HistorySpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/history/123/history7dba75d8-122d-4741-9bf4-2b7a1004a0e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/history/123/history7dba75d8-122d-4741-9bf4-2b7a1004a0e9-415x250-IndiaHerald.jpgగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో మార్చి 18 వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసంhistory;shashi kapoor;geetha;germany;italy;andhra pradesh;norway;switzerland;mohandas karamchand gandhi;american samoa;congress;2019;cinema;sangeetha;producer;history;assembly;producer1;europe countries;medchal;ranga reddy;central government;venkatagiri;paris;marchఈ రోజుకు అందుకే అంత ప్ర‌త్యేక‌త‌... విశేషాలేంటో తెలుసా..?ఈ రోజుకు అందుకే అంత ప్ర‌త్యేక‌త‌... విశేషాలేంటో తెలుసా..?history;shashi kapoor;geetha;germany;italy;andhra pradesh;norway;switzerland;mohandas karamchand gandhi;american samoa;congress;2019;cinema;sangeetha;producer;history;assembly;producer1;europe countries;medchal;ranga reddy;central government;venkatagiri;paris;marchThu, 18 Mar 2021 06:39:54 GMTమార్చి 18 వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు..

1922 : మహత్మా గాంధీ శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు 6 సంవత్సరముల జైలు శిక్ష విధించబడ్డాడు.
1965 : అలెక్షీ లియనోవ్ అనే రోదసీ యాత్రికుడు తన అంతరిక్ష నౌక వోస్కోడ్ 2 నుండి 12 నిముషాలు బయటకు వచ్చి అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాడు.
1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ పదవీ విరమణ.

ప్రముఖుల జననాలు..

1837: గ్రోవర్ క్లీవ్‌లాండ్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1858: రుడ్ఫోల్ఫ్ డీసెల్, జర్మన్ ఆవిష్కర్త (మ.1913)
1933: దండమూడి రామమోహనరావు, మృదంగం వాయిద్యకారుడు.కేంద్ర సంగీత నాటక అకాడమి 1994 లో సత్కరించింది. "వాద్యరత్న" "నాద భగీరథ", "కళాప్రవీణ" వంటి బిరుదులతో పాటు కనకాభిషిక్తుడయ్యారు. ఫ్రాన్సు, పశ్చిమ జర్మనీ, ఇటలీ, నార్వే, డెన్మార్కు, స్విట్జర్లాండ్, ఇతర యూరప్ దేశాలు విస్తృతంగా పర్యటించి కచేరీలు చేశాాడు. పారిస్ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించారు.
1938: శశి కపూర్, చలనచిత్ర నటుడు.
1953: టి.దేవేందర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు.తూళ్ళ దేవేందర్ గౌడ్ రంగారెడ్డి జిల్లాపరిషత్తు చైర్మెన్‌గాను, 3 సార్లు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడుగాను పనిచేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులను చేపట్టిన రాజకీయ నాయకుడు, తూళ్ళ దేవేందర్ గౌడ్. విద్యార్థినాయకుడిగా ప్రజాజీవితం ప్రారంభించి, రాష్ట్ర రాజకీయాల్లో అనేక పదవులను అధిరోహించాడు.

ప్రముఖుల  మరణాలు..

1804: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (జ.1762)
1871: అగస్టస్ డీ మోర్గాన్, భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త. (జ.1806)
2017: చంద్రహాసన్, రాజ్‌కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ అధినేత, సినిమా నిర్మాత.
2019: బొమ్మ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ శాసన సభ్యుడు.


అర్జున్ రెడ్డి కాంబినేషన్ రెడీ అవుతుందా..??

ఎన్నికల ఫలితాలపై ఈ విశ్లేషణ చూస్తే టీడీపీ నేతలకు కొండంత ఉరట..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ, జనసేన పొత్తుకు ఎల్లోమీడియా అవస్తలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు జరిగిందే చంద్రబాబుకూ జరుగుతుందా ?

ఆ హీరో పై అసహనం వ్యక్తం చేసిన కలెక్షన్ కింగ్... కారణం అదే!

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>