TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/redmi-tv-new-c621d91b-d3d9-4f79-a634-11c0506585c8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/redmi-tv-new-c621d91b-d3d9-4f79-a634-11c0506585c8-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక టీవీ లేదా స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎవరి బడ్జెట్ ను బట్టి వారు టీవీ లేదా మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేస్తూ వుంటారు . ప్రతిరోజు మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఏదో ఒకటి కొత్తగా సృష్టిస్తూనే ఉంటుంది షేయోమి కంపెనీ. చైనాకు చెందిన షేయోమి కంపెనీ రెడ్మీ స్మార్ట్ టీవీ లను భారత్ లో ఆవిష్కరించింది. ఇందులో కొత్త ఫీచర్లతో పాటు వాటి ధరలను కూడా ప్రకటించింది. అవి ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.redmi tv.new,;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;smart phone;amazon;television;audio;house;marchబుల్లిపిట్ట : అద్భుతమైన ఫీచర్లతో మన ముందుకు వచ్చిన రెడ్మీ స్మార్ట్ టీవీలు..ధరలు ఇవే..?బుల్లిపిట్ట : అద్భుతమైన ఫీచర్లతో మన ముందుకు వచ్చిన రెడ్మీ స్మార్ట్ టీవీలు..ధరలు ఇవే..?redmi tv.new,;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;india;smart phone;amazon;television;audio;house;marchThu, 18 Mar 2021 13:00:00 GMTఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక టీవీ లేదా స్మార్ట్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇందులో ఎవరి బడ్జెట్ ను బట్టి వారు టీవీ లేదా మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేస్తూ వుంటారు . ప్రతిరోజు మారుతున్న టెక్నాలజీ ప్రకారం ఏదో ఒకటి కొత్తగా సృష్టిస్తూనే ఉంటుంది షేయోమి కంపెనీ. చైనాకు చెందిన  షేయోమి కంపెనీ రెడ్మీ స్మార్ట్ టీవీ లను భారత్ లో ఆవిష్కరించింది. ఇందులో కొత్త ఫీచర్లతో పాటు వాటి ధరలను కూడా ప్రకటించింది. అవి ఏంటో  ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


రెడ్మీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్ టీవీ లు మూడు సైజుల్లో అందుబాటులో ఉన్నాయి . కొత్త ఎక్స్ సిరీస్ టీవీలన్నీ క్యాడ్ కోర్ A55 చిప్ సెట్ తో వస్తున్నాయి. ఎల్ఈడి టీవీలు 50, 55,65 అంగుళాల లో విడుదలయ్యాయి . రెడ్మీ టీవీ స్మార్ట్ కనెక్టివిటీ కోసం ఆండ్రాయిడ్ వేరియేషన్10 ఆధారంగా పనిచేస్తుంది.4k HDR, HDR 10 ప్లస్, డాల్బీ విజన్, 30 W డాల్బీ ఆడియో స్పీకర్లను కలిగి ఉంటుంది. మరియు డ్యూయల్ బ్యాండ్ వైఫై, కలిగి ఉంటుంది.

అంతేకాకుండా బ్లూటూత్ 5.0,వివిడ్ పిక్చర్ ఇంజిన్ సపోర్ట్ వంటి పిక్చర్ లు ఉన్నాయి. స్మార్ట్ టీవీ ఫస్ట్ సేల్ మార్చి 26న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కానుంది. ఎంఐ డాట్ కామ్, మరియు అమెజాన్ డాట్ ఇన్, mi home, ఎం ఐ స్టూడియో ప్లాట్ఫాం ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు అని తెలిపింది. మరియు ఐ సి ఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు  రూ. 2000 ఇన్స్టంట్ డిస్కౌంట్ కూడా లభించనుంది.

Mi tv వేరియంట్ ల ధరలు ఇలా..
1).రెడ్మీ స్మార్ట్ టీవీ x65 ధర  రూ.57,999.
2). రెడ్మీ స్మార్ట్ టీవీ x55 ధర  రూ.38,999.
3). రెడ్మీ స్మార్ట్ టీవీ x 50 ధర  రూ.32,999.




అంగారక గ్రహంపై నీటి కోసం వెతుకులాట.. గురుత్వాకర్షణ శక్తి వల్లే..!

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?

2021-22కు తెలంగాణ బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>