TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/nokia-new-mobiles7f4d3678-d6c1-41a5-ab31-f085892765c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/nokia-new-mobiles7f4d3678-d6c1-41a5-ab31-f085892765c3-415x250-IndiaHerald.jpgప్రముఖ దేశీయ మొబైల్ ఫోన్ అంటే నోకియా అనే పేరు చాలా మందికి తెలుసు.. మంచి టాక్ తో పాటుగా భారీ సేల్స్ అమ్ముడు పోతున్న ఈ కంపెనీ ఇప్పుడు మార్కెట్లోకి మరో ఫోన్ ను తీసుకురానుంది. నోకియా మాతృసంస్థ హెచ్ఎండీ గ్లోబల్ ఏప్రిల్ 8వ తేదీన ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఆ ఈవెంట్లో నోకియా జీ10 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుందని సమాచారం. అయితే లాంచ్‌కు ముంగిట.. నోకియా జీ10 గీక్ బెంచ్ వెబ్ సైట్లో కనిపించింది. ఈ ఫోన్ యెక్క ఫీచర్లు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. nokia new mobiles;nokia;smart phoneనోకియా మరో ఫోన్ లాంఛ్.. మరి ధర ఎంతంటే?నోకియా మరో ఫోన్ లాంఛ్.. మరి ధర ఎంతంటే?nokia new mobiles;nokia;smart phoneThu, 18 Mar 2021 03:00:00 GMTఫోన్ అంటే నోకియా అనే పేరు చాలా మందికి తెలుసు.. మంచి టాక్ తో పాటుగా భారీ సేల్స్ అమ్ముడు పోతున్న ఈ కంపెనీ ఇప్పుడు మార్కెట్లోకి మరో ఫోన్ ను తీసుకురానుంది. నోకియా మాతృసంస్థ హెచ్ఎండీ గ్లోబల్ ఏప్రిల్ 8వ తేదీన ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఆ ఈవెంట్లో నోకియా జీ10 స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేయనుందని సమాచారం. అయితే లాంచ్‌కు ముంగిట.. నోకియా జీ10 గీక్ బెంచ్ వెబ్ సైట్లో కనిపించింది. ఈ ఫోన్ యెక్క ఫీచర్లు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి.


ఈ పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. గీక్ బెంచ్ లిస్టింగ్ ప్రకారం ఈ ఫోన్‌లో 2.0 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్‌ను అందించనున్నారు. దీని మోడల్ నంబర్ MT6762గా ఇందులో లిస్ట్ అయింది. 3 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉండనుంది.  కేవలం ఇవి మాత్రమే కాదు మరిన్ని వెరియంట్లలో ఈ ఫోన్ ఉండనుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. నోకియా జీ10 గీక్ బెంచ్ సింగిల్ కోర్ టెస్టులో 150 పాయింట్లను, మల్టీకోర్ టెస్టులో 858 పాయింట్లను సాధించింది. ఈ ఈవెంట్లో నోకియా ఎక్స్10, ఎక్స్20 అనే రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉందని స్పష్టమైంది..


వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఇందులో ఉండనున్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులోకి తీసుకొచ్చారు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఇందులో డ్యూయల్ సిమ్ ఫీచర్ కూడా ఉంది. ఈ ఫోన్ ధర రూ.12,100 ఉండనుంది..


హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు జరిగిందే చంద్రబాబుకూ జరుగుతుందా ?

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>