CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/-man-sells-his-daughter-for-rs-2-lakh-after-he-failing-to-pay-debt-in-meerut51ad0240-a177-49e2-a887-5afbf68361cc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/-man-sells-his-daughter-for-rs-2-lakh-after-he-failing-to-pay-debt-in-meerut51ad0240-a177-49e2-a887-5afbf68361cc-415x250-IndiaHerald.jpgభ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డి ఒంట‌రిగా జీవిస్తున్న మ‌హిళ‌.. అనుమానాస్ప‌దంగా లాడ్జిలో అపాస్మార‌క స్థితికి చేరుకుని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించింది. సంఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు రేప్ జ‌రిగిందా..? అనే కోణంలో ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. ఈ సంఘ‌ట‌న బుధ‌వారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్‌ జంక్షన్‌లో జ‌రిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కే సీతారామపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఏడు సంవత్సరcrime;women;bapu;krishna;krishna river;mohandas karamchand gandhi;district;police;woman;local language;bapu1భ‌ర్త‌కు దూరంగా ఉంటోంది.... అనుమానాస్పందంగా మృతి చెందింది..‌భ‌ర్త‌కు దూరంగా ఉంటోంది.... అనుమానాస్పందంగా మృతి చెందింది..‌crime;women;bapu;krishna;krishna river;mohandas karamchand gandhi;district;police;woman;local language;bapu1Thu, 18 Mar 2021 08:51:00 GMTజిల్లా బాపులపాడు మండలం హనుమాన్‌ జంక్షన్‌లో జ‌రిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల నుంచి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కే సీతారామపురం గ్రామానికి చెందిన ఓ మహిళకు ఏడు సంవత్సరాల క్రితం వివాహం అయింది.  భర్తతో గొడవల కారణంగా ఒంటరిగా ఉంటోంది. ఆరు సంవత్సరాల పాపతో కలిసి హనుమాన్‌ జంక్షన్‌లో ఉంటోంది. స్థానికంగా ఉన్న  ఓ స్వీట్‌ షాపులో పని చేస్తోంది. ఎప్ప‌టిలాగే స్వీట్‌ షాప్‌కు వెళ్లిన మహిళ హనుమాన్‌ జంక్షన్‌లోని ఓ లాడ్జీలో అపస్మారక స్థితిలో కనిపించడంతో అంతా షాక‌య్యారు.


స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని  సీతారామపురానికి చెందిన మహిళగా గుర్తించారు. అయితే ఒంటిపై తీవ్ర గాయాలు ఉండడంతో స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్ప‌టికే ప‌రిస్థితి విష‌మించ‌డంతో మ‌ర‌ణించింది. స‌ద‌రు  మహిళ హనుమాన్‌ జంక్షన్‌లోని లాడ్జీకి ఎందుకు వెళ్లింది? లాడ్జీకి ఎవరు తీసుకెళ్లారు? ఎన్ని రోజుల క్రితం లాడ్జీకి వెళ్లారు? మహిళ వెంట ఎంత మంది ఉన్నారు? వారంతా తెలిసిన వాళ్లేనా? ఎవరైనా కొత్త వారు ఉన్నారా? ఇంతకు మహిళపై గ్యాంగ్‌ రేప్‌ ఏమైనా జరిగిందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం డెడ్‌బాడీని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మహిళ చనిపోయిన లాడ్జీ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.



స్థానికులు తెలుపుతున్న వివ‌రాల ప్ర‌కారం.. రెండు రోజుల కిందట ప్రియుడితో కలిసి హనుమాన్ జంక్షన్‌లోని ఓ లాడ్జికి వెళ్లిన‌ట్లుగా తెలుస్తోంది.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు హనుమాన్ జంక్షన్ పోలీసులు తెలిపారు.   ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అన్న కోణంలో సీసీ కెమెరాల విజువల్స్‌ను చూస్తున్నారు. కొంత కాలంగా మహిళ స్వీట్‌ షాపులో పని చేస్తుండడంతో.. షాపు యజమానికి ఏమైనా సంబంధం ఉందా.. అన్న కోణంలో కూడా కూలీ లాగుతున్నారు పోలీసులు.


నా సినిమా జోలికి వస్తే తాటతీస్తా..ఆ స్టార్ ప్రొడ్యూసర్ పై మండిపడ్డ బన్నీ వాసు..?

కాపు వేద‌న‌: పుర పోరులో కాపుల‌పై అంచ‌నాలు రివ‌ర్స్ ?

బాలయ్య సినిమా సీన్ రిపీట్.. నిజంగానే వెనక్కి పరిగెత్తిన రైలు.. వైరల్ వీడియో.?

మోడీ బాట‌లో.. రామోజీ.. ఏం చేస్తున్నారో తెలుసా ?

ఆ ప‌ద‌వి రెడ్ల‌కే ఇవ్వాలి... వైసీపీలో యుద్ధం మొద‌లైంది..!

కారు దూసుకెళ్తోందిగా... హైద‌రాబాద్‌లో వాణి... న‌ల్గొండలో ప‌ల్లా ముందంజ‌

గోదావ‌రి ఎమ్మెల్సీ విజేత ఎవ‌రంటే... వైసీపీ ఎమ్మెల్య‌కు ప‌రాభ‌వం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>