MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashanthf374cb2a-5962-4063-8639-06976cf8f845-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashanthf374cb2a-5962-4063-8639-06976cf8f845-415x250-IndiaHerald.jpgకన్నడలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన ఒకటే సినిమా ఉగ్రం. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన కెజిఎఫ్ చాప్టర్ 1 విడుదలైన అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీనికి కొనసాగింపుగా వస్తోన్న కెజిఎఫ్ చాప్టర్ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మూవీ టీం కొత్త రకం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కెజిఎఫ్ టైమ్స్ అని ఒకప్పటి వార్త పత్రికలాగా సోషల్ మీడియాలో విడుదల చేస్తు దాని ద్వారా కెజిఎఫ్ సినిమా ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తున్నారు మూవprashanth neel;view;ntr;prabhas;sanjay dutt;allu arjun;prasanth;prashanth neel;yash;tollywood;cinema;telugu;kannada;blockbuster hit;director;kgf;prasanth neel;kgf chapter 2;nandamuri taraka rama rao;arjun 1;prashant kishorమెల్లగా టాలీవుడ్ డైరెక్టర్ గా మారిపోతున్న ప్రశాంత్ నీల్మెల్లగా టాలీవుడ్ డైరెక్టర్ గా మారిపోతున్న ప్రశాంత్ నీల్prashanth neel;view;ntr;prabhas;sanjay dutt;allu arjun;prasanth;prashanth neel;yash;tollywood;cinema;telugu;kannada;blockbuster hit;director;kgf;prasanth neel;kgf chapter 2;nandamuri taraka rama rao;arjun 1;prashant kishorThu, 18 Mar 2021 15:24:05 GMTడైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన ఒకటే సినిమా ఉగ్రం. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యశ్ హీరోగా నటించిన కెజిఎఫ్ చాప్టర్ 1 విడుదలైన అన్ని భాషలలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీనికి కొనసాగింపుగా వస్తోన్న కెజిఎఫ్ చాప్టర్ 2 పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా మూవీ టీం కొత్త రకం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. కెజిఎఫ్ టైమ్స్ అని ఒకప్పటి  వార్త పత్రికలాగా సోషల్ మీడియాలో విడుదల చేస్తు దాని ద్వారా కెజిఎఫ్ సినిమా ప్రపంచాన్ని మనకు పరిచయం చేస్తున్నారు మూవీ టీం . ఈ పత్రికలను వాల్యూమ్స్ లాగా విడుదల చేస్తూ ఈ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నారు. ఇక యష్ పుట్టినరోజు కానుకగా విడుదలైన కెజిఎఫ్ చాప్టర్ 2 టీజర్ కి మాములు రెస్పాన్స్ రాలేదు . ఈ టీజర్ విడుదలై 175 మిలియన్ వ్యూస్ రావడం ఈ సినిమా మీద దేశమంతట ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలిసేలా చేస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ అథేరా మనకు కనిపించబోతున్నారు. మొదటి సినిమాకన్న ఎక్కువ బడ్జెట్ లో కెజిఎఫ్ చాప్టర్ 2 ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా ఉండనే ఉంది. అది అయిపోయాక ప్రశాంత్ నీల్ ఈ మద్యనే అల్లు అర్జున్ ని కూడా కలిశారు. ఈ సినిమా కూడా త్వరలోనే పట్టాలు ఎక్కుతుంది అని టాక్. అయితే ఇలా ఒక కన్నడ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ ని మన టాలీవుడ్ నిర్మాతలు తెలుగు డైరెక్టర్ ని చేసేసారు. ఇంకా ఎన్ని సినిమాలు ఇలా తెలుగులో చేస్తారో ఇంకా తెలీదు.




శశి సినిమా అర్జున్ రెడ్డి లాగా ఉంటుంది - ఆది

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?

2021-22కు తెలంగాణ బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>