MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aadi-saikumar61030766-ff95-4ac3-9f7b-ce0be288ea50-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aadi-saikumar61030766-ff95-4ac3-9f7b-ce0be288ea50-415x250-IndiaHerald.jpgప్రేమకావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది కి ప్రస్తుతం హిట్స్ సరిగ్గా లేవు.అయితే ఆయన కొత్తగా సురభి జంటగా నటించిన చిత్రం `శశి`. శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్పీ వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేశారు. చిత్ర బృందం ఆయన్ని ప్రత్యేకంగా కలిసి, ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ని విడుదల చేయించారు. 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుshasi;ram gopal varma;ajay;govi;kishore;surabhi;surabhi new;thulasi;vedhika;vennela;viva harsha;adinarayanareddy;cinema;arjun reddy;tamil;marriage;interview;tulasi;chinthalapudi venkatramaiah;arjun 1;father;lie;reddy;kavuru srinivas;sai kumarశశి సినిమా అర్జున్ రెడ్డి లాగా ఉంటుంది - ఆదిశశి సినిమా అర్జున్ రెడ్డి లాగా ఉంటుంది - ఆదిshasi;ram gopal varma;ajay;govi;kishore;surabhi;surabhi new;thulasi;vedhika;vennela;viva harsha;adinarayanareddy;cinema;arjun reddy;tamil;marriage;interview;tulasi;chinthalapudi venkatramaiah;arjun 1;father;lie;reddy;kavuru srinivas;sai kumarThu, 18 Mar 2021 15:38:19 GMTఆది కి ప్రస్తుతం హిట్స్ సరిగ్గా లేవు.అయితే ఆయన కొత్తగా సురభి జంటగా నటించిన చిత్రం `శశి`. శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్‌ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్పీ వర్మ, రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాస్‌ నిర్మించారు. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని  పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ విడుదల చేశారు. చిత్ర బృందం ఆయన్ని ప్రత్యేకంగా కలిసి, ఆయన చేతుల మీదుగా ట్రైలర్‌ని విడుదల చేయించారు. 'ప్రేమించిన వాడితో పెళ్లి చేయకుండా.. పెళ్లి చేసిన వాడితో ప్రేమగా ఉంటుందనుకోవడం మీ మూర్ఖత్వం' వంటి డైలాగ్స్ ట్రైలర్ లో బాగున్నాయి. ఈ సినిమాలో ఆది లుక్స్‌ కొత్తగా అనిపిస్తుందనడంలో సందేహం లేదు.ఈ సినిమా మొదటి సగం అర్జున్ రెడ్డి సినిమాలగా ఉంటుంది అని ఆది ఒక ఇంటర్వ్యూలో అన్నారు. కాకపోతే ఈ సినిమా స్టోరీ కి అర్జున్ రెడ్డి స్టోరీ కి అసలు సంబంధం ఉండదని ఆయన అన్నారు.  రాజీవ్‌ కనకాల హీరోయిన్‌ తండ్రి పాత్రలో నటించాడు.  వెన్నెల కిశోర్ , తులసి, జయప్రకాష్, అజయ్,  వైవా హర్ష , సుదర్శన్‌ కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై  ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఆదిసినిమా మీద బాగా ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకు అంటే ఆయన హిట్ అవ్వక ఇప్పటికి చాలా రోజులైంది. ఇక ఈ శశి సినిమా కూడా హిట్ కాకపోతే ఆయన సినిమా కెరీర్ ప్రశ్నార్థకం అవుతుంది అనుకుంటున్నారు. ఇక ‘జంగిల్’ టైటిల్‌తో వస్తోన్న ఈ ద్విభాషా చిత్రం ద్వారా ఆది సాయికుమార్ తమిళంలోకి అడుగుపెడుతున్నారు. న్యూ ఏజ్ సినిమా, ఆరా సినిమాస్ బ్యానర్స్‌పై కార్తీక్‌, విఘ్నేష్ ద‌ర్శక‌త్వంలో మ‌హేశ్ గోవిందరాజ్‌, అర్చనా చందా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేదిక హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాలు అన్న ఆది కి ఒక హిట్ ని తీసుకొస్తాయో లేదో చూడాలి.


బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?

2021-22కు తెలంగాణ బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...

బ్రేకింగ్: ఈ ఏడాది బడ్జెట్ లో ఇదే స్పెషల్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>