MoviesGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijay-sethupathi-allu-arjun82610cda-5db1-4617-b6da-e2d38c3df6f6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijay-sethupathi-allu-arjun82610cda-5db1-4617-b6da-e2d38c3df6f6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కొంతమంది తమిళ నటులు కాస్త ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నారు అనే విషయం అందరికి తెలిసిందే. తమిళ హీరోల విషయంలో మన తెలుగు నటులు సానుకూలంగా ఉండటం దర్శకనిర్మాతలు కూడా కాస్త ఎక్కువగా ప్రోత్సహించడంతో వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు లో ఎక్కువగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా వచvijay sethupathi,allu arjun;venkatesh;allu arjun;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;telugu;tamil;husband;hero;vegetable market;letter;heroine;joseph vijay;vaishnav tej;arjun 1;redబన్నీ వెంట పడుతున్న సేతుపతి...?బన్నీ వెంట పడుతున్న సేతుపతి...?vijay sethupathi,allu arjun;venkatesh;allu arjun;sethu;vijay;vijay sethupathi;tollywood;cinema;telugu;tamil;husband;hero;vegetable market;letter;heroine;joseph vijay;vaishnav tej;arjun 1;redThu, 18 Mar 2021 13:00:00 GMTటాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కొంతమంది  తమిళ నటులు కాస్త ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నారు అనే విషయం అందరికి తెలిసిందే. తమిళ హీరోల విషయంలో మన తెలుగు నటులు సానుకూలంగా ఉండటం దర్శకనిర్మాతలు కూడా కాస్త ఎక్కువగా ప్రోత్సహించడంతో వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తెలుగు లో ఎక్కువగా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.

ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన ఉప్పెన  సినిమాలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాలో హీరోయిన్  తండ్రిగా విజయ్ సేతుపతి నటించి మెప్పించాడు. విమర్శకుల ప్రశంసలు కూడా ఈ సినిమా ద్వారా తన అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో విజయ్ సేతుపతికి తెలుగులో డిమాండ్ భారీగా పెరుగుతోంది ఇప్పుడు. వెంకటేష్ చేసే సినిమాలో విలన్ గా నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ విషయంలో అతను  అనుకూలంగా ఉన్నాడని సమాచారం.

త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం ఒకటి ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అల్లు అర్జున్ తో కలిసి విజయ్ సేతుపతి ఒక సినిమాను తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారని టాక్. తమిళనాడు, కేరళలో అల్లు అర్జున్ కి మార్కెట్ ఉండటంతో అల్లు అర్జున్ పై దృష్టి పెడుతున్నాడు అని అంటున్నారు. తమిళంలో తెరకెక్కించబోయే ఒక సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా అల్లు అర్జున్ ని ఎంపిక చేసే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే విజయ్ సేతుపతి అల్లు అర్జున్ కలిసి ఒక ప్రకటన కూడా చేయవచ్చు అని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు.


అంగారక గ్రహంపై నీటి కోసం వెతుకులాట.. గురుత్వాకర్షణ శక్తి వల్లే..!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?

2021-22కు తెలంగాణ బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...

బ్రేకింగ్: ఈ ఏడాది బడ్జెట్ లో ఇదే స్పెషల్

తెలంగాణాలో ఈ శాఖలకు పండగే... రైతులకు గుడ్ న్యూస్

తమన్..ఏంటి మళ్ళీ దొరికిపోయావా... వకీల్ సాబ్ కే ఎందుకిలా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>