EditorialVijayaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-count-down-started-for-nimmagadda-in-the-form-of-privilege-committee18cfe88b-4645-46d6-87e0-1f29b80c9d73-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/is-count-down-started-for-nimmagadda-in-the-form-of-privilege-committee18cfe88b-4645-46d6-87e0-1f29b80c9d73-415x250-IndiaHerald.jpgఆ ఫిర్యాదును స్పీకర్ కమిటికి పంపారు. దానిపైనే కమిటి సమావేశమై నిమ్మగడ్డకు నోటీసులు పంపమని సెక్రటరీని ఆదేశించింది. ఛైర్మన్ ఆదేశాల ప్రకారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నిమ్మగడ్డకు నోటీసు పంపారు. దీంతో నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కత్తి వేలాడటం మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నోటీసుకు నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారన్నది కీలకం. నిజానికి నిమ్మగడ్డ నోటీసుకు స్పందించినా స్పందిచకపోయినా ఒకటే. ఎందుకంటే మంత్రులకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలు, చేసిన ఫిర్యాదు తప్పని నిమ్మగడ్డ అంగీకరించే అవకాశాలు దాదాపు లేవు. ఒకprivilege's committee nimmagadda jagan amaravati;kumaar;kakani govardhan reddy;maharashtra - mumbai;botcha satyanarayana;peddireddy ramachandra reddy;court;assembly;maharashtra;reddy;mantra;katthiహెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ కౌంట్ డౌన్ మొదలైందా ?హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డ కౌంట్ డౌన్ మొదలైందా ?privilege's committee nimmagadda jagan amaravati;kumaar;kakani govardhan reddy;maharashtra - mumbai;botcha satyanarayana;peddireddy ramachandra reddy;court;assembly;maharashtra;reddy;mantra;katthiFri, 19 Mar 2021 05:00:00 GMTవ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. బుధవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు నోటీసు పంపటంతో కత మొదలైంది. బుధవారం సాయంత్రం ప్రివిలేజ్ కమిటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నిమ్మగడ్డకు నోటీసులిచ్చి విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించాలని డిసైడ్ అయ్యింది. కమీషనర్ పై ఇద్దరు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ ఫిర్యాదు కారణంగా ఛైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి  ఆధ్వర్యంలో కమిటి సమావేశమైంది. తమ హక్కులకు నిమ్మగడ్డ భంగం కలిగించారంటూ మంత్రులు స్పీకర్ కు ఫిర్యాదుచేశారు.




ఆ ఫిర్యాదును స్పీకర్ కమిటికి పంపారు. దానిపైనే కమిటి సమావేశమై నిమ్మగడ్డకు నోటీసులు పంపమని సెక్రటరీని ఆదేశించింది. ఛైర్మన్ ఆదేశాల ప్రకారం రాత్రి 10 గంటల ప్రాంతంలో నిమ్మగడ్డకు నోటీసు పంపారు. దీంతో నిమ్మగడ్డపై ప్రివిలేజ్ కత్తి వేలాడటం మొదలైంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నోటీసుకు నిమ్మగడ్డ ఎలా స్పందిస్తారన్నది కీలకం. నిజానికి నిమ్మగడ్డ నోటీసుకు స్పందించినా స్పందిచకపోయినా ఒకటే. ఎందుకంటే మంత్రులకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలు, చేసిన ఫిర్యాదు తప్పని నిమ్మగడ్డ అంగీకరించే అవకాశాలు దాదాపు లేవు. ఒకవేళ అప్పట్లో తన ఆదేశాలు, ఫిర్యాదు కరెక్టే అని సమర్ధించుకున్నా కుదరదు.




ఎందుకంటే నిమ్మగడ్డ మీద చర్యలకు కమిటి ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. కాకపోతే కాస్త ప్రొసీజర్ ఫాలోఅవుతోందంతే. ఇందులో భాగంగానే కమిటి తరపున నిమ్మగడ్డకు సెక్రటరీ నోటీసిచ్చారు. వ్యక్తిగతంగా కమిటి ముందు హాజరై సంజాయిషి ఇచ్చుకోవాలని నోటీసులో ఉంది. మరి నిమ్మగడ్డ వ్యక్తిగతంగా సంజాయిషి ఇస్తారా ? ఇవ్వరా ? అన్నదే పాయింట్. నోటీసుపై నిమ్మగడ్డ కోర్టుకెళ్ళేందుకు కూడా లేదు. ఎందుకంటే అసెంబ్లీ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకునే అవకాశంలేదు. ఒకవేళ కోర్టు జోక్యం చేసుకున్నా అసెంబ్లీ పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం-ఎలక్షన్ కమీషనర్-కోర్టు వివాదంలో ఇదే జరిగింది. కాబట్టి నిమ్మగడ్డ మీద ప్రివిలేజ్ కమిటి కత్తి వేలాడుతోంది. మరి తర్వాత స్టెప్ ఏమిటన్నదే సస్పెన్స్.




అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>