MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkonda-srinivas72bf5ce4-dd85-4054-bbb8-c142a4528532-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkonda-srinivas72bf5ce4-dd85-4054-bbb8-c142a4528532-415x250-IndiaHerald.jpgరాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తర్వాత అల్లుడు అదుర్స్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా దారుణమైన రిజల్ట్ తెచ్చిపెట్టింది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాక మునుపే ఈయన బాలీవుడ్ లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మన దగ్గర పదిహేనేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమా అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నాannam;cbn;ananya pandey;kiara advani;pooja hegde;ananya;bellamkonda sai sreenivas;boyapati srinu;kranthi;kranti;srinivas;makar sakranti;janvi;bollywood;cinema;sankranthi;remake;jaggery;heroine;chatrapathi;jhanvi kapoor;v;ananya nagalla;adhursబెల్లంబాబుకి కొత్త కష్టాలు.. అస్సలు ఊహించి ఉండడు పాపం ?బెల్లంబాబుకి కొత్త కష్టాలు.. అస్సలు ఊహించి ఉండడు పాపం ?annam;cbn;ananya pandey;kiara advani;pooja hegde;ananya;bellamkonda sai sreenivas;boyapati srinu;kranthi;kranti;srinivas;makar sakranti;janvi;bollywood;cinema;sankranthi;remake;jaggery;heroine;chatrapathi;jhanvi kapoor;v;ananya nagalla;adhursThu, 18 Mar 2021 16:00:00 GMTరాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ తర్వాత అల్లుడు అదుర్స్ అనే సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా దారుణమైన రిజల్ట్ తెచ్చిపెట్టింది. సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రిలీజ్ కాక మునుపే ఈయన బాలీవుడ్ లో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మన దగ్గర పదిహేనేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన ఛత్రపతి సినిమా అక్కడ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు వి.వి.వినాయక్ తెరకెక్కిస్తున్నారు.

అయితే సినిమాకి టైమ్‌ దగ్గర పడుతోంది కానీ ఇప్పటివరకు హీరోయిన్‌ మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ఎంత ట్రై చేసినా ఈయన గారికి స్టార్ హీరోయిన్లు సెట్ కాలేదు. దీంతో బెల్లంకొండతో పాటు వి.వి.వినాయక్‌కి కూడా బాలీవుడ్ హీరోయిన్లు పెద్ద సవాల్‌లా తయారయ్యారు.నిజానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌ బిగినింగ్‌ నుంచి స్టార్ హీరోయిన్స్‌ తోనే రొమాన్స్‌ చేస్తున్నాడు. ఫస్ల్ మూవీ అల్లుడు శీనులోనే మనోడు సమంతతో స్టెప్పులేశాడు. ఇక బోయపాటి శ్రీనుతో చేసిన జయ జానకి నాయకలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తో రొమాన్స్‌ చేశాడు. 

అలా ఒక్కో సినిమాకి ఒక్కో హీరోయిన్ తో రొమాన్స్ చేసిన ఆయనకు ఇప్పుడు బాలీవుడ్‌ డెబ్యూకి కూడా ఇలాగే స్టార్ హీరోయిన్‌ని తీసుకోవాలనుకుంటున్నాడు బెల్లంకొండ. అలా జాన్వీ కపూర్‌ని కాంటాక్ట్ చేశారట. కానీ ఆమె నుంచి పాజిటివ్‌ సైన్ రాలేదు. ఇక కియారా అద్వానీ,, పూజా అనన్య పాండే లాంటి వాళ్లని ట్రై చేసినా వర్కవుట్ కాలేదు అని సమాచారం. ఇక్కడ మొదటి సినిమాకే స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన మనోడికి బాలీవుడ్ భామని హీరోయిన్‌ గా తీసుకురావడం అనేది వినాయక్‌కి పెద్ద సవాల్‌లా మారుతోందట. చూడాలి మరి ఏమవుతుందో?




హైకోర్ట్ కు చంద్రబాబు..పిటిషన్ దాఖలు..!!

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?

2021-22కు తెలంగాణ బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>