Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pandu834ce19e-d3f9-4982-860d-6cca9513e157-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pandu834ce19e-d3f9-4982-860d-6cca9513e157-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో బుల్లితెర షో సభ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఇక అటు కేవలం రెండున్నర గంటల పాటు ఎంటర్టైన్మెంట్ పంచే సినిమాలకంటే ఇక రోజుల తరబడి ఎంటర్టైన్మెంట్ అందించే బుల్లితెర కార్యక్రమాలకే ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా బుల్లితెరపై సరికొత్త కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతూ ఉండటంతో.. బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలు చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారూ అనే విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ టీవీ లో ఎన్నో రకాల బుల్లితెర కార్యPandu;women;sridevi kapoor;tara;tollywood;television;episode;comedy;womanఅందరి ముందే 'ఢీ' పండు చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఒక్కసారిగా షాక్..?అందరి ముందే 'ఢీ' పండు చెంప చెళ్లుమనిపించిన మహిళ.. ఒక్కసారిగా షాక్..?Pandu;women;sridevi kapoor;tara;tollywood;television;episode;comedy;womanThu, 18 Mar 2021 11:00:00 GMTఈ మధ్యకాలంలో బుల్లితెర షో సభ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఇక అటు కేవలం రెండున్నర గంటల పాటు ఎంటర్టైన్మెంట్ పంచే  సినిమాలకంటే ఇక రోజుల తరబడి ఎంటర్టైన్మెంట్ అందించే బుల్లితెర కార్యక్రమాలకే  ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. అంతేకాకుండా బుల్లితెరపై సరికొత్త కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా దొరుకుతూ ఉండటంతో..  బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలు చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారూ అనే విషయం తెలిసిందే.



 అయితే ఇప్పటికే ఈ టీవీ లో ఎన్నో రకాల బుల్లితెర కార్యక్రమాలూ వచ్చాయి..  అన్ని కార్యక్రమాలు కూడా సరికొత్త కాన్సెప్ట్ తో  కామెడీని పంచుతూ బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ టైమ్  ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే ఈ టీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే సరికొత్త కార్యక్రమం ప్రారంభం అయ్యి  బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.  ప్రతి వారం కూడా అదిరిపోయే ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలై ఆకర్షిస్తోంది.



 అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ లో డీ షో లో డాన్స్ మాస్టర్గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న పండు తనదైన కామెడీతో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల విడుదలైన ప్రోమో లో స్పెషల్ గెస్ట్ గా టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ ఎంట్రీ ఇచ్చాడు బ్రహ్మాజీ తో కలిసి ఒక స్కిట్  చేస్తున్న సమయంలో..  పండు ఒక అమ్మాయిని ముద్దు ఇవ్వవా అంటూ అడుగుతాడు...  అలా ముద్దు అడగడానికి సిగ్గు లేదా అన్ని  పెళ్ళి తర్వాతే అంటూ..  పండు చెంప చెల్లు మనిపిస్తుంది  యువతి. దీంతో అక్కడ ఉన్న వారందరూ షాక్ అవుతారు.దీనికి సంబంధించిన ప్రోమో  ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.



వాళ్ళను జగన్ క్షమించే అవకాశం లేనట్టే...?

మోడీ తీసేస్తే ఏంటీ.. మేము కొనసాగిస్తాం.. కేసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

విశాఖ ఉక్కు... అదానీ హ‌క్కు

విలన్ గా మారిన మెగా బ్రదర్.. అందుకోసమేనా?

అలాంటప్పుడు ఎన్నికలెందుకు.? ఓట్లు ఎందుకు..?.. సీఎం ఆగ్రహం..?

కాపు వేద‌న‌: పుర పోరులో కాపుల‌పై అంచ‌నాలు రివ‌ర్స్ ?

బాలయ్య సినిమా సీన్ రిపీట్.. నిజంగానే వెనక్కి పరిగెత్తిన రైలు.. వైరల్ వీడియో.?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>