MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips1c31a38c-cd03-4bd4-81dc-d1cf12cc9930-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips1c31a38c-cd03-4bd4-81dc-d1cf12cc9930-415x250-IndiaHerald.jpgఈ ఏడాది టాలీవుడ్ కి మంచి సూపర్ హిట్ సినిమాలు వెంట వెంటనే తగులుతున్నాయి. జనవరి నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో రవితేజ నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ కాగా ఫిబ్రవరి నెలలో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా కూడా సూపర్ హిట్ అయింది..ఇక మార్చి నెలలో రిలీజ్ అయిన జాతిరత్నాలు సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ మూడు కాకుండా మిగతా సినిమాలు కూడా పర్వాలేదు అనిపించుకున్నా అన్నిటికంటే ఈ మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయని చెప్పాలి.. అయితే తాజా జరుగుతున్నా ఒక ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదేమంటే వైష్ణtollywood gossips;ravi;prasad;ravi teja;tollywood;cinema;january;february;comedy;vaishnav tej;march;krackజాతి రత్నాలు + ఉప్పెన.. కాంబినేషన్ ఫిక్స్ ?జాతి రత్నాలు + ఉప్పెన.. కాంబినేషన్ ఫిక్స్ ?tollywood gossips;ravi;prasad;ravi teja;tollywood;cinema;january;february;comedy;vaishnav tej;march;krackThu, 18 Mar 2021 07:00:00 GMTఈ ఏడాది టాలీవుడ్ కి మంచి సూపర్ హిట్ సినిమాలు వెంట వెంటనే తగులుతున్నాయి. జనవరి నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో రవితేజ నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ కాగా ఫిబ్రవరి నెలలో వైష్ణవ్ తేజ్ నటించిన ఉప్పెన సినిమా కూడా సూపర్ హిట్ అయింది..ఇక మార్చి నెలలో రిలీజ్ అయిన జాతిరత్నాలు సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఈ మూడు కాకుండా మిగతా సినిమాలు కూడా పర్వాలేదు అనిపించుకున్నా అన్నిటికంటే ఈ మూడు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నాయని చెప్పాలి.. 

అయితే తాజా జరుగుతున్నా ఒక ప్రచారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అదేమంటే వైష్ణవ్ తేజ్ హీరోగా జాతిరత్నాలు సినిమాని తెరకెక్కించిన అనుదీప్ ఒక సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరూ తమ తమ సినిమాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. ఒకరు తనదైన నటనతో మరొకరు తనదైన కామెడీ శైలితో ప్రేక్షకులలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇ బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించబోయే సినిమాలో కలిసి పని చేయనున్నారు అనే ప్రచారం జరుగుతోంది.. 

ఇక ఈ ఇద్దరికీ వచ్చిన క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకి బడ్జెట్ లిమిటేషన్స్ కూడా ఏమీ పెట్టలేదు అని చెబుతున్నారు..అయితే ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక ఫిబ్రవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఉప్పెన సినిమా త్వరలో డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ కానుంది. దీనిని నెట్ఫ్లిక్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా మార్చి 24 వ తేదీన నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.




హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ మీద ప్రేమ పెరిగిపోయిందా ?

ఎన్నికల ఫలితాలపై ఈ విశ్లేషణ చూస్తే టీడీపీ నేతలకు కొండంత ఉరట..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ, జనసేన పొత్తుకు ఎల్లోమీడియా అవస్తలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు జరిగిందే చంద్రబాబుకూ జరుగుతుందా ?

ఆ హీరో పై అసహనం వ్యక్తం చేసిన కలెక్షన్ కింగ్... కారణం అదే!

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>