MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips9e06359f-1d32-4db6-9d05-a030396300d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossips9e06359f-1d32-4db6-9d05-a030396300d6-415x250-IndiaHerald.jpgవిజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి ఏ రేంజ్ సంచలనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ స్టార్ గా నిలిపి యూత్ లో అదిరిపోయే ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టింది ఈ చిత్రం. ఈ సినిమాలో విజయ్ నటనకు తెలుగు ప్రేక్షకులే కాక ఇతర భాష ప్రేక్షకులు కూడా బ్రహ్మ రథం పట్టారు. అర్జున్ రెడ్డి పాత్రకు విజయ్ తప్ప మరెవరూ సెట్ కారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి తరం ప్రేమకథ చిత్రాలలో అర్జున్ రెడ్డి సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా విజయ్ కి ఎంతలాtollywood gossips;kumaar;sandeep;sukumar;vijay;vijay deverakonda;bollywood;cinema;arjun reddy;remake;director;letter;joseph vijay;arjun 1;reddy;devarakondaఅర్జున్ రెడ్డి కాంబినేషన్ రెడీ అవుతుందా..??అర్జున్ రెడ్డి కాంబినేషన్ రెడీ అవుతుందా..??tollywood gossips;kumaar;sandeep;sukumar;vijay;vijay deverakonda;bollywood;cinema;arjun reddy;remake;director;letter;joseph vijay;arjun 1;reddy;devarakondaThu, 18 Mar 2021 06:43:47 GMT విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి ఏ రేంజ్ సంచలనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే.విజయ్ దేవరకొండ ను ఓవర్ నైట్ స్టార్ గా నిలిపి యూత్ లో అదిరిపోయే ఫాలోయింగ్ ను సంపాదించి పెట్టింది ఈ చిత్రం. ఈ సినిమాలో విజయ్ నటనకు తెలుగు ప్రేక్షకులే కాక ఇతర భాష ప్రేక్షకులు కూడా బ్రహ్మ రథం పట్టారు. అర్జున్ రెడ్డి పాత్రకు విజయ్ తప్ప మరెవరూ సెట్ కారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేటి తరం ప్రేమకథ చిత్రాలలో అర్జున్ రెడ్డి సినిమా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా విజయ్ కి ఎంతలా పేరు తెచ్చిందో అంతే స్థాయిలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. .

సందీప్ రేంజ్ కూడా ఒక్క సరిగా బాలీవుడ్ దాకా పాకింది. పెద్ద హీరోలు సైతం సందీప్ తో సినిమా చేసేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఇదే అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో "కభీర్ సింగ్" గా రీమేక్ చేసి అక్కడ కూడా సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే విజయ్ దేవరకొండ తో సందీప్ వంగ మరో సినిమా తీస్తున్నడంటూ ఆ మద్య వార్తలు ఎక్కువగానే వినిపించాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ప్రస్తుతం విజయ్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో "లైగర్ " సినిమా చేస్తున్నాడు. ఇక సందీప్ బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో ఓ సినిమా కమిటైనప్పటికి ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు సమాచారం..

దీంతో సందీప్ మళ్ళీ విజయ్ తో సినిమా చేసేందుకు కథ సిద్దం చేశాడని సమాచారం. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న " లైగర్ ", ఆ తరువాత సుకుమార్ సినిమా, ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత సందీప్ తో సినిమా ఉండే అవకాశం ఉంది. మరి విజయ్, సందీప్ వంగ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. . 


ఎన్నికల ఫలితాలపై ఈ విశ్లేషణ చూస్తే టీడీపీ నేతలకు కొండంత ఉరట..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ, జనసేన పొత్తుకు ఎల్లోమీడియా అవస్తలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు జరిగిందే చంద్రబాబుకూ జరుగుతుందా ?

ఆ హీరో పై అసహనం వ్యక్తం చేసిన కలెక్షన్ కింగ్... కారణం అదే!

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>