MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bunny2c5b2061-bb9e-4bc6-93ad-b1b3e6e3cba7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/bunny2c5b2061-bb9e-4bc6-93ad-b1b3e6e3cba7-415x250-IndiaHerald.jpgఈమధ్య సినిమా నిర్మాతల మధ్య, డిస్ట్రిబ్యూటర్ ల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. సినిమాలు కొనడంలో పోటీ పెరగడంతో ఈ వివాదాలు తలెత్తుతున్నాయి.. అసూయా, ఇగో లు కూడా ఈ వివాదాలకు మరో కారణం అని చెప్పొచ్చు.. ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి మరొక డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఏ రేంజ్ వివాదం నెలకొందో అందరం చూశాం.. క్రాక్ సినిమా ధియేటర్ల విషయంలో ఈ వివాదం తలెత్తగా అది దిల్ రాజు గిల్డ్ కి రాజీనామా చేసేంత వరకు వెళ్ళింది.. ప్రస్తుతం ఆ వివాదం సద్దుమణగగా ప్రస్తుతం ఓ స్టార్ నిర్మాత ని బెదిరిస్తూ చావు కబురు చల్లbunny;allu arjun;warangal;రాజీనామా;cinema;producer;event;producer1;arjun 1;bunny vas;dil;krackనా సినిమా జోలికి వస్తే తాటతీస్తా..ఆ స్టార్ ప్రొడ్యూసర్ పై మండిపడ్డ బన్నీ వాసు..?నా సినిమా జోలికి వస్తే తాటతీస్తా..ఆ స్టార్ ప్రొడ్యూసర్ పై మండిపడ్డ బన్నీ వాసు..?bunny;allu arjun;warangal;రాజీనామా;cinema;producer;event;producer1;arjun 1;bunny vas;dil;krackThu, 18 Mar 2021 09:10:38 GMTసినిమా నిర్మాతల మధ్య, డిస్ట్రిబ్యూటర్ ల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. సినిమాలు కొనడంలో పోటీ పెరగడంతో ఈ వివాదాలు తలెత్తుతున్నాయి.. అసూయా, ఇగో లు కూడా ఈ వివాదాలకు మరో కారణం అని చెప్పొచ్చు.. ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కి మరొక డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఏ రేంజ్ వివాదం నెలకొందో అందరం చూశాం.. క్రాక్ సినిమా ధియేటర్ల విషయంలో ఈ వివాదం తలెత్తగా అది దిల్ రాజు గిల్డ్ కి రాజీనామా చేసేంత వరకు వెళ్ళింది.. ప్రస్తుతం ఆ వివాదం సద్దుమణగగా ప్రస్తుతం ఓ స్టార్ నిర్మాత ని బెదిరిస్తూ చావు కబురు చల్లగా నిర్మాత బన్నీ వాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చావు కబురు చల్లగా సినిమా రేపు రిలీజ్ కాబోతుంది.. కాగా ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు.. ఆ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాస్ కొంత ఘాటుగా మాట్లాడాడు. చావు కబురు చల్లగా సినిమాపై దృష్రచారం చేస్తున్న నిర్మాత ఎన్ని సినిమాలు తీసారో తెలియదు కానీ.. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయకండి. ఇండస్ట్రీలో రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు. మీరు ఇండస్ట్రీకి కొత్తగా వచ్చారేమో తెలియదు కానీ.. ఆరోగ్యకరంగా పోటీ పడుదాం. మీరు మంచి సినిమా తీయండి. మేము మంచి సినిమా తీస్తాం. మీ సినిమా బాగా ఉండే ఆడుతుంది. మా సినిమా బాగా ఉంటే థియేటర్లలో ఆడుతుంది అని బన్నీ వాసు సూచించారు.

ఇలాంటి తప్పుడు ప్రచారం రాజకీయాల్లో కనిపిస్తాయి. సినిమా రంగంలో ఇలాంటి చెత్త ప్రచారం జరిగిన దాఖలాలు లేవు. అల్లు అరవింద్‌కు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఉండవచ్చు కానీ ఓటీటీలో రిలీజ్ చేయాలంటే కోవిడ్ సమయంలోనే రిలీజ్ చేసేవాళ్లం. డబ్బుల కోసం కాకుండా థియేటర్లలో సినిమా రిలీజ్ చేసి ప్రేక్షకుల గొప్ప అనుభూతి పంచడానికి ప్రయత్నిస్తున్నాం అని బన్నీ వాసు పేర్కొన్నారు.ఇండస్ట్రీలో మీకు ఎంత ఎక్స్‌పీరియెన్స్ ఉందో తెలియదు. కానీ మీరు ఉపయోగించే చిన్న మాట, మీరు కన్‌ఫ్యూజ్ చేసే చిన్న మాట సినిమాను చంపేసేలా ఉంది. దాని వల్ల హెల్తీ ఇండస్ట్రీలో మీరు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. మీ పీఆర్వోలతో తప్పుడు మెసేజ్ పంపించి మీడియాను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. మీ పేరు నాకు తెలుసు.. కానీ బయటపెడితే బాగుండదు. దయ ఉంచి అలాంటి చిల్లర రాజకీయాలు మానండి అంటూ బన్నీవాసు హెచ్చరించారు.




టీకాంగ్రెస్ నేతలకు జేసీ సెగ!

కాపు వేద‌న‌: పుర పోరులో కాపుల‌పై అంచ‌నాలు రివ‌ర్స్ ?

బాలయ్య సినిమా సీన్ రిపీట్.. నిజంగానే వెనక్కి పరిగెత్తిన రైలు.. వైరల్ వీడియో.?

మోడీ బాట‌లో.. రామోజీ.. ఏం చేస్తున్నారో తెలుసా ?

ఆ ప‌ద‌వి రెడ్ల‌కే ఇవ్వాలి... వైసీపీలో యుద్ధం మొద‌లైంది..!

కారు దూసుకెళ్తోందిగా... హైద‌రాబాద్‌లో వాణి... న‌ల్గొండలో ప‌ల్లా ముందంజ‌

గోదావ‌రి ఎమ్మెల్సీ విజేత ఎవ‌రంటే... వైసీపీ ఎమ్మెల్య‌కు ప‌రాభ‌వం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>