PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/womanada52318-e03b-4473-844b-81c1fc48135a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/womanada52318-e03b-4473-844b-81c1fc48135a-415x250-IndiaHerald.jpgప్రపంచంలో ఎన్నో వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇక మానవునిలో జన్యుపరమైన లోపల వలన కొద్దీ సంవత్సరాలకు అబ్బాయిలు అమ్మాయిల మారిపోతూ ఉంటారు. తాజాగా చైనాకు చెందిన ఓ అమ్మాయి తాను అమ్మాయి కాదు.. అబ్బాయినన్న విషయాన్ని 25 సంవత్సరాల తర్వాత తెలుసుకుని షాక్‌కు గురైంది. woman;women;woman;girl;stree;nijam;v;kaliవిచిత్రం: 25 ఏళ్ల తర్వాత తాను తెలుసుకున్న నిజంతో షాకైన మహిళ..!?విచిత్రం: 25 ఏళ్ల తర్వాత తాను తెలుసుకున్న నిజంతో షాకైన మహిళ..!?woman;women;woman;girl;stree;nijam;v;kaliThu, 18 Mar 2021 09:00:00 GMTఅమ్మాయి తాను అమ్మాయి కాదు.. అబ్బాయినన్న విషయాన్ని 25 సంవత్సరాల తర్వాత తెలుసుకుని షాక్‌కు గురైంది.

అయితే 25 ఏళ్ల వివాహిత సంతానం కోసం ఏడాది పాటు ఎంతగానో ఎదురు చూస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టకపోవడంతో ఆమె వైద్యులను సంప్రదించింది. ఇక వైద్యులు ఆమెకు పరీక్షలు చేయగా, బయోలాజికల్‌ మ్యాన్‌గా పుట్టిందని నిర్ధారించారు. స్త్రీ జననేంద్రియ అవయవాలు ఉన్నప్పటికీ ఆమెలో ‘వై’ క్రోమోజోమ్‌ ఉండటం వల్ల ఆమె బయోలాజికల్‌ మ్యాన్‌గా జన్మించడానికి అసలు కారణమని వైద్యులు స్పష్టం చేశారు.

ఇక అరుదుగా కనిపించే ఇలాంటి వారిని ‘ఇంటర్‌సెక్స్‌’ అని పిలుస్తారు. గత పాతికేళ్లుగా అందరి అమ్మాయిల్లాగానే ఆమె తన జీవితాన్ని గడిపింది. ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు ఒకసారి ఆమె కాలి మడమకు గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు ఎక్స్‌రే తీశారు. దానిలో ఎముకల ఎదుగుదల సరిగ్గా లేనట్లుగా గుర్తించారు. అయితే కొంతమందిలో నెమ్మదిగా ఎదుగుతారని వైద్యులు చెప్పడంతో ఆమె ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.

మరోసారి రుతుక్రమం కూడా సరిగ్గా రావడం లేదని గైనకాలజిస్టుకు తెలిపినప్పటికీ కొందరు పిరియడ్స్‌ ఆలస్యం అవుతుందని చెప్పడంతో అప్పుడు కూడా ఆమె దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే పురుషులలో సాధారణంగా కనిపించే ’46ఎక్స్‌, వై’ క్రోమోజోములు ఉండటం వల్ల ఆమెలో ఉన్న జననేంద్రియాలు పురుషుడివా, స్త్రీవా అనేది స్పష్టంగా గుర్తించలేమని వైద్యులు పేర్కొన్నారు.

అయితే ఆమెకు అందరిలా జననేంద్రియాలు ఉండటంతో ఎప్పుడు ఎలాంటి అనుమానాలు రాలేదు. శరీరంలో గర్భాశయం కానీ అండాశయాలు ఏవీ లేవు. అందుకే రుతుక్రమం కూడా రాలేదని ఎండోక్రైనాలజిస్టులు స్పష్టం చేశారు. అయితే ఇలాంటి సమస్య ఉన్న వారు చాలా అరుదుగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు.






ఈ నిజం ప‌సుపు బ్యాచ్ ఎప్ప‌టికి తెలుసుకుంటుందో ?

కాపు వేద‌న‌: పుర పోరులో కాపుల‌పై అంచ‌నాలు రివ‌ర్స్ ?

బాలయ్య సినిమా సీన్ రిపీట్.. నిజంగానే వెనక్కి పరిగెత్తిన రైలు.. వైరల్ వీడియో.?

మోడీ బాట‌లో.. రామోజీ.. ఏం చేస్తున్నారో తెలుసా ?

ఆ ప‌ద‌వి రెడ్ల‌కే ఇవ్వాలి... వైసీపీలో యుద్ధం మొద‌లైంది..!

కారు దూసుకెళ్తోందిగా... హైద‌రాబాద్‌లో వాణి... న‌ల్గొండలో ప‌ల్లా ముందంజ‌

గోదావ‌రి ఎమ్మెల్సీ విజేత ఎవ‌రంటే... వైసీపీ ఎమ్మెల్య‌కు ప‌రాభ‌వం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>