PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila0a7ea693-aa86-4080-b506-5b9287fee098-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila0a7ea693-aa86-4080-b506-5b9287fee098-415x250-IndiaHerald.jpgకరీంనగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. కరీంనగర్ కమాన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తోంది అని ఆమె అన్నారు. యావత్ తెలంగాణ కు కరీంనగర్ అద్దం పడుతుంది అని ఆమె వెల్లడించారు. సిటీ ఆఫ్ ఎనర్జీ మన రామగుండం అని అన్నారు. సింగరేణి మనకు తలమానికం అని పేర్కొన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర నేచిన నేతన్నలు కనిపిస్తారు అని అన్నారు. నారాయణ రెడ్డి,గిద్దే రాములు ఇక్కడి వారే అన్నారు. వైఎస్సార్ కి కరీంనగర్ జిల్లాకు sharmila,ts;dr rajasekhar;prema;rajeev;ramu;vidya;yellampalli;telangana;y. s. rajasekhara reddy;hosta;rbi;district;huzur nagar;university;electricity;love;degree;murder.;sircilla;karimnagar;reddy;party;peddapalliఉచిత విద్యుత్ ఇక్కడి వారిని చూసే ఇచ్చారు... మరో జిల్లాను టార్గెట్ చేసిన షర్మిలఉచిత విద్యుత్ ఇక్కడి వారిని చూసే ఇచ్చారు... మరో జిల్లాను టార్గెట్ చేసిన షర్మిలsharmila,ts;dr rajasekhar;prema;rajeev;ramu;vidya;yellampalli;telangana;y. s. rajasekhara reddy;hosta;rbi;district;huzur nagar;university;electricity;love;degree;murder.;sircilla;karimnagar;reddy;party;peddapalliThu, 18 Mar 2021 18:10:00 GMTకరీంనగర్ జిల్లా వైఎస్సార్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. కరీంనగర్ కమాన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలుస్తోంది అని ఆమె అన్నారు. యావత్ తెలంగాణ కు కరీంనగర్ అద్దం పడుతుంది అని ఆమె వెల్లడించారు. సిటీ ఆఫ్ ఎనర్జీ మన రామగుండం అని అన్నారు. సింగరేణి మనకు తలమానికం అని పేర్కొన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీర నేచిన నేతన్నలు కనిపిస్తారు అని అన్నారు. నారాయణ రెడ్డి,గిద్దే రాములు ఇక్కడి వారే అన్నారు.

వైఎస్సార్ కి కరీంనగర్ జిల్లాకు విడదీయరాని బంధం ఉంది అని తెలిపారు. ఉచిత విద్యుత్ ఇచ్చింది కరీంనగర్ రైతుల జిల్లా రైతుల కష్టాలు చూసి  అని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని లక్షన్నర చొప్పున కుటుంబానికి పరిహారం ఇప్పించారు అని పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు నేతన్నలకు ఇప్పించారు  అని ఆమె అన్నారు. కరీంనగర్ జిల్లా రైస్ బౌల్ అని అనడానికి రాజశేఖర్ రెడ్డి కారణం అని ఆమె పేర్కొన్నారు. కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకుంటున్నారు అని మండిపడ్డారు.

ఎల్లంపల్లి, మిడ్ మనేర్ కట్టించిన ఘనత వైఎస్సార్ ది అని గుర్తు చేసారు. శాతవాహన యూనివర్సిటీ రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు అని, రాజీవ్ రహదారి రామగుండం వరకు నిర్మించిన ఘనత వైఎస్సార్ ది అన్నారు. కరీంనగర్ జిల్లా అభివృద్ధి లో వైఎస్సార్ పాత్ర చాలా ఉంది అని ఆమె పేర్కొన్నారు. ప్రాజెక్ట్ లకు భూములు ఇచ్చిన వారి త్యాగం వెల కట్టలేనీది అని చెప్పుకొచ్చారు. ఎకరాకు 5 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పిన హామీ ఏమయ్యింది అని నిలదీశారు. నేరెళ్ళ లో ప్రశ్నించినందుకు దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని మండిపడ్డారు. దళితులపై పాలకులకు ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థం అవుతుంది అని అన్నారు. పెద్దపల్లి న్యాయవాదుల హత్య పై అధికార పార్టీ హస్తం ఉండటం దారుణం అని మండిపడ్డారు.


"విరాటపర్వం " టిజర్..నక్సలిజాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చిందా..!!

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>