MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips-0689ca5f-29b3-4f4e-939f-a2642e54134f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips-0689ca5f-29b3-4f4e-939f-a2642e54134f-415x250-IndiaHerald.jpgఅక్కినేని వారసుడు అఖిల్ నాగార్జున తనయుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా నుంచే వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. అయిన కాని అఖిల్ కి మంచి క్రేజ్ వుంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తో సినిమా చేస్తున్నాడు."మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా చేస్తున్నాడు.బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా టీజర్, పోస్టర్స్ ఆకట్టుకోవడంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిtollywood-gossips;allu aravind;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;bhaskar;karthikeya;kartikeya;nageshwara rao akkineni;sampath;tollywood;cinema;baba bhaskar;producer;air;producer1;prize;june;romantic;geetha arts;reddy;krack;net flixనెట్ ఫ్లిక్స్ తో మంచి డీల్ కుదుర్చుకున్న అఖిల్ సినిమా...నెట్ ఫ్లిక్స్ తో మంచి డీల్ కుదుర్చుకున్న అఖిల్ సినిమా...tollywood-gossips;allu aravind;nagarjuna akkineni;pooja hegde;akhil akkineni;bhaskar;karthikeya;kartikeya;nageshwara rao akkineni;sampath;tollywood;cinema;baba bhaskar;producer;air;producer1;prize;june;romantic;geetha arts;reddy;krack;net flixThu, 18 Mar 2021 19:00:00 GMTఅక్కినేని వారసుడు అఖిల్ నాగార్జున తనయుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా నుంచే వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నాడు. అయిన కాని అఖిల్ కి మంచి క్రేజ్ వుంది. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ తో సినిమా చేస్తున్నాడు."మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" సినిమా చేస్తున్నాడు.బొమ్మరిల్లు భాస్కర్ రూపొందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా టీజర్, పోస్టర్స్ ఆకట్టుకోవడంతో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని జూన్ లో విడుదల చేయనున్నారు.ఇక మన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సొంతంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ 'ఆహా'ని రన్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మొదట్లో ఈ యాప్ పెద్దగా వర్కవుట్ కానప్పటికీ.. వరుసగా కొత్త సినిమాల రైట్స్ తీసుకొని స్ట్రీమింగ్ చేయడం వలన 'ఆహా'కి ఇప్పుడిప్పుడే మంచి పేరొస్తుంది. దాదాపు కొత్త సినిమాలన్నీ కూడా తమ యాప్ లో వచ్చేలా చూసుకుంటున్నాడు అల్లు అరవింద్. ఈ మధ్యకాలంలో విడుదలైన 'క్రాక్', 'నాంది', 'జాంబీ రెడ్డి', 'గాలి సంపత్' లాంటి సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అల్లు అరవింద్ సొంతం చేసుకున్నాడు. దీంతో 'ఆహా' యాప్ కి కొత్త సబ్ స్క్రైబర్స్ బాగా పెరిగారు.



ఈ శుక్రవారం విడుదల కాబోతున్న కార్తికేయ సినిమా 'చావు కబురు చల్లగా' సినిమా కూడా థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న తరువాత 'ఆహా'లోనే స్ట్రీమింగ్ చేయనున్నారు.అయితే అల్లు అరవింద్ తను నిర్మిస్తోన్న సినిమాల డిజిటల్ రైట్స్ ని 'ఆహా' కోసం మాత్రమే పక్కన పెట్టాలని అనుకోవడం లేదు. డీసెంట్ ప్రైజ్ వస్తే ఇతర ఎంటర్టైన్మెంట్ యాప్స్ తో డీల్ కుదుర్చుకుంటున్నాడు. అఖిల్, పూజా హెగ్డే జంటగా రూపొందించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ అల్లు అరవింద్ ను సంప్రదించగా.. వారిచ్చిన డీల్ కి అల్లు అరవింద్ ఒకే అన్నాడట.నెట్ ఫ్లిక్స్ డీసెంట్ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో అల్లు అరవింద్ రైట్స్ ని అమ్మేసినట్లు తెలుస్తోంది.



వామ్మో బెంగాల్ రోడ్లు ఇంత దారుణమా...?

అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>