SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/dandamudi-ramamohan-rao2d4985d6-55b8-4ca8-8f9f-f630a54cc9e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/dandamudi-ramamohan-rao2d4985d6-55b8-4ca8-8f9f-f630a54cc9e5-415x250-IndiaHerald.jpgఅమృత మృదంగ సంగీతం వినిపించారు దండమూడి . తెలుగు శ్రోత‌ల‌ను త‌న అద్భుత మృదంగం సంగీతంతో ర‌జింపజేశారుదండమూడి. దండమూడి రామమోహనరావు మార్దంగికులలో (మృదంగం వాయించు వ్యక్తులు) మంచిపేరొందినవారిలో ఒకరు.ఇతని సతీమణి సుమతి విజయవాడ సంగీత ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసింది. ఇతడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశాడు.రామమోహనరావు 1930 డిసెంబరు 31 న వుయ్యూరులో జన్మించారు.ఇతని తండ్రి రామస్వామి చౌదరి. రామమోహనరావు కొండపాటూరి రంగనాయకులు, పొట్లూరి వీరరాఘవయ్య చౌదరి, తిరుపతి రామానుజ సూరి, ఈదర నాdandamudi_ramamohan_rao;amrutha;choudary actor;geetha;soori;tiru;germany;italy;palani;vijayawada;karnataka - bengaluru;norway;switzerland;sangeetha;january;tirupati;kanna lakshminarayana;music;husband;wife;letter;europe countries;central government;paris;father;k balachanderహెరాల్డ్ స్మ‌రామీ : అమృత మృదంగ సంగీతం వినిపించిన దండమూడి ‌హెరాల్డ్ స్మ‌రామీ : అమృత మృదంగ సంగీతం వినిపించిన దండమూడి ‌dandamudi_ramamohan_rao;amrutha;choudary actor;geetha;soori;tiru;germany;italy;palani;vijayawada;karnataka - bengaluru;norway;switzerland;sangeetha;january;tirupati;kanna lakshminarayana;music;husband;wife;letter;europe countries;central government;paris;father;k balachanderThu, 18 Mar 2021 06:58:49 GMTఅమృత మృదంగ సంగీతం వినిపించారు దండమూడి . తెలుగు శ్రోత‌ల‌ను త‌న అద్భుత మృదంగం సంగీతంతో ర‌జింపజేశారుదండమూడి. దండమూడి రామమోహనరావు మార్దంగికులలో (మృదంగం వాయించు వ్యక్తులు) మంచిపేరొందినవారిలో ఒకరు.ఇతని సతీమణి సుమతి విజయవాడ సంగీత ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసింది. ఇతడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశాడు.రామమోహనరావు 1930 డిసెంబరు 31 న వుయ్యూరులో జన్మించారు.ఇతని తండ్రి రామస్వామి చౌదరి. రామమోహనరావు కొండపాటూరి రంగనాయకులు, పొట్లూరి వీరరాఘవయ్య చౌదరి, తిరుపతి రామానుజ సూరి, ఈదర నాగరాజు, పళని సుబ్రహ్మణ్యం పిళ్లె వంటి గురువుల వద్ద మృదంగ విద్యను అభ్యసించాడు. తన ఆరవ ఏట యస్.దొరై సంగీత కచేరీకి మృదంగం వాయించి పండితుల ప్రశంసలు అందుకొన్నారు.


కర్ణాటక సంగీతంలోని విద్వాంసులైన పారుపల్లి రామకృష్ణయ్య, ద్వారం వెంకటస్వామి నాయుడు, దాలిపర్తి పిచ్చహరి, ఓలేటి వెంకటేశ్వర్లు, ఈమని శంకరశాస్త్రి, చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై, సుందరం బాలచందర్, చెంబై వైద్యనాథ భాగవతార్ వంటి ఆ తరం వారికి మృదంగ సహకారం అందించాడు. నేటి సంగీత కళాకారులలో ఇతని ప్రక్కవాయిద్యం వాయించని కళాకారులు లేరనడం ఆశ్చర్యం కాదు.1944లో రామమోహనరావు ఆకాశవాణిలో ఆర్టిస్టుగా ఎంపికై, ఆకాశవాణిలో ఉన్నతస్థాయి కళాకారుడుగా పేరుపొందాడు. 1949 లో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో మృదంగ నిలయ విద్వాంసునిగా చేరి 1993 లో పదవీ విరమణ చేశాడు.


ఇతనివద్ద వందలాది శిష్య ప్రశిష్యులను విద్వాంసులుగా తయారైయ్యారు. ఇతని శిష్యులలో భార్య దండమూడి సుమతీ రామమోహనరావు, ఎం.లక్ష్మీనారాయణ రాజు, పుల్లేటికుర్తి రామారావు, ఎం.సుబ్బరాజు, అలుగోలు సత్యనారాయణ ఎన్నదగినవారు.కేంద్ర సంగీత నాటక అకాడమి 1994 లో సత్కరించింది. "వాద్యరత్న" "నాద భగీరథ", "కళాప్రవీణ" వంటి బిరుదులతో పాటు కనకాభిషిక్తుడయ్యారు. ఫ్రాన్సు, పశ్చిమ జర్మనీ, ఇటలీ, నార్వే, డెన్మార్కు, స్విట్జర్లాండ్, ఇతర యూరప్ దేశాలు విస్తృతంగా పర్యటించి కచేరీలు చేశాాడు. పారిస్ విశ్వవిద్యాలయంలో పాఠాలు బోధించారు.2011 జనవరి 31వ తేదీన విజయవాడలో మరణించారు


హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ మీద ప్రేమ పెరిగిపోయిందా ?

ఎన్నికల ఫలితాలపై ఈ విశ్లేషణ చూస్తే టీడీపీ నేతలకు కొండంత ఉరట..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ, జనసేన పొత్తుకు ఎల్లోమీడియా అవస్తలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు జరిగిందే చంద్రబాబుకూ జరుగుతుందా ?

ఆ హీరో పై అసహనం వ్యక్తం చేసిన కలెక్షన్ కింగ్... కారణం అదే!

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>