CrimeMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli8c361c96-8b2f-4ff5-a666-16dd732ac16a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pelli8c361c96-8b2f-4ff5-a666-16dd732ac16a-415x250-IndiaHerald.jpgమ‌రో రెండు నెలల్లో పెళ్లి కాబోతుంద‌ని ఎంతో మురిసిపోయాడు. కాబ‌యే భార్య‌తో జీవితం పై ఎన్నో క‌ల‌లు క‌న్నాడు. పెళ్లి ఇర‌కుంటుంబాలు రెడీ అయ్యాయి. పెళ్లి ప‌త్రిక‌లు కూడా కొట్టించారు. అయితే ఇంత‌లోనే వ‌రుడికి షాక్ త‌గిలింది. ఆ పిల్ల నాది..నువ్వ పెళ్లి చేసుకుంటే చంపేస్తా అంటూ మెసేలు వ‌చ్చాయి. మొద‌ట లైట్ తీసుకున్నాడు. కానీ ప‌దే ప‌దే మెసేజ్ లు రావ‌డంతో విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. దాంతో వ‌దువు బంధువులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. యువ‌తి త‌రుపున బంధhyderabad;jeevitha rajaseskhar;vivek;police;marriage;murder.;traffic policeఆ పిల్ల నాదంటూ వరుడికి మెసేజ్ పెట్టిన ప్రియుడు..చివరికి షాక్ ఇచ్చిన వధువు.!ఆ పిల్ల నాదంటూ వరుడికి మెసేజ్ పెట్టిన ప్రియుడు..చివరికి షాక్ ఇచ్చిన వధువు.!hyderabad;jeevitha rajaseskhar;vivek;police;marriage;murder.;traffic policeThu, 18 Mar 2021 23:25:37 GMTపెళ్లి కాబోతుంద‌ని ఎంతో మురిసిపోయాడు. కాబ‌యే భార్య‌తో జీవితం పై ఎన్నో క‌ల‌లు క‌న్నాడు. పెళ్లి ఇర‌కుంటుంబాలు రెడీ అయ్యాయి. పెళ్లి ప‌త్రిక‌లు కూడా కొట్టించారు. అయితే ఇంత‌లోనే వ‌రుడికి షాక్ త‌గిలింది. ఆ పిల్ల నాది..నువ్వ పెళ్లి చేసుకుంటే చంపేస్తా అంటూ మెసేలు వ‌చ్చాయి. మొద‌ట లైట్ తీసుకున్నాడు. కానీ ప‌దే ప‌దే మెసేజ్ లు రావ‌డంతో విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. దాంతో వ‌దువు బంధువులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. యువ‌తి త‌రుపున బంధువే వ‌రుడికి మెసేజ్ పంపాడ‌ని తేలింది. దాంతో పోలీసులు అత‌డిని విచారించ‌గా అత‌డి స‌మాధానం విన్న పోలీసులు షాక్ అయ్యారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లాకు చెందిన వివేక్ అనే యువ‌కుడు హైద‌రాబాద్ లోని బేగంబ‌జార్ లో స్థిర‌ప‌డ్డారు. ఆ యువ‌కుడు మ‌ల్కాజ్ గిరి స‌ఫిల్ గూడ‌లో నివాసం ఉండే త‌మ బంధువుల అమ్మాయిని ప్రేమించాడు.

ఇంతల‌నే ఆ యువ‌తికి పెళ్లి సెట్ అయ్యింది. దాంతో ఆ పెళ్లిని ఎలా అయినా ఆపాల‌ని డిసైడ్ అయ్యాడు. యువ‌తి పెళ్లి చేసుకోబోయే వ‌రుడికి ఇన్స్టాగ్రామ్ లో మోసేజ్ లు పెట్ట‌డం మొద‌లు పెట్టాడు. దాంతో మ‌రో రెండు నెలల్లో జ‌ర‌గాల్సిన పెళ్లి ఆగిపోయింది. వ‌రుడి కుటుంబం..వ‌ధువు కుంటుంబం మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయి. ఈ కేసు కాస్తా పోలీస్ స్టేష‌న్ వ‌ర‌కూ వెళ్లింది. దాంతో పోలీసులు యువ‌కుడి అదుపులోకి తీసుకుని ఇలా ఎందుకు చేసావని త‌మ స్టైల్ లో ప్ర‌శ్నించారు. దాంతో యువ‌కుడు ఆ అమ్మాయిని కొంత‌గా కాలంగా ప్రేమిస్తున్నాన‌ని చెప్పాడు. కానీ త‌నది వ‌న్ సైడ్ ల‌వ్ అని చెప్పాడు. అత‌డి స‌మాధానం విన్న పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇక యువ‌తి ప్ర‌శ్నించ‌గా తాను ప్రేమించలేద‌ని అస‌లు త‌న‌ను ప్రేమిస్తున్నట్టు కూడా తెలియ‌ద‌ని చెప్పింది. త‌మ కూతురు పెళ్లి ఆగిపోడానికి త‌మ బంధువుల అబ్బాయి వివేక్ కార‌ణ‌మ‌ని తెలిసి యువ‌తి త‌ల్లిదండ్రులు కూడా అవాక్క‌య్యారు. 


గబ్బర్ సింగా ....ఇకపై దాన్ని పూర్తిగా మర్చిపోవాల్సిందే ....??

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>