PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/trs-party-tention-on-nagarjunasagar-by-elections2ad651b9-4613-48c9-97ca-f3a2852ff6fc-415x250-IndiaHerald.jpgఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రెండుచోట్ల కారు అభ్య‌ర్థులే కాస్త ముందంజ‌లో ఉన్నా.. ఓట్ల ఆధిక్యం పెద్ద‌గా లేక‌పోవ‌డం టెన్ష‌న్ పెడుతోంది. అంతేగాక మొత్తం పోలైన‌ ఓట్ల‌లో మొద‌టి ప్రాధాన్య ఓట్లు 50శాతానికి మించి సాధించాల‌నే నిబంధ‌న ఉంది. అంత‌కుమించి రాకుంటే రెండో ప్రాధాన్యం క‌లిగిన ఓటును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. ఇప్ప‌టి వ‌ర‌కు అందుతున్న స‌మాచారం ప్ర‌కారం న‌ల్గొండ‌లో ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ విధంగా ఉన్నాయి. రెండో రౌండ్ ఫలితం తేలింది రెండో రౌండ్లో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాtrs;ramu;sudhakar;surabhi;surabhi new;vani;bharatiya janata party;kanna lakshminarayana;reddy;nayakకారు దూసుకెళ్తోందిగా... హైద‌రాబాద్‌లో వాణి... న‌ల్గొండలో ప‌ల్లా ముందంజ‌కారు దూసుకెళ్తోందిగా... హైద‌రాబాద్‌లో వాణి... న‌ల్గొండలో ప‌ల్లా ముందంజ‌trs;ramu;sudhakar;surabhi;surabhi new;vani;bharatiya janata party;kanna lakshminarayana;reddy;nayakThu, 18 Mar 2021 07:35:22 GMTరెడ్డి 3 వేల పైచిలుకు ఓట్లతో సంపాదించారు. రెండో రౌండ్ లో మొత్తం ఓట్లు 55991 కాగా, పల్లా రాజేశ్వర్ రెడ్డికి15857 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు12070, కోదండరాంకు 9448, బీజేపీ అభ్యర్థి ప్రేమిందర్ రెడ్డికి 6669, రాములు నాయక్ కు 3244, రాణిరుద్రమకు 1634, చెరుకు సుధాకర్ కు1330, జయసారధి రెడ్డికి1263 ఓట్లు వచ్చాయి.


 చెల్లని ఓట్లు 3009 ఉన్నాయి. రెండో రౌండ్ లో పల్లా 3787ఓట్ల ఆధిక్యం రాగా, రెండు రౌండ్లలో కలిపి 7871 ఓట్ల ఆధిక్యం సాధించారు. అంత‌కు ముందు మొద‌టి రౌండులో  పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 16130 ఓట్లు రాగా, తీన్‌మార్‌ మల్లన్నకు 12046 ఓట్లు, ప్రొఫెసర్‌ కోదండరాంకు 9080 ఓట్లు వచ్చాయి. మూడుస్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రేమేంధర్‌రెడ్డికి 6615 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి రాములు నాయక్‌కు 4354 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌లో 2789 ఓట్లు చెల్లకుండా పోయాయి. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన సమీప ఇండిపెండెంట్‌ ప్రత్యర్థి మల్లన్న కన్నా 4084 ఓట్ల ముందంజలో నిలిచారు.


హైద‌రాబాద్ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవికి 17,429, బీజేపీ అభ్యర్థి రామచందర్‌రావుకు 16,385, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌రావుకు 8,357, కాంగ్రెస్‌ అభ్యర్థి చిన్నారెడ్డికి 5,101 ఓట్లు పోలయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి సమీప బీజేపీ అభ్యర్థిపై 1044 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండుచోట్లా మొత్తం ఎనిమిది హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపడుతుండగా..ఒక్కో హాళ్‌లో ఏడు టేబుళ్లు, ఒక్కో టేబుల్‌లో వెయ్యి ఓట్లు లెక్కిస్తున్నారు. మొత్తం ఏడు రౌండ్లలో లెక్కింపు నిర్వహించనుండగా.. ఒక్కో రౌండ్‌లో 56వేల ఓట్లు కౌంట్‌‌ చేయనున్నారు.







రెండో ప్రాధాన్యతలో టీఆర్ఎస్ కు కష్టమే!

ఆ ప‌ద‌వి రెడ్ల‌కే ఇవ్వాలి... వైసీపీలో యుద్ధం మొద‌లైంది..!

గోదావ‌రి ఎమ్మెల్సీ విజేత ఎవ‌రంటే... వైసీపీ ఎమ్మెల్య‌కు ప‌రాభ‌వం

హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ మీద ప్రేమ పెరిగిపోయిందా ?

టీనేజ్‌లో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన తారలు వీళ్లే..!?

ఎన్నికల ఫలితాలపై ఈ విశ్లేషణ చూస్తే టీడీపీ నేతలకు కొండంత ఉరట..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ, జనసేన పొత్తుకు ఎల్లోమీడియా అవస్తలు ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>