PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cid-vicharana-twartha-rk-em-annaru4e3b0e03-40d0-4cd4-8ba4-1ebfafd0cff4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cid-vicharana-twartha-rk-em-annaru4e3b0e03-40d0-4cd4-8ba4-1ebfafd0cff4-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సిఐడీ నోటీసుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కూడా నోటీసులు అందుకుని విచారణకు వెళ్ళారు. సిఐడీ ఆఫీస్ వద్ద మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో అసైన్డ్ లాండ్ అవకతవకలపై సాక్షాదారాలతో సహా సిఐడికి అందించా అని ఆయన చెప్పుకొచ్చారు. నాకు దళితులు ఇచ్చిన పిర్యాదుదారులను సిఐడికి‌ అందించా అని ఆయన అన్నారు. సుమారు‌ మంగళగిరిలో 500 ఎకరాల అసైన్డ్ భూములు మోసం జరిగింది అని ఆరోపించారు. తాడికొండలో 3 వేల ఎకరాలు ఇలrk,ycp,ap;andhra pradesh;scheduled caste;mla;mangalagiri;alla ramakrishna reddy;letter;ycp;reddyసిఐడీ విచారణ తర్వాత ఆర్కే ఏమన్నారు...?సిఐడీ విచారణ తర్వాత ఆర్కే ఏమన్నారు...?rk,ycp,ap;andhra pradesh;scheduled caste;mla;mangalagiri;alla ramakrishna reddy;letter;ycp;reddyThu, 18 Mar 2021 16:28:08 GMTఆంధ్రప్రదేశ్ లో సిఐడీ నోటీసుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కూడా నోటీసులు అందుకుని విచారణకు వెళ్ళారు. సిఐడీ ఆఫీస్ వద్ద మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో అసైన్డ్  లాండ్ అవకతవకలపై సాక్షాదారాలతో సహా సిఐడికి అందించా అని ఆయన చెప్పుకొచ్చారు. నాకు దళితులు ఇచ్చిన పిర్యాదుదారులను సిఐడికి‌ అందించా అని ఆయన అన్నారు. సుమారు‌ మంగళగిరిలో 500 ఎకరాల అసైన్డ్ భూములు మోసం జరిగింది అని ఆరోపించారు.

తాడికొండలో 3 వేల ఎకరాలు ఇలాగే కొట్టేసారన్న అనుమానం ఉంది, వాటిని కూడా విచారించాలని కోరా అని ఆయన అన్నారు. జీవో ఎంఎస్ నెం.41 ను తీసుకొచ్చి భూములు తీసుకున్నారు అని వెల్లడించారు. ఈ కుంభకోణంలో చంద్రబాబు, మాజీమంత్రి నారాయణ ఇతరులు ఎవరు ఉన్నా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని సిఐడిని కోరా అని ఆయన పేర్కొన్నారు. దళితులకు ఇచ్చిన భూముల అంశంలో 1989 ఎస్సీ, ఎస్సీ యాక్ట్, పివోటీ 1977 యాక్ట్ ల ఆధారంగా క్లారిటీగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని ఆయన వెల్లడించారు.

ఇన్ సైడ్ ట్రేడింగ్ కు, సిఐడీ నమోదు చేసిన కేసులకు సంబంధం లేదు, ఇది ప్రత్యేక కేసు అని ఆయన వెల్లడించారు. దళితుల భూములే కాదు, ఎక్స్ సర్వీస్మెన్ లకు ఇచ్చిన భూములను కూడా వీరు లాక్కోవడం జరిగింది అని వెల్లడించారు. దళితులకు అన్యాయం జరిగితే ఏ ఒక్క వ్యక్తి అయిన ప్రశ్నించవచ్చు అని సూచించారు. చంద్రబాబు తప్పు చేయని వ్యక్తి అయితే బహిరంగగా బయటకొచ్చి మాట్లాడాలి అని ఆయన సూచించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేయడానికే చంద్రబాబు ఇప్పటికీ ప్రయత్నం చేస్తున్నారు అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు, నారాయణ తప్పు చేయలేదుని భావిస్తే  విచారణ ఎదుర్కోవచ్చు కదా అని నిలదీశారు.


హైకోర్ట్ కు చంద్రబాబు..పిటిషన్ దాఖలు..!!

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?

2021-22కు తెలంగాణ బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>