Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-ster-mahesh-babu-whatsapp-dp-yento-telusaf6e7a06c-07e9-4db9-ad97-42ac018485e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/super-ster-mahesh-babu-whatsapp-dp-yento-telusaf6e7a06c-07e9-4db9-ad97-42ac018485e3-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ మనకు దర్శనమిస్తుంది. ఈ విధంగా మొబైల్ లో వాట్సాప్ ఉపయోగించేవారు ఖచ్చితంగా వారి వాట్సాప్ డిస్ ప్లే ప్రొఫైల్ (D.P) ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టుకొని ఉంటారు. కొందరు వారి ఫోటోలను పెట్టుకోగా మరికొందరు వారి పిల్లల ఫోటోలు పెట్టు కోవడం సర్వసాధారణమే. అయితే మరి కొందరు వారి అభిరుచికి తగ్గట్టుగా వివిధ రకాల ఫోటోలను ప్రొఫైల్ గా పెట్టుకోవడం చూస్తుంటాము. ఇక సినిమా అభిమానుల విషయానికి వస్తే,వారి ఎంతగానో ఇష్టపడే స్టార్ సెలబ్రిటీ ఫోటోలను డిపిగా పెట్టుకుంటారు. మరి స్టార్ mahesh babu;chiranjeevi;mahesh;nagarjuna akkineni;simhaa;tollywood;cinema;rajani kanth;smart phone;whatsapp;hero;chitramసూపర్ స్టార్ మహేష్ బాబు వాట్సాప్ డీపీ ఏంటో తెలుసా..?సూపర్ స్టార్ మహేష్ బాబు వాట్సాప్ డీపీ ఏంటో తెలుసా..?mahesh babu;chiranjeevi;mahesh;nagarjuna akkineni;simhaa;tollywood;cinema;rajani kanth;smart phone;whatsapp;hero;chitramThu, 18 Mar 2021 05:00:00 GMTస్మార్ట్ ఫోన్ మనకు దర్శనమిస్తుంది. ఈ విధంగా మొబైల్ లో వాట్సాప్ ఉపయోగించేవారు ఖచ్చితంగా వారి వాట్సాప్ డిస్ ప్లే ప్రొఫైల్ (D.P) ఖచ్చితంగా ఏదో ఒకటి పెట్టుకొని ఉంటారు. కొందరు వారి ఫోటోలను పెట్టుకోగా మరికొందరు వారి పిల్లల ఫోటోలు పెట్టు కోవడం సర్వసాధారణమే. అయితే మరి కొందరు వారి అభిరుచికి తగ్గట్టుగా వివిధ రకాల ఫోటోలను ప్రొఫైల్ గా పెట్టుకోవడం చూస్తుంటాము. ఇక సినిమా అభిమానుల విషయానికి వస్తే,వారి ఎంతగానో ఇష్టపడే స్టార్ సెలబ్రిటీ ఫోటోలను డిపిగా పెట్టుకుంటారు. మరి స్టార్ సెలబ్రిటీలు వారి వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో వేటిని పెట్టుకుంటారో చెప్పడం ఎంతో కష్టం. అయితే ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో బయటపడింది. మహేష్ బాబు వాట్సాప్ స్క్రీన్ షాట్ తో మహేష్ ప్రొఫైల్ ఫోటో ఏంటో అందరికీ తెలిసిపోయింది

ఇంతకీ మహేష్ బాబు ప్రొఫైల్ ఫోటో ఏంటంటే..అడవికి రాజు, వేటకు సిద్ధంగా ఉన్నటువంటి సింహం ఫోటోను మహేష్ బాబు వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోగా పెట్టుకున్నారు. అయితే మహేష్ బాబు వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో ఎలా బయటపడింది అనే సందేహం అందరికీ కలుగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున నటిస్తున్న "వైల్డ్ డాగ్"సినిమా గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదలైంది. టీజర్ చూసిన చిరంజీవి, మహేష్ బాబు టీజర్ ఎంతో అద్భుతంగా ఉంది అంటూ వారి నుంచి ప్రశంసలు వచ్చాయి.

వైల్డ్ డాగ్ టీజర్ చాలా బాగుందని చిరంజీవి, మహేష్ బాబు వ్యక్తిగత వాట్సాప్ నెంబర్ నుంచి నాగార్జునకు శుభాకాంక్షలను తెలియజేశారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా నాగార్జున వారి వాట్స్ ప్ స్క్రీన్‌షాట్లను నాగార్జున ట్విటర్‌లో పంచుకున్నారు.ఈ విధంగా మహేష్ బాబు వాట్సాప్ ప్రొఫైల్ ఫోటో ఒక సింహం ఫోటో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఎలాంటి ప్రొఫైల్ ఫోటో పెట్టడం లేదు. ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే మహేష్ బాబు "సర్కారీ వారి పాట" చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ, జనసేన పొత్తుకు ఎల్లోమీడియా అవస్తలు ?

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>