BeautyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/foil-leg-paind327d71a-bd7d-4ecb-91a5-8181406a7797-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/foil-leg-paind327d71a-bd7d-4ecb-91a5-8181406a7797-415x250-IndiaHerald.jpgఅల్యూమినియం కవర్ అంటే చాలా మందికి తెలియదు. కానీ ఏదైనా బిర్యాని పార్సల్ లేదా కర్రీ పార్సల్ వంటి వాటిని ఉపయోగించేవి అంటే మాత్రం అందరికీ తెలుస్తుంది. అంతేకాకుండా చాలా మంది చపాతీలు వేడిగా ఉండడం కోసం అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగిస్తున్నారు. కానీ అల్యూమినియం ఫాయిల్ ను శరీర భాగాలకు కూడా చుట్టడానికి ఉపయోగిస్తారని చాలా మందిలో కొంతమందికి మాత్రమే తెలుసు. అయితే శరీర భాగాలకు చుట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం foil,leg,painఅల్యూమినియం ఫాయిల్ ను అరిపాదాలను చుడితే ఏమవుతుందో తెలుసా..?అల్యూమినియం ఫాయిల్ ను అరిపాదాలను చుడితే ఏమవుతుందో తెలుసా..?foil,leg,painThu, 18 Mar 2021 12:00:00 GMTఅల్యూమినియం కవర్ అంటే చాలా మందికి తెలియదు.  కానీ ఏదైనా బిర్యాని పార్సల్ లేదా కర్రీ పార్సల్ వంటి వాటిని ఉపయోగించేవి అంటే మాత్రం అందరికీ తెలుస్తుంది. అంతేకాకుండా చాలా మంది చపాతీలు వేడిగా ఉండడం కోసం  అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగిస్తున్నారు. కానీ అల్యూమినియం ఫాయిల్ ను శరీర భాగాలకు కూడా చుట్టడానికి ఉపయోగిస్తారని చాలా మందిలో కొంతమందికి మాత్రమే  తెలుసు. అయితే శరీర భాగాలకు చుట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం


 శరీర భాగాలకు అల్యూమినియం ఫాయిల్ చుట్టడం అనే విషయం  వినడానికి విడ్డూరంగా ఉన్నా, కానీ అదే నిజం.. అల్యూమినియం ఫాయిల్  ను   రోజు వారి రోగాలకు గొప్ప ఉపశమనంగా పనిచేస్తుంది. శరీర భాగాలకు అల్యూమినియం ఫాయిల్  తో చుట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఆ ప్రాంతంలో అల్యూమినియం ఫాయిల్  చుట్టాలి. దాంతో నొప్పి నుంచి కొంత ఊరట లభిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇది కాలిన గాయాల తీవ్రతను కూడా తగ్గిస్తుంది.


అంతేకాకుండా దుస్తులను ఇస్త్రీ చేసేటప్పుడు అల్యూమినియం ఫాయిల్ ను ఉపయోగించడం వల్ల ఒకే సమయంలో, రెండు వైపులా ఇస్త్రీ చేసినట్టుగా ఉంటుంది. అంతేకాకుండా మొద్దుబారిన కత్తెరకు అల్యూమినియం ఫాయిల్ ను  ఉపయోగిస్తే,  కత్తెర చాలా పదునుగా ఉంటుంది. ఇంకా పగిలిన మీ పాదాలకు, మరియు మడమల నొప్పులకు అద్భుత నివారణి ఈ అల్యూమినియం ఫాయిల్.


అల్యూమినియం ఫాయిల్ ను పాదాలకు గట్టిగా చుట్టి ఒక గంట ఉంచాలి. ఒకసారి తీసి మళ్లీ చుట్టి, ఇంకో గంట ఉంచాలి. ఇలా వారంలో ఏడు రోజుల పాటు చేస్తే ఫలితం ఉంటుంది. అంతేకాకుండా శరీరం అలసటగా ఉన్నప్పుడు అల్యూమినియం రేకు సీట్లను కొన్నిటిని రిఫ్రిజిరేటర్ లో 2 నుంచి నాలుగు గంటలు ఉంచాలి. ఇప్పుడు ముఖం మీద, కనురెప్పల మీద, బుగ్గల పైన ఈ ఫాయిల్ ను ఉంచడం ద్వారా శరీరానికి అలసట నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది.




కార్తికేయ.. నీ బ్యాటింగ్ పవర్ చూపించు: లావణ్య త్రిపాఠి

మోడీ తీసేస్తే ఏంటీ.. మేము కొనసాగిస్తాం.. కేసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

విశాఖ ఉక్కు... అదానీ హ‌క్కు

విలన్ గా మారిన మెగా బ్రదర్.. అందుకోసమేనా?

అలాంటప్పుడు ఎన్నికలెందుకు.? ఓట్లు ఎందుకు..?.. సీఎం ఆగ్రహం..?

కాపు వేద‌న‌: పుర పోరులో కాపుల‌పై అంచ‌నాలు రివ‌ర్స్ ?

బాలయ్య సినిమా సీన్ రిపీట్.. నిజంగానే వెనక్కి పరిగెత్తిన రైలు.. వైరల్ వీడియో.?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>