MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood28d6986f-cdd6-4542-b912-90197700b97c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood28d6986f-cdd6-4542-b912-90197700b97c-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్ అని చెప్పవచ్చు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఊహించని రీతిలో వసూళ్లని అందుకుంది. దీంతో ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకోని నెట్ ఫ్లిక్స్ సంస్థ వాళ్ళు ఒక వెబ్ సిరీస్ తీయాలని ప్లాన్ చేసారు.tollywood;prabhas;rajamouli;india;geum;cinema;telugu;bahubali;father;net flixఇండియా గేమ్ అఫ్ థ్రోన్స్ 'బాహుబలి' వెబ్ సిరీస్ తీయనున్న నెట్ ఫ్లిక్స్ బడ్జెట్ ఎంతో తెలుసా?ఇండియా గేమ్ అఫ్ థ్రోన్స్ 'బాహుబలి' వెబ్ సిరీస్ తీయనున్న నెట్ ఫ్లిక్స్ బడ్జెట్ ఎంతో తెలుసా?tollywood;prabhas;rajamouli;india;geum;cinema;telugu;bahubali;father;net flixThu, 18 Mar 2021 16:00:00 GMTబాహుబలి సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్ అని చెప్పవచ్చు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఊహించని రీతిలో వసూళ్లని అందుకుంది. దీంతో ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకోని నెట్ ఫ్లిక్స్ సంస్థ వాళ్ళు ఒక వెబ్ సిరీస్ తీయాలని ప్లాన్ చేసారు. ఇద్దరు ప్రముఖ తెలుగు దర్శకుల చేత సుమారు వంద కోట్ల బడ్జెట్ తో రూపొందించేందుకు సర్వం సిద్ధం చేసారు . కానీ ఏమైందో ఏమో తెలియదు నెట్ ఫ్లిక్స్ వారికీ ఆ ఇరువురి దర్శకుల టేకింగ్ నచ్చక వెబ్ సిరీస్ ను పక్కన పెట్టేసారు.

నెట్ ఫ్లిక్స్ మాత్రం ఈ వెబ్ సిరీస్ ని ఎప్పటికైనా విడుదలచేయాలని పట్టుదలతో ఉంది. ఈ సారి వేరే దర్శకుడి సహాయం లేకుండా ఒరిజినల్ బహుబలి దర్శకుడిని  నెట్ ఫ్లిక్స్ సంస్థ సంప్రదించింది. అందుకు ఒప్పుకున్నా రాజమౌళి అయన పర్యవేక్షణలో సుమారు 200  కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. అయితే ఈ సిరీస్ 'ది రైజ్ అఫ్ శివగామి' అనే పుస్తకం ఆధారంగా తెరక్కెక్కబోతుంది.

ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లలో మంచి పేరు తెచ్చుకున్న 'గేమ్ అఫ్ థ్రోన్స్' తరహాలో తెలుగులో ఈ బాహుబలిని   తెరకెక్కించాలని సంస్థ చూస్తోంది. కొన్ని ఎపిసోడ్స్ తో మొదటి సీజన్ విడుదల చేయాలనీ అనుకుంటుంది. ఇండియా లో ఇప్పటివరకు ఎన్నో వెబ్ సిరీస్ లు రాగా ఈ సంస్థ వాళ్ళు తెరకెక్కించే బాహుబలి వాటన్నింటిలోకెల్లా అతిపెద్ద వెబ్ సిరీస్ అవుతుందని భావిస్తుంది. ఇక ఇండియా గేమ్ అఫ్ థ్రోన్స్ 'బాహుబలి' సిరీస్ కి సంబంధించి పూర్తి విషయాలు అతిత్వరలో బయటికి రానున్నాయి.

బహుశా అందరు బాహుబలి సినిమాలను చూసారు మరి ఈ వెబ్ సిరీస్  ప్రత్యేకత ఏమిటి అని అనుకుంటున్నారా. ఈ వెబ్ సిరీస్ బాహుబలి మొదటి భాగం కంటే ముందు జరిగిన కథతో రాబోతుంది. అంటే ఇందులో ప్రభాస్ వాళ్ళ తండ్రి కథ మరియు కట్టప్ప కథ మిగతా అన్ని కథలు చూడొచ్చు. మరి ఈ సిరీస్ కోసం ఎంతమంది ఎదురుచూస్తున్నారు.


హైకోర్ట్ కు చంద్రబాబు..పిటిషన్ దాఖలు..!!

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?

2021-22కు తెలంగాణ బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>