MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shalini-pandey1f83efb0-3ad6-48b7-8423-bfd99a26af56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shalini-pandey1f83efb0-3ad6-48b7-8423-bfd99a26af56-415x250-IndiaHerald.jpgఅర్జున్ రెడ్డి' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.. ఆ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.. ఘాటైన ముద్దు సీన్లలో రెచ్చిపోయి మరీ నటించిన ఈ అమ్మడికి ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తాయనిshalini pandey;beauty;anoushka;bhama;jeevitha rajaseskhar;kalyan;kalyan ram;nithya new;ram pothineni;shalini;shalini pandey;vijay;vijay deverakonda;tollywood;cinema;telugu;arjun reddy;hero;heroine;118;joseph vijay;mahanati;arjun 1;reddy;zero;devarakondaషాలిని పాండే ఎంత చిక్కిపోయిందో చూడండి.. అస్సలు గుర్తుపట్టలేరు..??షాలిని పాండే ఎంత చిక్కిపోయిందో చూడండి.. అస్సలు గుర్తుపట్టలేరు..??shalini pandey;beauty;anoushka;bhama;jeevitha rajaseskhar;kalyan;kalyan ram;nithya new;ram pothineni;shalini;shalini pandey;vijay;vijay deverakonda;tollywood;cinema;telugu;arjun reddy;hero;heroine;118;joseph vijay;mahanati;arjun 1;reddy;zero;devarakondaThu, 18 Mar 2021 19:00:00 GMTఅర్జున్ రెడ్డి' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.. ఆ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది.. ఘాటైన ముద్దు సీన్లలో రెచ్చిపోయి మరీ నటించిన ఈ అమ్మడికి ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారంతా.. కానీ అవేమి జరగలేదు.. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత చాలా తక్కువ సినిమాల్లో నటించిన షాలిని.. ఇప్పుడు తెలుగులో కనిపించడమే గగనం అయిపోయింది.. మొన్నామధ్య అనుష్క లీడ్ రోల్ లో నటించిన నిశ్శబ్దం సినిమాలో తళుక్కున మెరిసింది ఈ భామ..ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో కనిపించడం తక్కువ అయిపోయింది. 'మహానటి' సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన షాలినీ ఆ తర్వాత కళ్యాణ్ రామ్ 118 సినిమాల్లో కనిపించింది. అది అలా ఉంటే ప్రస్తుతం షాలినీ హిందీలో రణ్‌వీర్ సింగ్‌తో ఓ సినిమా చేస్తోంది...

ఇక సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా పాల్గొంటూ తన లేటెస్ట్ పిక్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకునే ఈ భామ.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ హాట్ పిక్ చేసింది.. తన బ్యాక్ చూపిస్తూ.. జీవితంలో ఎప్పుడూ వెనక్కి తిరిగి చేసుకొను అంటూ ఓ క్యాప్షన్ పెట్టి మరీ ఆ పిక్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.. ప్రస్తుతం షాలిని పాండే బ్యాక్ లెస్ పిక్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.. ఈ పిక్ చూసిన నెటిజన్లు షాలిని ఈ పోజ్ లో చాలా హాట్ గా ఉందంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.. ఇక్కడ మరో విశేషం ఏంటంటే తన గత ఫొటోలలో కాస్త లావుగా కనిపించిన ఈ భామ. ఈ పిక్ లో మాత్రం బాగానే సన్నబడింది..బహుశా ఇది సినిమాలో ఆఫర్స్ కోసం తాను ఇలా జీరో సైజ్ ని ట్రై చేస్తుందేమోఅని అంటున్నారు నెటిజన్లు.. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు హిందీలో రెండు ప్రాజెక్టులు చేస్తోంది.. అంతేకాదు ఈ రెండు సినిమాలపైనే షాలిని పాండే తన ఆశలన్నీ పెట్టుకుంది.. మరి ఆ సినిమాలు హిట్ అయి.. మళ్ళీ షాలినికి అవకాశాలు వస్తాయేమో చూడాలి...!!


పెరుగుతున్న టీఆర్ఎస్ లీడ్.. సెకండ్ ప్రియారిటీ ఎటో..

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>