందు చూపు ఉంటే కనుక ఇలా చెయ్యరు అని పలువురు అనుకుంటున్నారు. అయితే ఆది నుండి తెరాస పార్టీకి ప్రమాదంగా ఉండే జిల్లా ఖమ్మం ఒక్కటే. ఖమ్మం జిల్లాలో ఎన్నో ఉద్యమాలు జరిగినా కూడా ప్రజలెవ్వరూ పట్టించుకోలేదు. అంతే కాకుండా ఖమ్మం జిల్లాలోని తెరాస నాయకులకు మన్తర్హి పదవులిచ్చినా, తరువాత జరిగిన ఎన్నికలలో ఆ నాయకులూ ఓడిపోతూ వస్తున్నారు. ఇంతటి ప్రమాదకర పరిణామాల మధ్యన ఆ జిల్లాలోని నేత కుటుంబం పార్టీని వీడడం తీవ్రంగా కలవరపరిచే విషయమని చెప్పాలి.

గత ఎన్నికల్లో తెరాస ఏ స్థాయిలో తన హవాను కొనసాగిందో మనము చూశాము, అలాంటి సందర్భంలో కూడా తెరాస కి ఖమ్మం లో ఇబ్బందులు తప్పలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మూలాలు ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా గత ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వారు ఉండడం ఒక కారణం కావొచ్చు. ఈ ఖమ్మం జిల్లా ప్రభావం హైదరాబాద్ పై పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఏపీ నేతలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. విజయవాడలో షర్మిల ఇల్లు తీసుకుని ఏపీలో కూడా పార్టీ పెట్టబోతున్నారని ఈయన చెప్పడం సంచలనముగా మారింది. మరి రానున్న కాలంలో ఏమి జరుగుతుందో చూడాలి.


తిరుప‌తి టీడీపీ అభ్య‌ర్థిపై ట్విస్ట్‌... 24 వ‌ర‌కు ఉత్కంఠ

గెలుపు ఎంజాయ్ మిస్ అయ్యామే.. వైసీపీలో గుస‌గుస‌...!

కాంగ్రెస్ చేసిన తప్పే చేస్తున్న చంద్రబాబు...?

ష‌ర్మిల చేసిన త‌ప్పే శాప‌మైందా?

కాపు వేద‌న‌: ఇక జ‌గ‌నే గ‌తా... న్యాయం చేస్తున్న‌ట్టేనా ?

బీజేపీకి ఏపీలో చివ‌రి ఆశ కూడా పాయే.. క‌మ‌లంలో క‌ల్లోలం ..?

హెరాల్డ్ స్మ‌రామీ : ర‌ఘువ‌ర‌న్ డిఫ‌రెంట్ విల‌నిజం...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>