Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pan382dedeb-e237-4b21-b894-f43125d39ede-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pan382dedeb-e237-4b21-b894-f43125d39ede-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఎలాంటి కార్యకలాపాలు చేయాలి అన్న కూడా ప్రస్తుతం ఆధార్ కార్డు తప్పనిసరి గా మారిపోయింది. అయితే ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఎంతలా తప్పనిసరిగా మారిపోయిందో అటు పాన్ కార్డు కూడా అంతే తప్పనిసరి అయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపాలి అన్న కూడా పాన్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్న పాన్ కార్డు కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ కార్డు పొందేంPan;tiru;bank;king;king 1;banking;ee rojulloఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే.. ఇంట్లో నుండే పాన్ కార్డు అప్లై చేసుకోండి ఇలా..ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే.. ఇంట్లో నుండే పాన్ కార్డు అప్లై చేసుకోండి ఇలా..Pan;tiru;bank;king;king 1;banking;ee rojulloThu, 18 Mar 2021 15:00:00 GMTఈ మధ్యకాలంలో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే.  ఎలాంటి కార్యకలాపాలు చేయాలి అన్న కూడా ప్రస్తుతం ఆధార్ కార్డు తప్పనిసరి గా మారిపోయింది.  అయితే ఈ రోజుల్లో ఆధార్ కార్డు ఎంతలా తప్పనిసరిగా మారిపోయిందో అటు పాన్ కార్డు కూడా అంతే తప్పనిసరి అయింది అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపాలి అన్న కూడా పాన్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్న పాన్ కార్డు కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ కార్డు పొందేందుకు ఎంతోమంది మొగ్గుచూపుతున్నారు.



 బ్యాంకింగ్ సహా ఇతర ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డ్ కచ్చితంగా కావాల్సి ఉన్న నేపథ్యంలో ఎంతోమంది పాన్ కార్డు తీసుకుంటున్నారు. అయితే పాన్ కార్డు తీసుకోవడానికి ఎంతోమంది ఆన్లైన్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందె. ఇకనుంచి పాన్ కార్డు తీసుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు.  మీకు పాన్ కార్డు లేకపోతే కొత్తగా పాన్ కార్డు తీసుకోవాలి అని భావిస్తూ ఉంటే మీరు వెంటనే ఇన్కమ్ టాక్స్ వెబ్ సైట్ కి వెళ్ళాలి. అక్కడ ఇన్స్టంట్ పాన్-ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది.



 ఇక దీని పై క్లిక్ చేసిన తర్వాత  న్యూ పాన్ కార్డు అనే ఆప్షన్ వస్తుంది. ఇక ఆ తర్వాత ఈ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆధార్ నెంబర్ కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత మీకు ఈ పాన్ కార్డు జారీ అవుతుంది. ఇదంతా కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది.  ఇలా ఒకవేళ మీకు పాన్ కార్డు కావాల్సి వస్తే వెంటనే ఇన్కమ్ టాక్స్ వెబ్ సైట్ కి వెళ్ళి పాన్ కార్డు పొందవచ్చు. ఆ తర్వాత పిడిఎఫ్ ఫార్మాట్ లో ఉన్న పాన్ కార్డు ను ఓపెన్ చేసి ఇక ప్రింట్ తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.



మెల్లగా టాలీవుడ్ డైరెక్టర్ గా మారిపోతున్న ప్రశాంత్ నీల్

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?

2021-22కు తెలంగాణ బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>