MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-tollywood-gossips-ff08422d-b9fc-4bba-b8f9-792be791b7e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-tollywood-gossips-ff08422d-b9fc-4bba-b8f9-792be791b7e4-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి వంశం వారసునిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన యాక్టింగ్ టాలెంట్ తో తనకంటూ కొన్ని లక్షలాది అభిమానులని సంపాదించుకున్నాడు తారక్. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈలోగా 'ఎవరు మీలో కోటీశ్వరుడు' చేస్తున్నారు. బిజీనే మరి అంటారా. మేమంటోంది.Ntr, tollywood-gossips;ntr;jr ntr;m m keeravani;rajamouli;komaram bheem;rrr movie;cinema;media;ntr kathanayakudu;producer;producer1;yuva;nandamuri taraka rama raoహీరోలని ప్రమోట్ చేస్తున్నందుకు ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్న అభిమానులు....హీరోలని ప్రమోట్ చేస్తున్నందుకు ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్న అభిమానులు....Ntr, tollywood-gossips;ntr;jr ntr;m m keeravani;rajamouli;komaram bheem;rrr movie;cinema;media;ntr kathanayakudu;producer;producer1;yuva;nandamuri taraka rama raoThu, 18 Mar 2021 18:10:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నందమూరి వంశం వారసునిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన యాక్టింగ్ టాలెంట్ తో తనకంటూ కొన్ని లక్షలాది అభిమానులని సంపాదించుకున్నాడు తారక్. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే వున్నాయి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈలోగా 'ఎవరు మీలో కోటీశ్వరుడు' చేస్తున్నారు. బిజీనే మరి అంటారా. మేమంటోంది.. సెట్‌లో కాకుండా, సెట్‌ బయట కూడా బిజీనే. ఎందుకే కొత్త హీరోలను ప్రోత్సహించడానికి ఎన్టీఆర్‌ ఆఫ్‌ షూట్‌ కూడా బిజీ అవుతున్నాడు. రానున్న వారంలో ఎన్టీఆర్‌ రెండు ప్రి రిలీజ్‌ ఈవెంట్లకు హాజరు కాబోతున్నాడు.ఎం.ఎం.కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడుగా నటిస్తున్న 'తెల్లవారితే గురువారం' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఈ నెల 21న నిర్వహించనున్నారు.


ఈ వేడుకకు దర్శకధీరుడు రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హాజరవుతారని చిత్రబృందం వెల్లడించింది.మరోవైపు ఈ నెల 26న జరగనున్న 'రంగ్‌దే' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి కూడా ఎన్టీఆర్‌ వస్తారని వార్తలొస్తున్నాయి. అలా యువ హీరోలను ప్రోత్సహించడానికి ఎన్టీఆర్‌ వస్తున్నాడు. అయితే ఈ రెండు ఈవెంట్లకు ఎన్టీఆర్‌ రావడానికి చాలా కారణాలున్నాయనేది నెటిజన్ల మాట.కీరవాణి, రాజమౌళి కుటుంబంతో ఎన్టీఆర్‌కు మంచి అనుబంధం ఉంది. అలా శ్రీసింహాను ప్రమోట్‌ చేయడానికి ఎన్టీఆర్‌ వస్తున్నాడు. అలాగే 'రంగ్‌దే' నిర్మాత సూర్యదేవర నాగవంశీకి ఎన్టీఆర్‌కు మంచి అనుబంధమే ఉంది. ఈ కారణంగానే ఆ వేడుకకు ఎన్టీఆర్‌ వస్తున్నాడు. ఇక ఎలాంటి ఈగో లేకుండా వేరే హీరోల సినిమాల ఫంక్షన్స్ కి హాజరు అవుతుండడంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా ఎన్టీఆర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పైగా షూటింగ్ లో పడి ఈమధ్య పెద్దగా బయటకి రాకపోవడంతో ఎన్టీఆర్ ని ఫంక్షన్ లో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు...



"విరాటపర్వం " టిజర్..నక్సలిజాన్ని మళ్ళీ తెరపైకి తెచ్చిందా..!!

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>